టేబుల్ టెన్నిస్‌లో 10 స్వర్ణాలు గెలిచిన భారత్
హైదరాబాద్: సౌత్ ఆసియా జూనియర్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత క్రీడాకారులు అబ్బురపరిచారు. కొలంబోలో జరిగిన ఈ పోటీల్లో భారత క్రీడాకారులు మొత్తం 10 స్వర్ణాలను కైవసం చేసుకున్నారు.
ఛాంపియన్‌షిప్స్‌లో భాగంగా చివరి రోజైన ఆదివారం ఆరు స్వర్ణాలను సాధించారు. దీంతో పాటు పాటు నాలుగు రజత పతకాలూ గెలిచారు. దీంతో ఈ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ మొత్తం 14 పతకాలను సాధించింది.

చివరి రోజు బాలుర విభాగం ఫైనల్లో టాప్ సీడ్ మనవ్ టక్కర్ 11-6, 6-11, 11-7, 11-9 తేడాతో పార్థ్ విర్‌మనిని ఓడించాడు. ఇక బాలికల విభాగంలో అర్చన 11-9, 11-5, 11-7తో ప్రియాంకను ఓడించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Read in English: India win all 10 TT gold medals
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications