న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ వేలం 2019: తేదీ, సమయం, వేదిక, నియమాలు తెలుసుకోవాలనుందా..

IPL 2019 Auction All You Need To Know | Oneindia Telugu
IPL auction 2019: Date, time, venue, schedule, rules, timings: All you need to know

జైపూర్: ఐపీఎల్ 2019సీజన్‌ వేలానికి సమయం ఆసన్నమైంది. మరి కొద్ది గంటల్లో జైపూర్ వేదికగా 8ఫ్రాంచైజీలు మెచ్చిన ఆటగాళ్లను కొనుగోలు చేసి జట్టును పూర్తి చేసుకోనున్నాయి. నవంబర్ నెలలో జట్లలోని ఆటగాళ్లను అంటిపెట్టుకున్న వాళ్లతో పాటు రిలీజ్ చేసిన వారి జాబితాను ప్రకటించింది బీసీసీఐ. జైపూర్ వేదికగా జరగనున్న ఈ వేలం మంగళవారం డిసెంబరు 18న 2.30 గంటలకి జరగనుంది. ఈ వేలంలో టోర్నీలోని 8 ఫ్రాంఛైజీలు కలిపి మొత్తం 70 మంది ఆటగాళ్లని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండగా.. 346 మంది క్రికెటర్లు పోటీపడుతున్నారు. ఇందులో 246 మంది భారత క్రికెటర్లే ఉండటం విశేషం.

రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆటగాళ్లు

రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆటగాళ్లు

ఐపీఎల్ వేలం కోసం 1,003 మంది వరకూ క్రికెటర్లు రిజిష్ట్రేషన్ చేసుకోగా.. తుది జాబితానికి 346మందిని షార్ట్ లిస్ట్ చేస్తూ బీసీసీఐ తుది జాబితా ప్రకటించింది. ఇందులో రూ.2 కోట్ల కనీస ధరతో 9 మంది క్రికెటర్లు వేలంలోకి రానుండగా భారత్‌ నుంచి ఈ జాబితాలో కనీసం ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం.

వేలానికి వదిలేయడంతో ధరలు తగ్గాయ్..

వేలానికి వదిలేయడంతో ధరలు తగ్గాయ్..

ఐపీఎల్ 2018 సీజన్‌లో యువరాజ్ సింగ్ పేలవ ప్రదర్శన కనబర్చడంతో అతడ్ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ ఫ్రాంఛైజీ వేలంలోకి విడిచిపెట్టింది. దీంతో ఒత్తిడికి గురైన యువీ.. తన కనీస ధరని రూ. కోటికి తగ్గించుకుని బరిలోకి రానున్నాడు. మరోవైపు 2018 సీజన్‌లో రూ.11.5 కోట్లకి అమ్ముడుపోయిన జయదేవ్ ఉనద్కత్‌ని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ విడిచిపెట్టేసింది. అతను తన ధరని రూ. 1.5 కోట్లకి తగ్గించుకుని వేలంలోకి వస్తున్నాడు. భారత్ తరఫున ఈ ఇద్దరు క్రికెటర్ల వేలంపై ఆసక్తి నెలకొనగా.. రూ. కోటి కనీస ధరతో అక్షర్ పటేల్ (స్పిన్నర్), వృద్ధిమాన్‌ సాహా (వికెట్ కీపర్), మొహ్మద్ షమీ (ఫాస్ట్ బౌలర్) తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం కాబోతున్న వేలం కార్యక్రమం

స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం కాబోతున్న వేలం కార్యక్రమం

స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డీ హిందీ, స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, స్టార్ స్పోర్ట్స్ తమిళ్, స్టార్ 1 స్పోర్ట్స్ తెలుగు, స్టార్ స్పోర్ట్స్ సెలక్ట్ 1 అండ్ స్టార్ స్పోర్ట్స్ సెలక్ట్ 1హెచ్‌డీ. ఈ ప్రసారాలన్నింటినీ హాట్ స్టార్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు.

 ఈ వేలం సందర్భంగా కొత్తదనం చూడబోతుందేమంటే

ఈ వేలం సందర్భంగా కొత్తదనం చూడబోతుందేమంటే

ఆటగాళ్ల జీతాన్ని గతేడాది నుంచి ఇప్పటికీ రూ.66కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకూ పెంచారు. దీంతోపాటు తర్వాత రెండేళ్ల వరకూ రూ.82కోట్ల నుంచి రూ.85కోట్ల వరకూ దాదాపు పెంచనున్నారు. కానీ జట్టులోని సభ్యుల సంఖ్యను 27 నుంచి 25వరకూ తగ్గించే పనిలో ఉన్నారు. జట్టులో 8 మంది విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉండాలని సూచిస్తూ.. జట్టులో కనీస సభ్యుల సంఖ్య 18మంది మాత్రమే ఉండాలని సూచించారు. తక్కువ విభాగాల్లో ఉన్న క్యాప్‌డ్ ప్లేయర్ల కనీస ధరలను రూ.50లక్షల నుంచి రూ.75లక్షల వరకూ పెంచారు. ఇది గతంలో రూ.30లక్షలు, రూ.50లక్షలుగా ఉండేది. ఏ ఆటగాళ్లను వదిలేసినందుకు ఫ్రాంచైజీకి ఎంతెంత వచ్చి చేరాయోననే వివరాలను పరిశీలిస్తే..

 పంజాబ్ రూ. 36.20 కోట్లు

పంజాబ్ రూ. 36.20 కోట్లు

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు:

Lokesh Rahul, Chris Gayle, Andrew Tye, Mayank Agarwal, Ankit Rajpoot, Mujeeb Ur Rahman, Karun Nair, David Miller and Ravichandran Ashwin

విడుదల చేసిన ఆటగాళ్లు:

Aaron Finch, Axar Patel, Mohit Sharma, Yuvraj Singh, Barinder Sran, Ben Dwarshuis, Manoj Tiwary, Akshdeep Nath, Pardeep Sahu, Mayank Dagar and Manzoor Dar

మార్చుకున్న ప్లేయర్ల వివరాలు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మన్‌దీప్ సింగ్‌కు బదులు మార్కస్ స్టోనిస్‌ను తీసుకుంది.

జట్టులో ఉన్న ఖాళీలు:

15; భారత ప్లేయర్లు 11, విదేశీ ఆటగాళ్లు 4

15.20 కోట్లు

15.20 కోట్లు

కోల్‌కతా రూ. 15.20 కోట్లు

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు:

Dinesh Karthik, Robin Uthappa, Chris Lynn, Andre Russell, Sunil Narine, Shubman Gill, Piyush Chawla, Kuldeep Yadav, Prasidh Krishna, Shivam Mavi, Nitish Rana, Rinku Singh, Kamlesh Nagarkoti

విడుదల చేసిన ఆటగాళ్లు:

Mitchell Starc, Mitchell Johnson, Tom Curran, Cameron Delport, Ishank Jaggi, Vinay Kumar, Apoorv Wankhade, Javon Searles

జట్టులో ఉన్న ఖాళీలు:

12; భారత ప్లేయర్లు 7, విదేశీ ఆటగాళ్లు 5

25.50 కోట్లు

25.50 కోట్లు

ఢిల్లీ రూ. 25.50 కోట్లు

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు:

Shreyas Iyer, Rishabh Pant, Prithvi Shaw, Amit Mishra, Avesh Khan, Harshal Patel, Rahul Tewatia, Jayant Yadav, Manjot Kalra, Colin Munro, Chris Morris, Kagiso Rabada, Sandeep Lamichhane, Trent Boult

విడుదల చేసిన ఆటగాళ్లు:

Gautam Gambhir, Jason Roy, Junior Dala, Liam Plunkett, Mohammed Shami, Sayan Ghosh, Daniel Christian, Glenn Maxwell, Gurkeerat Singh Mann, Naman Ojha

మార్చుకున్న ప్లేయర్ల వివరాలు: ఢిల్లీ జట్టు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి శిఖర్ ధావన్‌ను అభిషేక్ వర్మ, విజయ్ శంకర్, షెహ్‌బాజ్ నదీమ్‌లకు బదులుగా తీసుకుంది.

జట్టులో ఉన్న ఖాళీలు:

10; భారత ప్లేయర్లు 7, విదేశీ ఆటగాళ్లు 3

11.15 కోట్లు

11.15 కోట్లు

ముంబై రూ. 11.15 కోట్లు

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు:

Rohit Sharma (C), Hardik Pandya, Jasprit Bumrah, Krunal Pandya, Ishan Kishan, Suryakumar Yadav, Mayank Markande, Rahul Chahar, Anukul Roy, Siddhesh Lad, Aditya Tare, Quinton de Kock, Evin Lewis, Kieron Pollard, Ben Cutting, Mitchell McClenaghan, Adam Milne, Jason Behrendorff

విడుదల చేసిన ఆటగాళ్లు:

Saurabh Tiwary, Pradeep Sangwan, Mohsin Khan, MD Nidheesh, Sharad Lumba, Tajinder Singh Dhillon, JP Duminy, Pat Cummins, Mustafizur Rahman, Akila Dananjaya

మార్చుకున్న ప్లేయర్ల వివరాలు:

క్వింటాన్ డికాక్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి తీసుకుంది.

