న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియన్ ఓపెన్, ఐసీసీ వరల్డ్‌కప్: స్పోర్ట్స్ క్యాలెండర్ 2019 ఇదే

Australian Open, ICC Cricket World Cup, Womens Football WC: Sports Calendar of 2019

హైదరాబాద్: కామన్వెల్త్‌, ఆసియా గేమ్స్... క్రికెట్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన.. టీ20 వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు సెమీస్ వరకు ప్రదర్శన.. ఫిఫా వరల్డ్‌కప్‌లో సాకర్‌ స్టార్ల అద్భుత విన్యాసాలు.. వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో పీవీ సింధు చారిత్రాత్మక విజయం.. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బాక్సింగ్ క్వీన్ మేరీకోమ్ స్వర్ణం ఇలా అనేక మధురమైన జ్ఞాపకాలను 2018 మనకు అందించింది.

ఎక్కువ మంది వీక్షించిన బీసీసీఐ వీడియోలివేఎక్కువ మంది వీక్షించిన బీసీసీఐ వీడియోలివే

ఇదే ఊపును కొనసాగించేందుకు 2019 కూడా సిద్ధమవుతోంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు ఏడాది మాత్రమే ఉండటంతో భారత్‌కు పతకావకాశాలు ఉన్న ఈవెంట్స్‌లో సన్నాహాలు మొదలుకానున్నాయి. మరోవైపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ వన్డే వరల్డ్ కప్‌కు ఆతిథ్య మిచ్చేందుకు ఇంగ్లాండ్‌ ముస్తాబవుతోంది.

వీటితో పాటు వివిధ క్రీడాంశాల్లో అనేక ప్రపంచ చాంపియన్‌షిప్‌లు.. ఇలా ప్రతి క్రీడనూ ఆస్వాదించేందుకు 2019లోనూ అనేక ఈవెంట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2019లో జరిగే ప్రధాన ఈవెంట్స్‌తో కూడిన స్పోర్ట్స్‌ క్యాలెండర్‌ మీ కోసం ప్రత్యేకం...

క్రికెట్‌

క్రికెట్‌

జనవరి 18 వరకు: ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటన

(4 టెస్టులు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌)

జనవరి 23-ఫిబ్రవరి 10: న్యూజిలాండ్‌లో భారత జట్టు పర్యటన

(5 వన్డేలు, 3 టీ20లు)

ఫిబ్రవరి 24 -మార్చి 13: భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన

(5 వన్డేలు, 2 టీ20లు)

మార్చి 29 -మే 19: ఐపీఎల్‌-12వ అంచె

మే 30 -జూలై 14: పురుషుల వన్డే ప్రపంచకప్‌

జూలై-ఆగస్టు: వెస్టిండీస్‌లో భారత్‌ పర్యటన

(2 టెస్టులు, 3 వన్డేలు, 3 టీ20లు)

అక్టోబరు: భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన (3 టెస్టులు)

నవంబరు 4-29: భారత్‌లో బంగ్లాదేశ్‌ పర్యటన (2 టెస్టులు, 3 టీ20లు)

డిసెంబరు 9-27: భారత్‌లో వెస్టిండీస్‌ పర్యటన (3 వన్డేలు, 3 టీ20లు)

ఫుట్‌బాల్‌

ఫుట్‌బాల్‌

జనవరి 5-ఫిబ్రవరి 1: ఆసియా కప్‌ (యూఏఈ)

మే 23-జూన్‌ 15: వరల్డ్‌ కప్‌ అండర్‌-20 టోర్నీ (పోలాండ్‌)

జూన్‌ 7-జూలై 7: మహిళల వరల్డ్‌ కప్‌ (ఫ్రాన్స్‌)

జూన్‌ 14-జూలై 7: కోపా అమెరికా కప్‌ (బ్రెజిల్‌)

జూన్‌ 15-జూలై 13: ఆఫ్రికా నేషన్స్‌ కప్‌ (కామెరూన్‌)

అక్టోబర్‌ 5-27: వరల్డ్‌ కప్‌ అండర్‌-17 టోర్నీ (పెరూ)

