ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) - 2021
హోం  »  క్రికెట్  »  IPL 2021  »  టీమ్స్  »  జట్టు
కోల్‌కతా
2020వ ఐపీఎల్ సీజన్‌లో అభిమానులను నిరాశకు గురిచేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ దినేష్ కార్తీక్ ఆ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలను ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు అప్పగించాడు. బ్యాటింగ్‌పై దృష్టి సారించేందుకు కెప్టెన్సీ పగ్గాలు మోర్గాన్‌కు అప్పగించాడు దినేష్ కార్తీక్. 2021లో జరిగిన వేలంపాటలో టాలెంట్ కలిగిన ఆటగాళ్లను కొనుగోలు చేసిన తర్వాత ఈ సీజన్‌లో అత్యుత్తమ ఆటతీరును కనబర్చేందుకు కోల్‌కతా జట్టు సిద్ధమైంది. చెన్నై జట్టుకు ఉన్నట్లే కోల్‌కతా జట్టుకు కూడా భారీగా అభిమానులు ఉన్నారు. ఈ సారి ఈ జట్టు నుంచి మెరుగైన ప్రదర్శనను ఆశిస్తున్నారు. కేకేఆర్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి

కోల్‌కతా టీమ్ ప్లేయర్స్ జాబితా

 • ఇయాన్ మోర్గాన్
  మ్యాచ్
  17
  Runs
  133
  Wickets
  0
 • ఆండ్రి రస్సెల్
  మ్యాచ్
  10
  Runs
  183
  Wickets
  11
 • బెన్ కట్టింగ్
  మ్యాచ్
  0
  Runs
  0
  Wickets
  0
 • దినేష్ కార్తీక్
  మ్యాచ్
  17
  Runs
  223
  Wickets
  0
 • గురుకీర్త్ సింగ్ మన్
  మ్యాచ్
  0
  Runs
  0
  Wickets
  0
 • హర్భజన్ సింగ్
  మ్యాచ్
  3
  Runs
  4
  Wickets
  0
 • కమలేష్ నాగర్‌కోటి
  మ్యాచ్
  1
  Runs
  0
  Wickets
  0
 • కరుణ్ నాయర్
  మ్యాచ్
  0
  Runs
  0
  Wickets
  0
 • కుల్దీప్ యాదవ్
  మ్యాచ్
  0
  Runs
  0
  Wickets
  0
 • లూకీ ఫెర్గూసన్
  మ్యాచ్
  8
  Runs
  18
  Wickets
  13
 • నితీష్ రానా
  మ్యాచ్
  17
  Runs
  383
  Wickets
  0
 • పాట్ కమిన్స్
  మ్యాచ్
  7
  Runs
  93
  Wickets
  9
 • పవన్ నెగి
  మ్యాచ్
  0
  Runs
  0
  Wickets
  0
 • ప్రసాద్ కృష్ణన్
  మ్యాచ్
  10
  Runs
  0
  Wickets
  12
 • రాహుల్ త్రిపాఠి
  మ్యాచ్
  17
  Runs
  397
  Wickets
  0
 • సందీప్ వారేరి
  మ్యాచ్
  1
  Runs
  0
  Wickets
  0
 • షకీబ్ అల్ హసన్
  మ్యాచ్
  8
  Runs
  47
  Wickets
  4
 • షెల్డన్ జాక్సన్
  మ్యాచ్
  0
  Runs
  0
  Wickets
  0
 • శివమ్ మావి
  మ్యాచ్
  9
  Runs
  25
  Wickets
  11
 • శుభ్‌మన్‌ గిల్
  మ్యాచ్
  17
  Runs
  478
  Wickets
  0
 • సునీల్ నరేన్
  మ్యాచ్
  14
  Runs
  62
  Wickets
  16
 • టిమ్ సీఫర్ట్
  మ్యాచ్
  1
  Runs
  2
  Wickets
  0
 • టిమ్ సౌథీ
  మ్యాచ్
  3
  Runs
  3
  Wickets
  3
 • వైభవ్ అరోరా
  మ్యాచ్
  0
  Runs
  0
  Wickets
  0
 • వరుణ్ చక్రవర్తి
  మ్యాచ్
  17
  Runs
  2
  Wickets
  18
 • వెంకటేష్ అయ్యర్
  మ్యాచ్
  10
  Runs
  370
  Wickets
  3
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X