టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా

Rajasthan vs Kolkata: Kolkata opt to bowl

ఐపీఎల్ 12లో భాగంగా రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా మరికొద్ది సేపట్లో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ దినేష్ కార్తీక్ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. కోల్‌కతా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. లాకీ ఫెర్గ్యూసన్ స్థానంలో హ్యారీ గర్నీని జట్టులోకి తీసుకుంది.

రాజస్థాన్ జట్టులోకి ప్రశాంత్ చోప్రా, మిధున్ లు వచ్చారు. ఈ సీజన్ -12లో రాజస్థాన్‌ ఇప్పటికే నాలుగు మ్యాచులు ఆడి.. మూడు ఓడిపోయింది. మరోవైపు కోల్‌కతా ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు గెలిచింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ కూడా గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ దక్కించుకోవాలని కోల్‌కతా ఉవ్విళ్లూరుతోంది.

Teams:

Rajasthan Royals (Playing XI): Ajinkya Rahane(c), Jos Buttler(w), Steven Smith, Rahul Tripathi, Ben Stokes, Prashant Chopra, Krishnappa Gowtham, Jofra Archer, Shreyas Gopal, Dhawal Kulkarni, Sudhesan Midhun

Kolkata Knight Riders (Playing XI): Chris Lynn, Sunil Narine, Robin Uthappa, Nitish Rana, Dinesh Karthik(w/c), Shubman Gill, Andre Russell, Piyush Chawla, Kuldeep Yadav, Harry Gurney, Prasidh Krishna

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, April 7, 2019, 19:59 [IST]
Other articles published on Apr 7, 2019
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more