న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు, భారత బ్యాట్స్ వుమెన్ సత్తా చాటిన మ్యాచులు ఇవే..

వరల్డ్ కప్‌లో భారత్ - పాకిస్తాన్ మహిళా జట్లు తలపడుతున్నాయి. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచులను చూస్తే ఇరుజట్లలో భారత్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

బెంగళూరు: వరల్డ్ కప్‌లో భారత్ - పాకిస్తాన్ మహిళా జట్లు తలపడుతున్నాయి. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచులను చూస్తే ఇరుజట్లలో భారత్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఈ టోర్నీలో జరిగిన రెండు మ్యాచుల్లోను భారత్ గెలుపు సాధించింది. పాకిస్తాన్ జట్టు మాత్రం రెండు మ్యాచుల్లోను ఓడిపోయింది. భారత్ ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లపై నెగ్గింది. ఇంగ్లాండ్, సౌతాఫ్రికా చేతిలో పాక్ ఓడింది.

 Womens World Cup: India enjoy 9-0 head to head record against Pakistan in ODIs

ఇక, పాకిస్తాన్ - భారత్ జట్ల విషయానికి వస్తే వన్డేల్లో ఇప్పటి వరకు రెండు జట్లు 9సార్లు తలపడ్డాయి. అన్నిసార్లు కూడా భారత్ గెలిచింది.

2005లో తొలిసారి భారత్ - పాక్ మహిళా జట్లు తలపడ్డాయి. కానీ ప్రతిసారి మన జట్టే గెలిచింది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగుల్లో భారత్ 3వ స్థానంలో ఉండగా, పాకిస్తాన్ 6వ స్థానంలో ఉంది.

పాకిస్తాన్‌పై మనోళ్లు గెలిచిన మ్యాచ్‌లు..

- 30 డిసెంబర్‌ 2005 - 193 పరుగులతో గెలుపు

- 2 జనవరి 2006 - 10 వికెట్లతో గెలుపు
- 13 డిసెంబర్‌ 2006 - 80 పరుగులతో గెలుపు
- 19 డిసెంబర్‌ 2006 - 103 పరుగులతో గెలుపు
- 5 మే 2008 - 182 పరుగులతో గెలుపు
- 9 మే 2008 - 207 పరుగులతో గెలుపు
- 7 మార్చి 2009 - 10 వికెట్ల తేడాతో గెలుపు
- 7 ఫిబ్రవరి 2013 - 6 వికెట్ల తేడాతో గెలుపు
- 19 ఫిబ్రవరి 2017 - 7 వికెట్ల తేడాతో గెలుపు

Story first published: Monday, December 7, 2020, 9:47 [IST]
Other articles published on Dec 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X