న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs MI: హెడ్ టు హెడ్ రికార్డు, కీలక ఆటగాళ్లు, చెపాక్ గణాంకాలివే

IPL 2019, CSK vs MI: Venue stats, head-to-head record, key players and predicted XI

హైదరాబాద్: మంగళవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ విజయానంతరం సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ మరో మ్యాచ్‌కి సిద్ధమైంది. టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి చెన్నైలోని చెపాక్‌లోని చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై విజయం సాధించడంతో ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. దీంతో సీఎస్‌కే జరగనున్న మ్యాచ్‌లో గెలవాలని భావిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అంతేకాదు ప్లేఆఫ్ బెర్తుని కూడా దాదాపు ఖాయం చేసుకున్నట్లే.

ఇక, ముంబై విషయానికి వస్తే ఇప్పటివరకు ఆడిన పది మ్యాచ్‌ల్లో ఆరింట విజయం సాధించి పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో గనుక ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తే ప్లేఆఫ్‌కు మరింతగా చేరువ అవుతుంది. ఈ సీజన్‌లో ఇంతకముందు చెన్నైతో వాంఖడే జరిగిన మ్యాచ్‌లో ముంబై విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్ మరింత ఆసక్తిగా మారింది.

ముంబై, చెన్నై మ్యాచ్ విశేషాలు:

ముంబై, చెన్నై మ్యాచ్ విశేషాలు:

తేదీ: Friday, April 26, 2019

సమయం: 08:00 PM IST

వేదిక: చిదంబరం స్టేడియం, చెన్నై

లైవ్ టెలికాస్ట్: స్టార్ నెట్ వర్క్

ఆన్‌లైన్ స్ట్రీమింగ్: హాట్ స్టార్

చెపాక్ స్టేడియం ప్రత్యేకతలు

చెపాక్ స్టేడియం ప్రత్యేకతలు

మొత్తం మ్యాచ్‌లు - 53

ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గెలిచిన జట్లు - 32

ఫస్ట్ బౌలింగ్ చేస్తే గెలిచిన - 20

యావరేజి ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు- 164

యావరేజి రెండో ఇన్నింగ్స్ స్కోరు - 151

అత్యధిక స్కోరు- 246/5 (20 Ov) by CSK vs RR

అత్యల్ప స్కోరు- 70/10 (17.1 Ov) by RCB vs CSK

హెడ్ టు హెడ్ రికార్డు

హెడ్ టు హెడ్ రికార్డు

Total: 27

CSK: 12

MI: 15

కీలక ఆటగాళ్లు

కీలక ఆటగాళ్లు

చెన్నై సూపర్ కింగ్స్

షేన్ వాట్సన్, ధోని, ఇమ్రాన్ తాహిర్

ముంబై ఇండియన్స్

రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా

తుది జట్లు

తుది జట్లు

ముంబై ఇండియన్స్:

క్వింటన్ డీకాక్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్య కుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, బెన్ కటింగ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, మయాంక్ మార్కండే, రాహుల్ చాహర్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా

చెన్నై సూపర్ కింగ్స్

షేన్ వాట్సన్, డుప్లెసిస్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్

Story first published: Thursday, April 25, 2019, 17:05 [IST]
Other articles published on Apr 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X