న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs RCB: టాప్ ఫెర్మామర్ రోహిత్ శర్మనే, రికార్డులు ఇలా!

Rohit Sharma

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. కాగా, ఈ సీజన్‌లో వరుసగా ఆరు ఓటములను ఎదుర్కొన్న ఆర్సీబీ... పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

అదే ఉత్సాహాంతో ముంబైలోని వాంఖడె వేదికగా ముంబై ఇండియన్స్‌తో సోమవారం జరగనున్న మ్యాచ్‌లో విజయం సాధించాలనే గట్టి పట్టుదలతో ఆర్సీబీ బరిలోకి దిగుతోంది. అయితే, ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. వాంఖడెలో ముంబై రికార్డు మెరుగ్గా ఉంది.

1
45907

ముంబైతో తలపడిన గత ఆరు సందర్భాల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదింట ఓడిపోయింది. చివరగా ఈ రెండు జట్లు తలపడినప్పుడు లసిత్ మలింగ నో బాల్ వివాదం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఆర్సీబీతో మ్యాచ్ అంటే చాలు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగి ఆడుతున్నాడు. ఆర్సీబీతో రోహిత్ శర్మ గణంకాలను ఒక్కసారి పరిశీలిస్తే:


ఐపీఎల్‌లో ఆర్సీబీపై రోహిత్ శర్మ:
24 ఇన్నింగ్స్‌లు, 661 పరుగులు, 30.04 యావరేజి, 7 హాఫ్ సెంచరీలు
vs RCB గత 3 ఇన్నింగ్స్‌ల్లో - 48, 0, 94


వాంఖడె స్టేడియంలో:
63 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 1773 పరుగులు, యావరేజి - 34.09, 13 హాఫ్ సెంచరీలు


vs RCB వాంఖడెలో గత 5 ఐపీఎల్ ఓన్నింగ్స్‌ల్లో
94, 56*, 62, 15, 59*
హాఫ్ సెంచరీలు సాధించిన 4 మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు సొంతం చేసుకున్నాడు


ఇటీవలి ఫామ్:
అన్ని ఫార్మాట్లలో చివరి 10 ఇన్నింగ్స్‌ల్లో - 47, 11, 13, 32, 48, 14, 5, 56, 95
చివరి 5 టీ20 ఇన్నింగ్స్‌ల్లో - 47, 11, 13, 32, 48

Story first published: Monday, April 15, 2019, 22:35 [IST]
Other articles published on Apr 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X