న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెమీస్ బరిలో నిలవాలంటే న్యూజిలాండ్‌పై పాక్ విజయం సాధించాల్సిందే!

World Cup 2019, New Zealand vs Pakistan: Match details, venue stats, head-to-head record, key players and predicted XI

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఎడ్జిబాస్టన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ పాకిస్థాన్‌కు ఎంతో కీలకం. ఈ మెగా టోర్నీలో టీమిండియాతో పాటు ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన జట్టు ఏదైనా ఉందంటే అది న్యూజిలాండే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

పాక్ విషయానికి వస్తే ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో రెండింట మాత్రమే విజయం సాధించింది. ఇక, మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వగా.. ఓ మ్యాచ్‌ రద్దు అయింది. ప్రస్తుతం ఐదు పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతున్న పాక్ తన తదుపరి మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌లతో తలపడనుంది.

ఈ మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే పాకిస్థాన్ సెమీస్‌కు చేరుతుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో గెలిస్తే పాక్ ఖాతాలో మొత్తం 11 పాయింట్లు చేరతాయి. దీంతో నాకౌట్‌ చేరొచ్చు. ప్రస్తుతం 11 పాయింట్లతో పట్టికలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా... ఆ తర్వాత ఆస్ట్రేలియా(10), ఇండియా(9) పాయింట్లతో కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో న్యూజిలాండ్-పాకిస్థాన్ మ్యాచ్ విశేషాలు మీకోసం...

మ్యాచ్ డిటేల్స్

మ్యాచ్ డిటేల్స్

తేదీ: బుధవారం, 26th June 2019

సమయం: 03:00 PM IST

వేదిక: ఎడ్జిబాస్టన్

లైవ్ టెలికాస్ట్: స్టార్ నెట్‌వర్క్

ఆన్‌లైన్ స్ట్రీమింగ్: హాట్ స్టార్

వేదిక గణాంకాలు

వేదిక గణాంకాలు

ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజి స్కోరు: 227

రెండో ఇన్నింగ్స్ యావరేజి స్కోరు: 180

అత్యధిక స్కోరు: 408/9 (50 Ov) by ENG vs NZ

అత్యల్ప స్కోరు: 70/10 (25.2 Ov) by AUS vs ENG

హెడ్ టు హెడ్ రికార్డు

హెడ్ టు హెడ్ రికార్డు

మొత్తం: 106

న్యూజిలాండ్: 48

పాకిస్థాన్: 54

టై: 1

ఫలితం తేలనివి: 3

వరల్డ్‌కప్‌లో హెడ్ టు హెడ్ రికార్డు

మొత్తం: 8

న్యూజిలాండ్: 2

పాకిస్థాన్: 6

కీలక ఆటగాళ్లు

కీలక ఆటగాళ్లు

న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, ట్రెంట్ బౌల్ట్

పాకిస్థాన్: ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజామ్, వాహబ్ రియాజ్

జట్ల వివరాలు

జట్ల వివరాలు

న్యూజిలాండ్: మార్టిన్ గుప్టిల్, కొలిన్ మున్రో, హెన్రీ నికోలస్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, టామ్ బ్లెండెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), జేమ్స్ నీషమ్, కొలిన్ డీ గ్రాండ్ హోమ్, మిచెల్ శాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, మ్యాట్ హెన్రీ, లుకీ పెర్గుసన్

పాకిస్థాన్: ఇమామ్ ఉల్ హక్, ఫకార్ జమాన్, బాబర్ అజామ్, మహ్మద్ హఫీజ్, సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్, వికెట్ కీపర్), హరీస్ సోహైల్, ఇమద్ వసీం, వాహబ్ రియాజ్, షాదబ్ ఖాన్, షాహిన్ అఫ్రిది, మహ్మద్ అమీర్

Story first published: Tuesday, June 25, 2019, 20:04 [IST]
Other articles published on Jun 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X