For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

Rajasthan Royals have won the toss and have opted to bat

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌-12లో భాగంగా ఫెరోజ్‌ షా కోట్లా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్థాన్ రాయల్స్‌ జట్ల మధ్య మరికొద్దీ సేపట్లో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ జట్టు కెప్టెన్ అంజిక్య రహానే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రెండు మార్పులు చేసింది. స్టీవ్ స్మిత్, జయదేవ్ ఉనద్కట్‌ల స్థానంలో కృష్ణప్ప గౌతమ్, ఇశ్ సోదీలను తుది జట్టులోకి తీసుకుంది. మరోవైపు ఢిల్లీ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. సుచిత్, క్రిస్ మోరిస్‌ల స్థానంలో కీమో పాల్, ఇశాంత్‌ శర్మలు జట్టులోకి వచ్చారు.

ఈ సీజన్-12లో ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. అయితే సొంత మైదానంలో జరుగుతున్న చివరి మ్యాచ్‌లో గెలవాలని ఢిల్లీ భావిస్తోంది. మరోవైపు పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉన్న రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. ప్లేఆఫ్స్‌కి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా గెలవాలని చూస్తోంది.

1
45929

Teams:
Delhi Capitals (Playing XI):
Prithvi Shaw, Shikhar Dhawan, Shreyas Iyer(c), Rishabh Pant(w), Colin Ingram, Sherfane Rutherford, Keemo Paul, Axar Patel, Amit Mishra, Ishant Sharma, Trent Boult

Rajasthan Royals (Playing XI):
Sanju Samson(w), Liam Livingstone, Ajinkya Rahane(c), Riyan Parag, Stuart Binny, Mahipal Lomror, Krishnappa Gowtham, Shreyas Gopal, Ish Sodhi, Varun Aaron, Oshane Thomas

Story first published: Saturday, May 4, 2019, 15:59 [IST]
Other articles published on May 4, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+