న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వేదికలు 6.. మ్యాచ్‌లు 9: 2019 భారత ప్రపంచకప్ షెడ్యూల్

 Virat Kohli and Co to play 9 round-robin matches at 6 different venues

హైదరాబాద్: 2019 ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఏప్రిల్ 26 గురువారం విడుదల చేసింది. మొత్తం పది జట్లతో కూడిన టోర్నీ మే 30 నంచి జూలై 14వరకు 48మ్యాచ్‌ల వరకూ జరగనుంది.
బ్రిటన్‌ ఆతిథ్యమిస్తున్న 2019 ప్రపంచకప్‌లో టీమిండియా మొత్తం ఆరు వేదికల్లో తొమ్మిది మ్యాచ్‌లాడనుంది. జూన్‌ 5న సౌతాంప్టన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌తో భారత్‌ ప్రపంచకప్‌ను ఆరంభించనుంది.
రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో జరగనున్న ఈ మెగాటోర్నీలో టీమ్‌ఇండియా సాతాంప్టన్‌ బర్మింగ్‌హమ్‌, మాంచెస్టర్‌లో రెండేసి మ్యాచ్‌లు.. ఓవల్‌, నాటింగ్‌హమ్‌, లీడ్స్‌లో ఒక్కో మ్యాచ్‌ ఆడనుంది. 30 సెప్టెంబర్ 2017వరకూ ఉన్న ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను బట్టి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్ దక్షిణాఫ్రికా, శ్రీలంకలకు నేరుగా ప్రపంచకప్‌కు ప్రవేశం లభించింది.

ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫైయిర్స్ ద్వారా వెస్టిండీస్, అఫ్ఘనిస్థాన్ జట్లు అర్హత కోసం పోటీ పడ్డ సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో భారత్ తొలి మ్యాచ్‌ను దక్షిణాఫ్రికాతో జూన్ 5న ఆడనుంది. ఈ టోర్నమెంట్ మొత్తంలో అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ జూన్ 16వ తేదీ పాకిస్థాన్, ఇండియా జట్ల మధ్య జరగనుంది.

భారత్ మిగిలి మ్యాచ్‌లు.. ఎవరితో ఎప్పుడు...

* జూన్‌ 5: దక్షిణాఫ్రికా (సౌతాంప్టన్‌)
* 9: ఆస్ట్రేలియా (ఓవల్‌)
* 13: న్యూజిలాండ్‌ (నాటింగ్‌హమ్‌)
* 16: పాకిస్థాన్‌ (మాంచెస్టర్‌)
* 22: అఫ్గనిస్థాన్‌ (సాతాంప్టన్‌)
* 27: వెస్టిండీస్‌ (మాంచెస్టర్‌)
* 30: ఇంగ్లాండ్‌ (బర్మింగ్‌హమ్‌)
* జులై 2: బంగ్లాదేశ్‌ (బర్మింగ్‌హమ్‌)
* 6: శ్రీలంక (లీడ్స్‌)
* 9: మొదటి సెమీస్‌ (మాంచెస్టర్‌)
* 11: రెండో సెమీస్‌ (బర్మింగ్‌హమ్‌)
* 14: ఫైనల్‌ (లార్డ్స్‌)

మిగిలిన దేశాల మ్యాచ్‌ల వివరాలిలా..

ఆస్ట్రేలియాతో తలపడనున్న జట్లు:

June 1: vs Afghanistan

June 6 vs West Indies

June 9 vs India

June 12 vs Pakistan

June 15 vs Sri Lanka

June 20 vs Bangladesh

June 25 vs England

June 29 vs New Zealand

July 6 vs South Africa

బంగ్లాదేశ్‌తో తలపడనున్న జట్లు:

June 2 vs South Africa

June 5 vs New Zealand

June 8 vs England

June 11 vs Sri Lanka

June 17 vs West Indies

June 20 vs Australia

June 24 vs Afghanistan

July 2 vs India

July 5 vs Pakistan

అఫ్ఘనిస్థాన్‌తో తలపడనున్న జట్లు:

June 1 vs Australia

June 4 vs Sri Lanka

June 8 vs New Zealand

June 15 vs South Africa

June 18 vs England

June 22 vs India

June 24 vs Bangladesh

June 29 vs Pakistan

July 4 vs West Indies

ఇంగ్లాండ్‌తో తలపడనున్న జట్లు:

May 30 vs South Africa

June 3 vs Pakistan

June 8 vs Bangladesh

June 14 vs West Indies

June 18 vs Afghanistan

June 21 vs Sri Lanka

June 25 vs Australia

June 30 vs India

July 3 vs New Zealand

న్యూజిలాండ్‌తో తలపడనున్న జట్లు:

June 1 vs Sri Lanka

June 5 vs Bangladesh

June 8 vs Afghanistan

June 13 vs India

June 19 vs South Africa

June 22 vs West Indies

June 26 vs Pakistan

June 29 vs Australia

July 3 vs England

పాకిస్థాన్‌తో తలపడనున్న జట్లు:

May 31 vs West Indies

June 3 vs England

June 7 vs Sri Lanka

June 12 vs Australia

June 16 vs India

June 23 vs South Africa

June 26 vs New Zealand

June 29 vs Afghanistan

July 5 vs Bangladesh

దక్షిణాఫ్రికాతో తలపడనున్న జట్లు:

May 30 vs England

June 2 vs Bangladesh

June 5 vs India

June 10 vs West Indies

June 15 vs Afghanistan

June 19 vs New Zealand

June 23 vs Pakistan

June 28 vs Sri Lanaka

July 6 vs Australia

శ్రీలంకతో తలపడనున్న జట్లు:

June 1 vs New Zealand

June 4 vs Afghanistan

June 7 vs Pakistan

June 11 vs Bangladesh

June 15 vs Australia

June 21 vs England

June 28 vs South Africa

July 1vs West Indies

July 6 vs India

వెస్టిండీస్‌తో తలపడనున్న జట్లు:

May 31 vs Pakistan

June 6 vs Australia

June 10 vs South Africa

June 14 vs England

June 17 vs Bangladesh

June 22 vs New Zealand

June 27 vs India

July 1 vs Sri Lanka

July 4 vs Afghanistan

ప్రత్యేకమైన మ్యాచ్‌ల వివరాలు:

July 9 : Semifinal 1

July 10 : Reserve day

July 11 : Semi Final 2

July 12 : Reserve Day

July 14 : Final

July 15 Reserve Day

Story first published: Thursday, April 26, 2018, 11:03 [IST]
Other articles published on Apr 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X