టెన్నిస్‌

టెన్నిస్‌

జనవరి 14-27 : ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

ఫిబ్రవరి 1-2: డేవిస్‌ కప్‌ క్వాలిఫయర్స్‌

మే 26-జూన్‌ 9: ఫ్రెంచ్‌ ఓపెన్‌

జూలై 1-14: వింబుల్డన్‌

ఆగస్టు 10-18: సిన్సినాటీ మాస్టర్స్‌ ఓపెన్‌

ఆగస్టు 26-సెప్టెంబరు 8: యూఎస్‌ ఓపెన్‌

సెప్టెంబరు 13-15: డేవిస్‌ కప్‌ గ్రూప్స్‌ 1, 2

సెప్టెంబరు 30-అక్టోబరు 6: చైనా ఓపెన్‌

అక్టోబరు 6-13: షాంఘై మాస్టర్స్‌

అక్టోబరు 28-నవంబరు 3: పారిస్‌ మాస్టర్స్‌

నవంబరు 10-17: ఏటీపీ ఫైనల్స్‌

నవంబరు 18-24: డేవిస్‌ కప్‌ ఫైనల్స్‌

గోల్ఫ్

గోల్ఫ్

మార్చి 14-17: ప్లేయర్స్ ఛాంపియన్‌షిప్ - ప్లోరియాడ, యుఎస్ఏ

ఏప్రిల్ 11-14: మాస్టర్స్ - ఆగుస్టా, యుఎస్ఏ

మే 16-19: US పీజీఏ - న్యూయార్క్

జూన్ 13-16: యుఎస్ ఓపెన్ - కాలిఫోర్నియా

జులై 18-21: బ్రిటిష్ ఓపెన్ - ఐర్లాండ్

డిసెంబర్ 9-15: ప్రెసిడెంట్స్ కప్ - ఆస్ట్రేలియా

ఫార్ములా వన్

ఫార్ములా వన్

మార్చి 17: ఆస్ట్రేలియా గ్రాండ్‌ ప్రీ

మార్చి 31: బహ్రెయిన్‌ గ్రాండ్‌ ప్రీ

ఏప్రిల్‌ 14: చైనా గ్రాండ్‌ ప్రీ

ఏప్రిల్‌ 28: అజర్‌బైజాన్‌గ్రాండ్‌ ప్రీ

మే 12: స్పెయిన్‌ గ్రాండ్‌ ప్రీ

మే 26: మొనాకో గ్రాండ్‌ ప్రీ

జూన్‌ 9: కెనడా గ్రాండ్‌ ప్రీ

జూన్‌ 23: ఫ్రెంచ్‌ గ్రాండ్‌ ప్రీ

జూన్‌ 30: ఆస్ట్రియా గ్రాండ్‌ ప్రీ

జూలై 14: బ్రిటన్‌ గ్రాండ్‌ ప్రీ

జూలై 28: జర్మనీ గ్రాండ్‌ ప్రీ

ఆగస్టు 4: హంగేరి గ్రాండ్‌ ప్రీ

సెప్టెంబరు 1: బెల్జియం గ్రాండ్‌ ప్రీ

సెప్టెంబరు 8: ఇటలీ గ్రాండ్‌ ప్రీ

సెప్టెంబరు22: సింగపూర్‌గ్రాండ్‌ ప్రీ

సెప్టెంబరు 29: రష్యాన్‌గ్రాండ్‌ ప్రీ

అక్టోబరు 13: జపాన్‌ గ్రాండ్‌ ప్రీ

అక్టోబరు 27: మెక్సికో గ్రాండ్‌ ప్రీ

నవంబరు 3: యూఎస్‌ గ్రాండ్‌ ప్రీ

నవంబరు 17: బ్రెజిల్‌ గ్రాండ్‌ ప్రీ

డిసెంబరు 1: అబుదాబి గ్రాండ్‌ ప్రీ

బ్యాడ్మింటన్‌

బ్యాడ్మింటన్‌

జనవరి 8-13: థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌

జనవరి 22-27: ఇండోనేసియా మాస్టర్స్‌

ఫిబ్రవరి 19-24: స్పెయిన్‌ మాస్టర్స్‌

మార్చి 6-10: ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌

మార్చి 12-17: స్విస్‌ ఓపెన్‌

మార్చి 26-31: ఇండియా ఓపెన్‌

