ప్రో కబడ్డీ లీగ్ 2019 వేలం వివరాలు: అత్యధిక ధర పలికింది అతడే!

Pro Kabaddi League (PKL) 2019 Auction: Full list of foreign players bought

హైదరాబాద్: ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 7వ సీజన్ ఆటగాళ్ల వేలంను సోమవారం నిర్వహించారు. మొత్తం 13 దేశాలకు చెందిన 441 మంది ఆటగాళ్లు ఈ వేలంలో పాల్గొన్నారు. ఇందులో భారత్‌కు చెందిన ఆటగాళ్లు 388 కాగా, విదేశీ ఆటగాళ్లు 53 మంది ఉన్నారు. ఆటగాళ్ల వేలం కోసం ఒక్కో ప్రాంఛైజీ రూ. 4.4 కోట్లు ఖర్చు పెట్టనున్నాయి.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

కాగా, ప్రో కబడ్డీ లీగ్ 7వ సీజన్ కోసం ఇప్పటికే అన్ని ప్రాంఛైజీలు కలిపి మొత్తం 29 మంది ఆటగాళ్లను తమ వద్దే అట్టిపెట్టుకున్నాయి. పీకీఎల్ 7వ సీజన్‌ కోసం జరిగిన వేలంలో తొలుత విదేశీ ఆటగాళ్లను ప్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. ఈ వేలంలో బెంగాల్ వారియల్స్ ప్రాంఛైజీ అత్యధికంగా రూ. 77.75 లక్షలతో ఇరాన్‌కు చెందిన మహ్మద్ ఇస్మాయిల్‌ను కొనుగోలు చేసింది.

సోమవారం నాటి వేలంలో మరో ఇరాన్ ఆటగాడు అబోజర్ మొహజేర్ మఘానిని తెలుగు టైటాన్స్ ప్రాంఛైజీ అత్యధికంగా రూ. 75 లక్షలకు సొంతం చేసుకుంది. మూడు సార్లు పీకేఎల్ ఛాంపియన్స్‌గా నిలిచిన పట్నా పైరెట్స్ యాజమాన్యం రూ. 40 లక్షలకు జాంగ్ కున్ లీని కోనుగోలు చేసింది. కున్ లీ గత సీజన్‌లో బెంగాల్ వారియర్స్‌కు ఆడాడు.

పీకేఎల్ 2019 వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాళ్లు వీరే:

* Mohammad Esmail Nabibakhsh - ₹77.75 lakh (Bengal Warriors)

* Abozar Mohajer Mighani - ₹75 lakhs (Telugu Titans)

* Jang Kun Lee - ₹40 lakh (Patna Pirates)

* Saeed Ghaffari - ₹16.5 lakh (Dabang Delhi)

* Hadi Oshtorak - ₹16 lakh (Patna Pirates)

* Sanjay Shreshta - ₹10 lakh (Bengaluru Bulls)

* Milat Sheibak - ₹10 lakh (Tamil Thalaivas)

* Hadi Tajik - ₹10 lakh (Puneri Paltan)

* Young Chang Ko - ₹10 lakh (U Mumba)

* Lal Mohar Yadav - ₹10 lakh (Bengaluru Bulls)

* Amir Hossain Maleki - ₹12.5 lakh (Haryana Steelers)

* Mohammad Maghsoudlou - ₹35 lakh (Patna Pirates)

* Mohammad Taghi - ₹15.5 lakh (Bengal Warriors)

* Dong Geon Lee - ₹25 lakh (U Mumba)

* Abolfazl Maghsoudlou - ₹15.5 lakh (Gujarat Fortunegiants)

* Emad Sedhagat Nia - ₹11.25 lakh (Puneri Paltan)

* Masud Karim - ₹10 lakh (UP Yoddha)

* Dong Gyu Kim - ₹10 lakh (Jaipur Pink Panthers)

* Malinda Chaturanga - ₹10 lakh (Jaipur Pink Panthers)

* D Jennings - ₹10 lakh (Telugu Titans)

* Tim Phonchoo - ₹10 lakh (Haryana Steelers)

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, April 8, 2019, 18:31 [IST]
Other articles published on Apr 8, 2019
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more