హాకీ వరల్డ్ కప్ 2018: పూర్తి షెడ్యూల్, వేదిక, టైమింగ్స్, ఛానల్ ఇన్ఫో

FIH Hockey World Cup 2018: Heres Full Schedule, Venue, Timings, TV Channel Information

హైదరాబాద్: భారత్ ఆతిథ్యమిస్తోన్న 14వ హాకీ వరల్డ్ కప్‌కు సర్వం సిద్ధమైంది. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న హాకీ వరల్డ్ కప్‌కు భువనేశ్వర్‌లోని కలింగ అంతర్జాతీయ హాకీ స్టేడియం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఈ టోర్నీలో మొత్తం 16 దేశాలు పాల్గొనున్నాయి.

నాలుగేళ్లకొకసారి నిర్వహించే ఈ హాకీ వరల్డ్ కప్ కోసం భారత హాకీ జట్లు(పురుషులు, మహిళలు) ఇప్పటికే పూర్తిగా సన్నద్ధమయ్యాయి. నవంబర్ 28 నుంచి ప్రారంభమయ్యే పురుషుల హాకీ వరల్డ్‌కప్ డిసెంబర్ 16తో ముగియనున్నాయి. ఈ టోర్నీలో పురుషుల హాకీ జట్టు టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

 చక్కటి ఫామ్‌లో ఇరు జట్లు

చక్కటి ఫామ్‌లో ఇరు జట్లు

ఈ ఏడాది భారత హాకీ జట్లు చక్కటి ఫామ్‌లో ఉన్నాయి. గత ఆదివారం ఓమన్ వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత పురుషుల హాకీ జట్టు పాకిస్థాన్ జట్టుతో కలిసి సంయుక్తంగా టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

 డిపెండింగ్ ఛాంపియన్స్ హోదాలో ఆస్ట్రేలియా

డిపెండింగ్ ఛాంపియన్స్ హోదాలో ఆస్ట్రేలియా

ఈ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు డిపెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగబోతోంది. టోర్నీలో పాల్గొనే మొత్తం 16 జట్లను నాలుగు పూల్స్‌గా విభజించారు. అన్ని జట్లు కూడా గ్రూప్ స్టేజిలో మూడు మ్యాచ్‌లు ఆడతాయి. డిసెంబర్ 9 నుంచి నాకౌట్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.

మస్కట్‌ను విడుదల చేసిన నవీన్ పట్నాయక్

మస్కట్‌ను విడుదల చేసిన నవీన్ పట్నాయక్

ఇప్పటికే టోర్నీకి సంబంధించిన మస్కట్‌ను ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మస్కట్ పేరు మస్కట్ ‘ఓల్లీ'. ఒడిషాలో సముద్ర తీరంలో కనిపించే అతి అరుదైన ఓలివ్ రిడ్లే తాబేలును హాకీ వరల్డ్‌కప్ కోసం మస్కట్‌గా ఎంచుకోవడం విశేషం.

అరుదైన సముద్ర తాబేళ్లు

అంతరించేపోయే పరిస్థితిలో ఉన్న ఈ అరుదైన సముద్ర తాబేళ్ల నివాస ప్రాంతాలను సంరక్షించేందుకు ఒడిషా ప్రభుత్వం గత కొన్నాళ్లుగా కృషి చేస్తోంది. ఆ ప్రయత్నాన్ని ప్రపంచానికి తెలియచేసి, ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఓలివ్ రిడ్లే తాబేలును మస్కట్‌గా ఎంచుకున్నట్టు సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు.


Pools:

A - Argentina, New Zealand, Spain and France

B - Australia, England, Ireland, and China

C - India, Canada, South Africa, and Belgium

D - Germany, Pakistan, Netherlands, Malaysia

The matches will be held at 5 PM and 7 PM, respectively.

The quarterfinals will be held on December 12 and 13. Semifinals on December 14 and finals would be held on December 15.


TV Channel: StarSports Network

Live Streaming: Hotstar.com


Full Schedule:

28th November

5 PM - Belgium vs Canada

7 PM - India vs South Africa


29th November

5 PM - Argentina vs Spain

7 PM - New Zealand vs France


30th November

5 PM - Australia vs Ireland

7 PM - England vs China


1st December

5 PM - Netherlands vs Malaysia

7 PM - Germany vs Pakistan


2nd December

5 PM - Canada vs South Africa

7 PM - India vs Belgium


3rd December

5 PM - Spain vs France

7 PM - New Zealand vs Argentina


4th December

5 PM - England vs Australia

7 PM - Ireland vs China


5th December

5 PM - Germany vs Netherlands

7 PM - Malaysia vs Pakistan


6th December

5 PM - Spain vs New Zealand

7 PM - Argentina vs France


7th December

5 PM - Australia vs China

7 PM - Ireland vs England


8th December

5 PM - Belgium vs South Africa

7 PM - Canada vs India


9th December

5 PM - Malaysia vs Germany

7 PM - The Netherlands vs Pakistan


10th December

Crossover matches


11th December

Crossover matches


12th December

Quarterfinals 1 & 2


13th December

Quarterfinals 3 & 4


14th December

Semifinals 1 & 2


15th December

Finals & 3rd/4th place clash.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Story first published: Wednesday, October 31, 2018, 15:13 [IST]
  Other articles published on Oct 31, 2018
  POLLS

  Get breaking news alerts from myKhel

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more