ఐపీఎల్ 2018: ఆర్‌సీబీ షెడ్యూల్, టైమింగ్స్, వేదికలు, టీవీ ఛానెల్ ఇన్ఫో

Posted By:
IPL 2018: Royal Challengers Bangalore (RCB) Schedule, Timings, Venue and TV Channel Information

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్‌కు సర్వం సిద్ధమైంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనుంది.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్‌సైట్ | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు

ఇక, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈసారైనా ఐపీఎల్ విజేతగా నిలవాలని ఊవిళ్లూరుతోంది. ఏప్రిల్ 8న తన తొలి మ్యాచ్‌ని కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.

ఈ సీజన్‌లో బెంగళూరు జట్టు అటు సీనియర్లతో పాటు ఇటు యువ క్రికెటర్లతో సమతూకంగా ఉంది. బెంగళూరు జట్టులో టీ20 స్పెషలిస్టు క్రికెటర్లు బ్రెండన్ మెక్‌కల్లమ్, ఏబీ డివిలియర్స్, కోరే ఆండర్సన్, యుజువేంద్ర చాహుల్‌లు ఉండటం కలిసిరానుంది.

ఐపీఎల్ 2018లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పూర్తి షెడ్యూల్:

April 8 (Sunday) Vs Kolkata Knight Riders @ 08:00 pm IST, Eden Gardens Stadium, Kolkata


April 13 (Friday) Vs Kings XI Punjab @ 08:00 pm IST, M. Chinnaswamy Stadium, Bengaluru


April 15 (Sunday) Vs Rajasthan Royals @ 04:00 pm IST, M. Chinnaswamy Stadium, Bengaluru


April 17 (Tuesday) Vs Mumbai Indians @ 04:00 pm IST, Wankhede Stadium, Mumbai.


April 21 (Saturday) Vs Delhi Daredevils @ 08:00 pm IST, M Chinnaswamy Stadium, Bangalore.


April 25 (Wednesday) Vs Chennai Super Kings @ 08:00 pm IST, M Chinnaswamy Stadium, Bangalore.


April 29 (Sunday) Vs Kolkata Knight Riders @ 08:00 pm IST, M Chinnaswamy Stadium, Bangalore.


May 1 (Tuesday) Vs Mumbai Indians @ 08:00 pm IST, M Chinnaswamy Stadium, Bangalore.


May 5 (Saturday) Vs Chennai Super Kings @ 08:00 pm IST, MA Chidambaram Stadium, Chennai.


May 7 (Monday) Vs Sunrisers Hyderabad @ 04:00 pm IST, Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad.


May 12 (Saturday) Vs Delhi Daredevils @ 08:00 pm IST, Feroz Shah Kotla Ground, Delhi.


May 14 (Sunday) Vs Kings XI Punjab @ 08:00 pm IST, Holkar Cricket Stadium, Indore.


May 17 (Friday) Vs Sunrisers Hyderabad @ 08:00 pm IST, M Chinnaswamy Stadium, Bangalore.


May 20 (Sunday) Vs Rajasthan Royals @ 08:00 pm IST, Sawai Mansingh Stadium, Jaipur.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Tuesday, April 3, 2018, 16:51 [IST]
Other articles published on Apr 3, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి