For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Year Ender 2020: 2020ని కరోనా కాటేసినా.. 2021 క్రీడా క్యాలెండర్‌ మాత్రం ఫుల్ బిజీ!!

Sports Calendar 2021: From T20 World Cup to Tokyo Olympics

హైదరాబాద్: ప్రతీ ఏడాది క్రీడల క్యాలెండర్‌.. ఫలితాలు, రికార్డులు, అవార్డులు, పురస్కారాలతో ఫుల్ బిజీబిజీగా కనిపించేది. కానీ ఈసారి మాత్రం అలా లేదు. కరోనా మహమ్మారి రూపంలో కోరుకోని అతిథి మనముందుకు వచ్చింది. కంటికి కనిపించని వైరస్..‌ క్రీడల క్యాలెండర్‌ను కలవరపెట్టింది. 2021 మాత్రం సరికొత్త ఆశలతో స్వాగతం పలుకుతున్నది. షెడ్యూల్‌ ప్రకారం 2020లో జరుగాల్సిన ఎన్నో టోర్నీలు కరోనా భయంతో వాయిదాపడగా.. వాటిలో చాలా ఈవెంట్‌లు ఈ ఏడాది జరుగనున్నాయి. ఒలింపిక్స్‌, పురుషుల టీ20 ప్రపంచకప్‌, అండర్‌-17 మహిళల ప్రపంచకప్‌, ఐపీఎల్‌, ఐఎస్‌ఎల్‌, పీబీఎల్‌, పీకేఎల్.. ఎలా ఎన్నో టోర్నీలు క్రీడా అభిమానులను అలరించనున్నాయి. ఓసారి 2021 క్రీడా క్యాలెండర్ పరిశీలిస్తే...

బ్యాడ్మింటన్‌:

బ్యాడ్మింటన్‌:

జనవరి 12-24 థాయ్‌లాండ్‌ ఓపెన్‌

మార్చి 17-21 ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌

మార్చి 31-ఏప్రిల్‌4 మలేషియా ఓపెన్‌

జూన్‌ 8-13 ఇండోనేషియా ఓపెన్‌

ఆగస్టు 24-29 హైదరాబాద్‌ ఓపెన్‌

సెప్టెంబర్‌ 21-26 విక్టర్‌ చైనా ఓపెన్‌

సెప్టెంబర్‌ 28-అక్టోబర్‌ 3 జపాన్‌ ఓపెన్‌

అక్టోబర్‌ 19-24 డెన్మార్క్‌ ఓపెన్‌

అక్టోబర్‌ 26-31 ఫ్రెంచ్‌ ఓపెన్‌

నవంబర్‌ 9-14 చైనా ఓపెన్‌

డిసెంబర్‌ 15-19 వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌

రెజ్లింగ్‌:

ఫిబ్రవరి 18-మార్చి 20 ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌

అక్టోబర్‌ 10-18 ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌

బాస్కెట్‌బాల్‌:

జూన్‌ ఎన్‌బీఏ ఫైనల్స్‌

టెన్నిస్‌:

టెన్నిస్‌:

ఫిబ్రవరి 8-21 ఆస్టేలియా ఓపెన్‌

మే 23-జూన్‌ 6 ఫ్రెంచ్‌ ఓపెన్‌

జూన్‌ 28-జూలై 11 వింబుల్డన్‌

ఆగస్టు 30-సెప్టెంబర్‌12 యూఎస్‌ ఓపెన్‌

సైక్లింగ్‌:

జూన్‌ 26-జూలై 18 టూర్‌ డి ఫ్రాన్స్‌

సెప్టెంబర్‌ రోడ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌

అక్టోబర్‌ 13-17 వరల్డ్‌ ట్రాక్‌ చాంపియన్‌షిప్‌

ఫార్ములావన్‌ గ్రాండ్‌ప్రి:

మార్చి 21 ఆస్టేలియా

మార్చి 28 బహ్రెయిన్‌

ఏప్రిల్‌ 11 చైనా

మే 9 స్పెయిన్‌

మే 23 మొనాకో

జూన్‌ 6 అజర్‌బైజాన్‌

జూన్‌ 13 కెనడా

జూన్‌ 27 ఫ్రాన్స్‌

జూలై 4 ఆస్ట్రియా

జూలై 18 యూకే

ఆగస్టు 1 హంగేరి

ఆగస్టు 29 బెల్జియం

సెప్టెంబర్‌ 5 నెదర్లాండ్స్‌

సెప్టెంబర్‌ 12 ఇటలీ

సెప్టెంబర్‌ 26 రష్యా

అక్టోబర్‌ 3 సింగపూర్‌

అక్టోబర్‌ 10 స్పెయిన్‌

అక్టోబర్‌ 24 యూఎస్‌ఏ

అక్టోబర్‌ 31 మెక్సికో

నవంబర్‌ 14 బ్రెజిల్‌

నవంబర్‌ 28 సౌదీఅరేబియా

డిసెంబర్‌ 5 అబుదాబి

ఫుట్‌బాల్‌:

భారత్‌ x ఖతార్‌

భారత్‌ x బంగ్లాదేశ్‌

భారత్‌ x ఆఫ్ఘనిస్థాన్‌

ఫిబ్రవరి 1-11 ఫిఫా క్లబ్‌ వరల్డ్‌ కప్‌

మే 15 ఎఫ్‌ఏ కప్‌ ఫైనల్‌

జూన్‌ 11- జూలై 11 యూరోకప్‌

జూన్‌ 11-జూలై 11 కోపా అమెరికా కప్‌

వీటికి ఐఎస్‌ఎల్‌, ఐలీగ్‌ అదనం

హ్యాండ్‌బాల్‌:

జనవరి 14-31 ప్రపంచ చాంపియన్‌షిప్‌

డిసెంబర్‌ 13-18 ప్రపంచ చాంపియన్‌షిప్‌

అథ్లెటిక్స్‌ :

మార్చి19-21

వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఇండోర్‌ చాంపియన్‌షిప్‌

టేబుల్‌ టెన్నిస్‌:

ఏప్రిల్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌

బాక్సింగ్‌:

ఆగస్టు ఐబా ప్రపంచ చాంపియన్‌షిప్‌

నవంబర్‌ ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌

క్రికెట్‌:

క్రికెట్‌:

హాకీ:

ఏప్రిల్‌ 11 భారత్‌ x అర్జెంటీనా

ఏప్రిల్‌ 12 భారత్‌ x అర్జెంటీనా

మే 8 భారత్‌ x బ్రిటన్‌

మే 9 భారత్‌ x బ్రిటన్‌

మే 12 భారత్‌ x స్పెయిన్‌

మే 13 భారత్‌ x స్పెయిన్‌

మే 18 భారత్‌ x జర్మనీ

మే19 భారత్‌ x జర్మనీ

మే 29 భారత్‌ x న్యూజిలాండ్‌

మే 30 భారత్‌ x న్యూజిలాండ్‌

మార్చి 11-19 ఆసియా ట్రోఫీ

క్రికెట్‌:

జనవరి 7-19 ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్

ఫిబ్రవరి 5- మార్చి 28 ఇంగ్లండ్‌తో సుదీర్ఘ సిరీస్

ఏప్రిల్‌ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ లండన్‌

ఆగస్టు 4-సెప్టెంబర్‌ 14 ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ (పీఎస్‌ఎల్, ఐపీఎల్, బీబీఎల్, ప్రపంచకప్‌ లాంటి టోర్నీలు కూడా ఉన్నాయి. మహిళలు టోర్నీలు కూడా అలరించనున్నాయి)

Story first published: Friday, January 1, 2021, 19:33 [IST]
Other articles published on Jan 1, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+