న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గొప్ప అవకాశం: ఇండియా-ఏ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్

By Nageshwara Rao
Shreyas Iyer to lead India A against South Africa A and in quadrangular tourney

హైదరాబాద్: దక్షిణాఫ్రికా-ఏతో జరగనున్న రెండు నాలుగు రోజులు అనధికార టెస్టు మ్యాచ్‌లకు ఇండియా-ఏ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌ను ఎంపిక చేశారు బీసీసీఐ సెలక్టర్లు. దీంతో పాటు ఆస్ట్రేలియా-ఏ, ఇండియా-బి, దక్షిణాఫ్రికా-ఏతో జరిగే చతుర్ముఖ సిరిస్‌కు కూడా శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు.

చతుర్ముఖ సిరిస్‌‌లో ఇండియా-బి జట్టుకు కర్ణాటక బ్యాట్స్‌మెన్ మనీష్ పాండే సారథిగా వ్యవహారించనున్నాడు. ఆస్ట్రేలియా-ఏతో జరగనున్న నాలుగు రోజుల అనధికార టెస్టు సిరిస్‌కు ఇండియా-ఏ జట్టుని త్వరలో ప్రకటించనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

దీంతో పాటు దులిప్ ట్రోపీకి కూడా సెలక్టర్లు జట్లని ప్రకటించారు. దులిప్ ట్రోఫీలో ఇండియా బ్లు జట్టుకు కెప్టెన్‌గా ఫైజ్ ఫజల్ వ్యవహారిస్తుండగా, ఇండియా రెడ్ జట్టుకు కెప్టెన్‌గా అభినవ్, ఇండియా గ్రీన్ జట్టుకు పార్దీప్ పటేల్ వ్యవహారించనున్నట్లు సెలక్టర్లు తెలిపారు.

దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో జరిగే రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లను జులై 30, ఆగస్టు 4న బెళగావిలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నప్పటికీ, కర్ణాటకలో వర్షాలు కారణంగా ఆ రెండు మ్యాచ్‌లను బెంగళూరుకు తరలించారు.

కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండటంతో బెళగావిలో పిచ్‌ను నిర్వాహకులు సిద్ధం చేయలేకపోయమని స్టేడియం సూపర్ వైజర్ దీపక్ పవార్ తెలిపాడు. ఇటీవలే బీసీసీఐ ఉన్నతాధికారులు సైతం స్టేడియాన్ని సందర్శించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

జట్లు:
India 'A' squad for two four-day games against South Africa 'A':
Shreyas Iyer (Captain), Prithvi Shaw, R Samarth, Mayank Agarwal, A.R. Easwaran, Hanuma Vihari, Ankit Bawne, K.S. Bharat (WK), Axar Patel (1st four-day game)/S. Nadeem (2nd four-day game), Y. Chahal, Jayant Yadav, R Gurbani, Navdeep Saini, Ankit Rajpoot, Md. Siraj

Squad for quadrangular series vs SA 'A' & Aus 'A': India 'A':
Shreyas Iyer (Captain), Prithvi Shaw, R Samarth, Suryakumar Yadav, Hanuma Vihari, Nitish Rana, Siddhesh Lad, Sanju Samson (WK), Mayank Markande, K. Gowtham, Krunal Pandya, Deepak Chahar, Md. Siraj, Shivam Mavi, Khaleel Ahmed

India 'B':
Manish Pandey (Captain), Mayank Agarwal, A.R. Easwaran, Shubhman Gill, Deepak Hooda, Ricky Bhui, Vijay Shankar, Ishan Kishan (WK), Shreyas Gopal, Jayant Yadav, D.A. Jadeja, Siddarth Kaul, Prasidh Krishna, Kulwant Khejroliya, Navdeep Saini

దులిప్ ట్రోఫీకి జట్లు:
ఇండియా బ్లు:
Faiz Fazal (Captain), Abhishek Raman, Anmolpreet Singh, Ganesh Satish, N. Gangta, Dhruv Shorey, K.S. Bharat (WK), Akshay Wakhare, Saurav Kumar, Swapnil Singh, Basil Thampi, B Ayappa, Jaydev Unadkat, Dhawal Kulkarni.

ఇండియా రెడ్:
Abhinav Mukund (Captain), R.R. Sanjay, Ashutosh Singh, Baba Aparajith, Writtick Chatterjee, B. Sandeep, Abhishek Gupta (WK), S Nadeem, Mihir Hirwani, Parvez Rasool, R Gurbani, A Mithun, Ishan Porel, Y. Prithvi Raj.

ఇండియా గ్రీన్:
Parthiv Patel (Captain & WK), Prashant Chopra, Priyank Panchal, Sudeep Chatterjee, Gurkeerat Mann, Baba Indrajit, V.P. Solanki, Jajal Saxena, Karn Sharma, Vikas Mishra, K. Vignesh, Ankit Rajpoot, Ashok Dinda, Atith Sheth.

Story first published: Monday, July 23, 2018, 17:18 [IST]
Other articles published on Jul 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X