ఐపిఎల్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ & గణాంకాలు
ప్రపంచ క్రికెట్లో అత్యంత ధనిక లీగుల్లో ఐపీఎల్ ఒకటి. ఇప్పటికే పన్నెండు వసంతాలు పూర్తి చేసుకున్న ఈ క్యాష్ రిచ్ లీగ్ పదమూడో సీజన్లోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఈ క్యాష్ రిచ్ లీగ్లో ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లు తమ దేశీయతను మరిచి ఓ జట్టుగా కలిసి ఆడనున్నారు. ఈ లీగ్లోని మొత్తం 8 జట్లు గత 12 సీజన్లుగా నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. గత 12 ఏళ్లలో ఐపీఎల్ జట్లకు సంబంధించిన ముఖా ముఖి వివరాలు ఇక్కడ ఉన్నాయి.