న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

6 బంతుల్లో 4 వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్

Pakistan vs Australia: Nathan Lyon takes four wickets off six balls as Pak slumps to 77/5

న్యూ ఢిల్లీ: దుబాయ్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్‌పై సునాయాసంగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ జట్లు అబుదాబి వేదికగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ఓ అరుదైన సంఘన నమోదైంది. ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లియోన్ బౌలింగ్ కేవలం ఆరు బంతుల్లో నాలుగు వికెట్లు నమోదైయ్యాయి. ఇలా రెండో టెస్టులోని తొలి రోజు లంచ్ విరామానికి 77-5 స్కోరుతో పాక్ జట్టుని కట్టడి చేస్తోంది.

వరుసగా 4 వికెట్లను ఇలా:

వరుసగా 4 వికెట్లను ఇలా:

నాలుగో ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన లియోన్ అజార్ అలీని క్యాచ్‌తో ఔట్ చేశాడు. ఆ తర్వాత బంతికే హారిస్ సొహైల్ మరో క్యాచ్‌తో అప్పుకున్నాడు. అతని తర్వాతి ఓవర్‌లో లియోన్ అసద్ షఫిక్ మళ్లీ అదే తరహాలో క్యాచ్‌తో.. ఒక 2బంతుల వ్యవధిలో మరో సారి బాబర్ అజామ్‌ను అవుట్ చేయడంతో పాక్ బ్యాట్స్‌మెన్‌కు స్కోరు చేసే అవకాశమే లేకుండా పోయింది.

సచిన్ నా పేరు చెప్పడంతో ఏడ్చేశా: శ్రీశాంత్

 లంచ్ విరామానికి 5 వికెట్లు కోల్పోయి

లంచ్ విరామానికి 5 వికెట్లు కోల్పోయి

లంచ్ విరామానికి 5 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ ఆటగాళ్లు ఫఖార్ జమాన్(49).. సర్ఫరాజ్ అహ్మద్‌లు క్రీజులో ఉన్నారు. మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్ గెలిచిన పాక్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. లియోన్ మ్యాచ్ మొత్తంలో నాలుగు వికెట్లు తీసి 12పరుగులు మాత్రమే ఇచ్చాడు.

మ్యాచ్‌కు రెండు ప్రధాన మార్పులతో

మ్యాచ్‌కు రెండు ప్రధాన మార్పులతో

ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియోన్‌తో పాటుగా మరో బౌలర్ మిచెల్ స్టార్క్ పాక్ ప్రధాన్ వికెట్ అయిన మొహమ్మద్ హఫీజ్‌ను మూడో ఓవర్‌లో అవుట్ చేశాడు. హఫీజ్ దుబాయ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 110పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌కు రెండు ప్రధాన మార్పులతో ఆటను మొదలుపెట్టింది.

గాయం కారణంగా ఇమామ్.. ఫామ్ లేమితో రియాజ్

గాయం కారణంగా ఇమామ్.. ఫామ్ లేమితో రియాజ్

టెస్టు కెప్టెన్సీని ఫఖార్ జమాన్‌కు పేస్ బాధ్యతలు మీర్ హమ్‌జాకు అప్పగించింది. గాయం కారణంగా ఇమామ్ ఉల్ హక్.. ఫాస్ట్ బౌలర్ వహబ్ రియాజ్ ఫామ్ లేమి ఇందుకు కారణం. కానీ, ఆస్ట్రేలియా మాత్రం జట్టులో ఏ మార్పులు లేకుండానే బరిలోకి దిగింది.

Story first published: Tuesday, October 16, 2018, 15:35 [IST]
Other articles published on Oct 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X