ఏప్రిల్‌ 2-7: మలేసియా ఓపెన్‌

ఏప్రిల్‌ 9-14: సింగపూర్‌ ఓపెన్‌

ఏప్రిల్‌ 30- మే 5: న్యూజిలాండ్‌ ఓపెన్‌

జూన్‌ 4-9: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

జూలై 2-7: కెనడా ఓపెన్‌

జూలై 9-14: యూఎస్‌ ఓపెన్‌

జూలై 16-21: ఇండోనేసియా ఓపెన్‌

జూలై 23-28: జపాన్‌ ఓపెన్‌

జూలై 30- ఆగస్టు 4: థాయ్‌లాండ్‌ ఓపెన్‌

ఆగస్టు 6-11: హైదరాబాద్‌ ఓపెన్‌

సెప్టెంబరు 3-8: చైనీస్‌ తైపీ ఓపెన్‌

సెప్టెంబరు 10-15: వియత్నాం ఓపెన్‌

సెప్టెంబరు 17-22: చైనా ఓపెన్‌

సెప్టెంబరు 24-29: కొరియా ఓపెన్‌ (ద.కొరియా)

అక్టోబరు 8-13: డచ్‌ ఓపెన్‌

అక్టోబరు 15-20: డెన్మార్క్‌ ఓపెన్‌

అక్టోబరు 22-27: ఫ్రెంచ్‌ ఓపెన్‌

అక్టోబరు 29- నవంబరు 3: మకావు ఓపెన్‌

నవంబరు 12-17: హాంకాంగ్‌ ఓపెన్‌

నవంబరు 19-24: స్కాటిష్‌ ఓపెన్‌

నవంబరు 26- డిసెంబరు 1: సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ (భారత్‌)

డిసెంబరు 11-15: వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ (గ్వాంగ్‌ఝౌ)

టేబుల్‌ టెన్నిస్‌

టేబుల్‌ టెన్నిస్‌

జనవరి 15-20: వరల్డ్‌ టూర్‌ హంగేరియన్‌ ఓపెన్‌

ఏప్రిల్‌ 5-7: ఆసియా కప్‌ (జపాన్‌)

ఏప్రిల్‌ 21-28: వరల్డ్‌ చాంపియన్‌షిప్ (హంగేరి)

జూన్‌ 4-9: వరల్డ్‌ టూర్‌ హాంకాంగ్‌ ఓపెన్‌ (హాంకాంగ్‌)

మే 1-4: పారా చాంపియన్‌షిప్ (ఆస్ట్రేలియా)

సెప్టెంబరు 15-22: ఆసియా టీటీ చాంపియన్‌షిప్ (ఇండోనేసియా)

అక్టోబరు 18-20: మహిళల వరల్డ్‌ కప్‌ (చైనా)

అక్టోబరు 25-27: పురుషుల వరల్డ్‌ కప్‌ (చైనా)

నవంబరు 6-10: టీమ్‌ వరల్డ్‌ కప్‌ (జపాన్‌)

నవంబరు 24-డిసెంబరు 1: వరల్డ్‌ జూ.చాంపియన్‌షిప్ (అర్జెంటీనా)

డిసెంబరు 12-15: వరల్డ్‌ టూర్‌ గ్రాండ్‌ ఫైనల్స్‌

హాకీ

హాకీ

జనవరి 24-ఫిబ్రవరి 4: స్పెయిన్‌లో భార త మహిళల పర్యటన

మార్చి 3-12: జపాన్‌లో భారత మహిళల పర్యటన

మార్చి 23-30: సుల్తాన్‌ అజ్లాన్‌షా కప్‌

జూన్‌ 6-16: ఎఫ్‌ఐహెచ్‌ సిరీస్‌ ఫైనల్స్‌ (పురుషులు)

జూన్‌ 15-23: ఎఫ్‌ఐహెచ్‌ సిరీస్‌ ఫైనల్స్‌ (మహిళలు)

కబడ్డీ

కబడ్డీ

మార్చి 9-19: దక్షిణాసియా చాంపియన్‌షిప్‌ (నేపాల్‌)

ఫిబ్రవరి-మార్చి: ప్రపంచకప్‌ (దుబాయ్‌)

షూటింగ్‌

షూటింగ్‌

ఫిబ్రవరి 20-28: వరల్డ్‌కప్‌ రైఫిల్‌, పిస్టల్‌ (న్యూఢిల్లీ)