జట్టులో ఉన్న ఖాళీలు:

7; భారత ప్లేయర్లు 6, విదేశీ ఆటగాళ్లు 1

 20.95 కోట్లు

20.95 కోట్లు

రాజస్థాన్ రూ. 20.95 కోట్లు

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు:

Ajinkya Rahane, Krishnappa Gowtham, Sanju Samson, Shreyas Gopal, Aryaman Birla, S. Midhun, Prashant Chopra, Stuart Binny, Rahul Tripathi, Ben Stokes, Steve Smith, Jos Buttler, Jofra Archer, Ish Sodhi, Dhawal Kulkarni, Mahipal Lomror

విడుదల చేసిన ఆటగాళ్లు:

D'Arcy Short, Ben Laughlin, Heinrich Klaasen, Dane Paterson, Zahir Khan, Dushmantha Chameera, Jaydev Unadkat, Anureet Singh, Ankit Sharma, Jatin Saxena.

జట్టులో ఉన్న ఖాళీలు:

9; భారత ప్లేయర్లు 6, విదేశీ ఆటగాళ్లు 3

 9.70 కోట్లు

9.70 కోట్లు

హైదరాబాద్ రూ. 9.70 కోట్లు

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు:

Basil Thampi, Bhuvneshwar Kumar, Deepak Hooda, Manish Pandey, T Natarajan, Ricky Bhui, Sandeep Sharma, Siddarth Kaul, Shreevats Goswami (wk), Khaleel Ahmed, Yusuf Pathan, Billy Stanlake, David Warner, Kane Williamson, Rashid Khan, Mohammad Nabi, Shakib Al Hasan

విడుదల చేసిన ఆటగాళ్లు:

Sachin Baby, Tanmay Agarwal, Wriddhiman Saha, Chris Jordan, Carlos Brathwaite, Alex Hales, Bipul Sharma, Mehdi Hasan

మార్చుకున్న ప్లేయర్ల వివరాలు:

ఢిల్లీ జట్టు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి శిఖర్ ధావన్‌ను అభిషేక్ వర్మ, విజయ్ శంకర్, షెహ్‌బాజ్ నదీమ్‌లకు బదులుగా తీసుకుంది.

జట్టులో ఉన్న ఖాళీలు:

5; భారత ప్లేయర్లు 3, విదేశీ ఆటగాళ్లు 2

18.15 కోట్లు

18.15 కోట్లు

బెంగళూరు రూ. 18.15 కోట్లు

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు:

Virat Kohli, AB de Villiers, Parthiv Patel, Yuzvendra Chahal, Washington Sundar, Pawan Negi, Nathan Coulter-Nile, Moeen Ali, Mohammed Siraj, Colin de Grandhomme, Tim Southee, Umesh Yadav, Navdeep Saini, Kulwant Khejroliya

విడుదల చేసిన ఆటగాళ్లు:

Brendon McCullum, Corey Anderson, Quinton de Kock, Mandeep Singh, Chris Woakes, Sarfraz Khan

మార్చుకున్న ప్లేయర్ల వివరాలు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మన్‌దీప్ సింగ్‌కు బదులు మార్కస్ స్టోనిస్‌ను తీసుకుంది.

జట్టులో ఉన్న ఖాళీలు:

10; భారత ప్లేయర్లు 8, విదేశీ ఆటగాళ్లు 2

చెన్నై రూ. 8.40 కోట్లు

చెన్నై రూ. 8.40 కోట్లు

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు:

MS Dhoni, Suresh Raina, Faf du Plessis, M Vijay, Ravindra Jadeja, Sam Billings, Mitchell Santner, David Willey, Dwayne Bravo, Shane Watson, Lungi Ngidi, Imran Tahir, Kedar Jadhav, Ambati Rayudu, Harbhajan Singh, Deepak Chahar, KM Asif, Karn Sharma, Dhruv Shorey, N Jagadeesan, Shardul Thakur, Monu Kumar, Chaitanya Bishnoi

విడుదల చేసిన ఆటగాళ్లు:

Mark Wood, Kanishk Seth, Kshitiz Sharma

జట్టులో ఉన్న ఖాళీలు:

2; భారత ప్లేయర్లు 2, విదేశీ ఆటగాళ్లు 0

Story first published: Monday, December 17, 2018, 13:58 [IST]
Other articles published on Dec 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X