మార్చి 22వ తేదీన ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరుగుతుంది. ముందుగా లీగ్ మ్యాచ్లు ఆ తర్వాత ప్లే ఆఫ్స్ అనంతరం టాప్ రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మే 26న జరిగే ఫైనల్స్లో టైటిల్ కోసం తలపడతాయి. ఇక ప్రతీ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేదానిపై మీరు కూడా అంచనా వేసేందుకు ఒక చక్కటి అవకాశం.
టీమ్స్ | M | W | L | PTS |
---|---|---|---|---|
0 | 0 | 0 | 0 | |
0 | 0 | 0 | 0 | |
0 | 0 | 0 | 0 | |
0 | 0 | 0 | 0 |