మార్చి 15-26: వరల్డ్‌కప్‌ షాట్‌గన్‌ (మెక్సికో)

ఏప్రిల్‌ 15-26: వరల్డ్‌కప్‌ షాట్‌గన్‌ (యూఏఈ)

ఏప్రిల్‌ 21-29: వరల్డ్‌ కప్‌ రైఫిల్‌, పిస్టల్‌ (చైనా)

మే 7-18: వరల్డ్‌కప్‌ షాట్‌గన్‌ (ద.కొరియా)

మే 24-31: వరల్డ్‌ కప్‌ రైఫిల్‌, పిస్టల్‌ (జర్మనీ)

జూన్‌ 30-జూలై 10: వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ (ఇటలీ)

జూలై 12-20: వరల్డ్‌ కప్‌ రైఫిల్‌, పిస్టల్‌, షాట్‌గన్‌ (జర్మనీ)

ఆగస్టు 13-23: షాట్‌గన్‌ వరల్డ్‌కప్‌ (ఫిన్‌లాండ్‌)

సెప్టెంబరు 8-16: ప్రపంచ మాస్టర్స్‌ చాంపియన్‌షిప్‌ (జర్మనీ)

అక్టోబరు 8-15: వరల్డ్‌కప్‌ ఫైనల్‌ షాట్‌గన్‌ (యూఏఈ)

నవంబరు 3-11: ఆసియా చాంపియన్‌షిప్‌ (ఖతార్‌)

నవంబరు 22-24: ఎయిర్‌ గన్‌ చాంపియన్‌షిప్‌ (హంగేరి)

అథ్లెటిక్స్‌

అథ్లెటిక్స్‌

మార్చి: ఆసియా రేస్‌ వాకింగ్‌ చాంపియన్‌షిప్స్‌ (జపాన్‌)

ఏప్రిల్‌ 21-24: ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ (దోహా)

ఏప్రిల్‌ 28: లండన్‌ మారథాన్‌

సెప్టెంబరు 28- అక్టోబరు 6: ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ (దోహా)

షూటింగ్‌

షూటింగ్‌

ఫిబ్రవరి 20-28: వరల్డ్‌కప్‌ రైఫిల్‌, పిస్టల్‌ (న్యూఢిల్లీ)

మార్చి 15-26: వరల్డ్‌కప్‌ షాట్‌గన్‌ (మెక్సికో)

ఏప్రిల్‌ 15-26: వరల్డ్‌కప్‌ షాట్‌గన్‌ (యూఏఈ)

ఏప్రిల్‌ 21-29: వరల్డ్‌ కప్‌ రైఫిల్‌, పిస్టల్‌ (చైనా)

మే 7-18: వరల్డ్‌కప్‌ షాట్‌గన్‌ (దక్షిణ కొరియా)

మే 24-31: వరల్డ్‌ కప్‌ రైఫిల్‌, పిస్టల్‌ (జర్మనీ)

జూన్‌ 30-జూలై 10: వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ (ఇటలీ)

జూలై 12-20: వరల్డ్‌ కప్‌ రైఫిల్‌, పిస్టల్‌, షాట్‌గన్‌ (జర్మనీ)

ఆగస్టు 13-23: షాట్‌గన్‌ వరల్డ్‌కప్‌ (ఫిన్‌లాండ్‌)

సెప్టెంబరు 8-16: ప్రపంచ మాస్టర్స్‌ చాంపియన్‌షిప్‌ (జర్మనీ)

అక్టోబరు 8-15: వరల్డ్‌కప్‌ ఫైనల్‌ షాట్‌గన్‌ (యూఏఈ)

నవంబరు 3-11: ఆసియా చాంపియన్‌షిప్‌ (ఖతార్‌)

నవంబరు 22-24: ఎయిర్‌ గన్‌ చాంపియన్‌షిప్‌ (హంగేరి)

వెయిట్‌ లిఫ్టింగ్‌

వెయిట్‌ లిఫ్టింగ్‌

జనవరి 22-27: ప్రపంచకప్‌ (చైనా)

మార్చి 8-15: యూత్‌ చాంపియన్‌షిప్‌ (అమెరికా)

ఏప్రిల్‌ 20-30: ఆసియా చాంపియన్‌షిప్‌ (చైనా)

