న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆటగాళ్లను సత్తా కనుగొనేందుకు యోయో!!

Yo-Yo Test And Understanding The Need For Balance | Oneindia Telugu
Yo-Yo test and understanding the need for balance

హైదరాబాద్: భారత క్రికెట్‌లోకి వచ్చిన కొంత కాలంలోనే ప్రశంసలతో పాటు విమర్శలను సైతం సమానంగా ఎదుర్కొన్న ఫిట్‌నెస్ టెస్టు ఇది. ఎందుకంటే ఇది జట్టులోని ఆటగాళ్లను ప్రతిభ(ఫామ్) ఆధారంగా కాకుండా కేవలం ఫిట్‌నెస్ టెస్టు ఆధారంగా తీసుకోవడమే ముప్పును తెచ్చిపెట్టింది. వరుసగా సెంచరీలు కొట్టినా లెక్కచేయదు. ఎనిమిది వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేసినా పట్టించుకోరు. యోయో పాస్ అవలేదా. ఇక పక్కకే.'

సెలక్షన్ ప్రక్రియలోని స్థితిగతులను మార్చేసిన యోయో:

సెలక్షన్ ప్రక్రియలోని స్థితిగతులను మార్చేసిన యోయో:

యోయో సెలక్షన్ ప్రక్రియలోని స్థితిగతులను మార్చింది. దీనికి ముందు ఆటగాళ్లను ఫామ్ ఆధారంగా లెక్కించేవారు. ఆ సమయంలో ఎంపిక ఫిట్‌నెస్ వర్సెస్ టాలెంట్ అనే రీతిలో జరిగేవి. ఈ క్రమంలోనే సూపర్ ఫిట్‌గా ఉండే కపిల్ దేవ్ భారత జట్టులో ఆడి ఎన్ని పతకాలు తెచ్చిపెట్టాడో అందరికీ తెలిసిందే.

యోయో టెస్ట్ ఎలా పనిచేస్తుందంటే:

యోయో టెస్ట్ ఎలా పనిచేస్తుందంటే:

ఆటగాడిలో వేగాన్ని పరీక్షించేందుకు ఎరోబిక్ ఫిట్‌నెస్ సామర్థ్యంను కనుక్కునేందుకు ఇది నిర్వహిస్తారు. సన్నని వరుసల గుండా పరుగులు తీయడం ప్రస్తుత కండిషనింగ్ కోచ్ శంకర్ బసు పర్యవేక్షణలో దీనిని కొనసాగిస్తున్నారు. ఈ యోయో టెస్టులో 20మీ వత్యాసంతో కోన్ లాంటి పరికరాలను అమరుస్తారు. వాటికి అంటకుండా ఒక క్రమంలో ఎంత వేగంగా వెళ్తున్నారో దానిని పరిగణనలోకి తీసుకుంటారు.

యోయో హద్దు మారనుందా:

యోయో హద్దు మారనుందా:

ఈ పరుగు జరుగుతున్నంతసేపు ఒక బీప్ వినబడుతుంది. నిమిషం పెరుగుతున్నంతసేపు బీప్ శబ్దం పెరుగుతూనే ఆటగాడిలో వేగం పెంచాలని సూచిస్తుంది. ఈ పరీక్షలో పాస్ మార్క్‌ను బీసీసీఐ ప్రమాణాల రీత్యా 16.1గా నిర్ణయించారు. అయితే ఇప్పుడు అది చాలదన్నట్లు 17.5వరకూ ఉండాలని కొత్త నియమాన్ని తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ మార్క్ 20గా ఉందిప్పుడు. ఇదే క్రమంలో సురేశ్ రైనా యోయోలో ఫెయిలైనందుకు గానూ, జట్టుకు దూరమైయ్యాడు. ఈ యోయో ముఖ్య ఉద్దేశ్యం జట్టులో త్వరగా ప్రత్యర్థిని ఎలా కట్టడి చేయాలోననే ఆలోచనలోనే ఉంటుంది.

Story first published: Wednesday, November 28, 2018, 11:35 [IST]
Other articles published on Nov 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X