న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'స్పిన్‌తో ఆసీస్‌ను తిప్పేశారు.. 1988 తర్వాత ఇదే..'

India vs Australia : India Won First Ever Test Series In Australia | Oneindia Telugu
Twitter Reactions: India make Australia follow-on at home for the first time since 1988

హైదరాబాద్: ఆస్ట్రేలియా-టీమిండియాల మధ్య జరుగుతోన్న ఆఖరి టెస్టులో భాగంగా నాలుగో రోజు మ్యాచ్ ను వరుణుడు అడ్డుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌ను 300 పూర్తి చేసుకున్న ఆస్ట్రేలియా ఫాలో ఆన్ ఆడేందుకు సిద్ధపడింది. ఈ తరుణంలో వర్షం విడతల వారీగా పడుతూ ఆటకు ఆటంకం కలిగించింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇలా నాలుగో రోజు ఆట రద్దు అయింది. నాలుగో టెస్టు ఆరంభం నుంచి టీమిండియా ఆతిథ్య జట్టుపై ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. సిడ్నీ వేదికగా చెలరేగిన ప్లేయర్లు ఏడు వికెట్ల నష్టానికి 622 పరుగులు చేసి ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్‌ను ఉంచారు. 236/6 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటలో ముందుగానే వర్షం వచ్చి బౌలర్లను ఇబ్బందికి గురి చేసింది.

ముగిసేసరికి 322 పరుగుల దూరంలో

ముగిసేసరికి 322 పరుగుల దూరంలో

పాట్ కమిన్స్.. పీటర్ హ్యాండ్స్‌కాంబ్ బ్యాటింగ్‌కు దిగారు. కాస్త విరామంలోనే 258 పరుగుల వద్ద వెంట వెంటనే రెండు వికెట్లు చేజార్చుకుంది. 90వ ఓవర్లో బుమ్రా వేసిన బంతికి హాండ్స్‌కాంబ్‌(37) బౌల్డ్‌ అయ్యాడు. 91 ఓవర్లో కుల్‌దీప్‌ వేసిన బంతికి నాథన్‌ లయన్‌ పరుగులేమీ చేయకుండానే ఎల్బీగా వెనుదిరిగాడు. మొహమ్మద్ షమీ షార్ట్ డెలివరీ వేయడంతో కమిన్స్ 25 పరుగులకే అవుట్ అయ్యాడు. నాలుగో రోజు ఆట ముగిసేసరికి 322 పరుగుల దూరంలో మాత్రమే నిలిచింది. 1988 తర్వాత మళ్లీ టీమిండియా ఫాలో ఆన్ ఇచ్చిన మ్యాచ్ అంటే ఇదే. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ కేవలం 4 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్యాడ్ లైట్ కారణంగా మ్యాచ్‌ను మధ్యలో ఆపేశాడు.

1988 తర్వాత తొలిసారి ఇలా

సొంతగడ్డపై ఆసీస్ ప్లేయర్లను టీమిండియా చిత్తుగా ఓడించింది. 1988 తర్వాత తొలిసారి ఇలా జరిగింది. కుల్దీప్ యాదవ్ ఛాంపియన్ ప్రదర్శన కట్టిపడేసింది. టీమిండియా గేమ్ గర్వకారణంగా అనిపించింది.

మీతో కలిసి పనిచేయడం ఆనందంగా

చాలా బాగా ఆడారు. ఐదు వికెట్లు పడగొట్టి కుల్దీప్ అభినందనలకు అర్హుడు. మీతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. మా జట్టు ప్లేయర్లను అవుట్ చేసిన తీరు బాగా నచ్చింది.

1
43626
Story first published: Sunday, January 6, 2019, 15:48 [IST]
Other articles published on Jan 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X