జూన్‌ 1-8: జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ (ఫిజి)

జూలై 9-14: కామన్వెల్త్‌ సీనియర్‌, జూనియర్‌ చాంపియన్‌షిప్‌ (సమోవ)

సెప్టెంబరు 18-27: ఐడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ (థాయ్‌లాండ్‌)

అక్టోబర్‌ 20-27: ఆసియా జూనియర్, యూత్‌ చాంపియన్‌షిప్‌ (ఉత్తర కొరియా)

రెజ్లింగ్‌

రెజ్లింగ్‌

ఏప్రిల్‌ 23-28: ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ (చైనా)

ఆగస్టు 9-11 : వరల్డ్‌ జూనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ (ట్యాలిన్‌)

సెప్టెంబరు 14-22: వరల్డ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ (ఆస్తాన)

నవంబరు 30 - డిసెంబరు 1: పురుషుల గ్రీకో-రోమన్‌ వరల్డ్‌కప్‌ (టెహ్రాన్‌)

డిసెంబరు 14-15: పురుషుల ఫ్రీ స్టయిల్‌ వరల్డ్‌ కప్‌ (టెహ్రాన్‌)

చెస్‌

చెస్‌

ఏప్రిల్‌ 15-25: వరల్డ్‌ సీనియర్‌ టీమ్‌ చాంపియన్‌షిప్ (గ్రీస్‌)

ఏప్రిల్‌ 23-29: వరల్డ్‌ అమెచ్యూర్‌ చాంపియన్‌షిప్ (మెక్సికో)

ఆగస్టు 15-19: వరల్డ్‌ క్యాడెట్‌ రాపిడ్‌, బ్లిట్జ్‌ చాంపియన్‌షిప్ (బెలారస్‌)

ఆగస్టు 20- సెప్టెంబరు 2: వరల్డ్‌ క్యాడెట్‌ చెస్‌ చాంపియన్‌షిప్ (చైనా)

సెప్టెంబరు 9- అక్టోబరు 2: చెస్‌ ప్రపంచకప్‌ (రష్యా)

అక్టోబరు 1-13: వరల్డ్‌ యూత్‌ చెస్‌ చాంపియన్‌షిప్ (భారత్‌)

అక్టోబరు 14-26: వరల్డ్‌ జూనియర్‌ చెస్‌ చాంపియన్‌షిప్ (భారత్‌)

నవంబరు 11-24: వరల్డ్‌ సీనియర్‌ చాంపియన్‌షిప్ (రొమేనియా)

ఆర్చరీ

ఆర్చరీ

ఫిబ్రవరి 9: ఇండోర్‌ వరల్డ్‌ సిరీస్‌ ఫైనల్స్‌ (లాస్‌ వెగాస్‌)

ఏప్రిల్‌ 22-28: ప్రపంచకప్‌ స్టేజ్‌ 1 (కొలంబియా)

మే 6-12: ప్రపంచకప్‌ స్టేజ్‌ 2 (షాంఘై)

మే 20-26: ప్రపంచకప్‌ స్టేజ్‌ 3 (టర్కీ)

జూన్‌ 1- జూలై 7: ప్రపంచకప్‌ ఫైనల్‌ (బెర్లిన్‌)

జూన్‌ 10-16: ప్రపంచ చాంపియన్‌షిప్‌ (నెదర్లాండ్స్‌)

మిగతా ఈవెంట్స్

మిగతా ఈవెంట్స్

ఫిబ్రవరి 27- మార్చి 3: వరల్డ్‌ సైక్లింగ్‌ చాంపియన్‌షిప్‌ (పోలండ్‌)

జూలై 12-21: నెట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ (ఇంగ్లండ్‌)

జూలై 12-28: ప్రపంచ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌ (దక్షిణకొరియా)

ఆగస్టు 26-సెప్టెంబరు 9: ఫిబా బాస్కెట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ (చైనా)

సెప్టెంబరు 7-21: పురుషుల బాక్సింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ (రష్యా)

సెప్టెంబరు 20- నవంబరు 2: రగ్బీ వరల్డ్‌కప్‌ (జపాన్‌)

అక్టోబరు 4-13: ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ (జర్మనీ)

Story first published: Tuesday, January 1, 2019, 11:39 [IST]
Other articles published on Jan 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X