న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోల్‌కతాపై ముంబై గెలుపు: చివర్లో చెలరేగిన పాండ్యా

ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకుంది.

ముంబై: ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. 179 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

mumbai indians

ముంబై బ్యాటింగ్

- చివర్లో పాండ్యా 11 బంతుల్లో 29 పరుగులు చేశాడు. అతను చెలరేగడంతో ముంబై గెలిచింది.

- ముంబై 19.5 ఓవర్లలో 180 పరుగులు చేసింది.
- 19వ ఓవర్ మూడో బంతికి రానా అవుటయ్యాడు. 29 బంతుల్లో 50 పరుగులు చేశాడు.
- 17వ ఓవర్ అయిదో బంతి వద్ద ఒక రనౌట్ మిస్ అయింది.
- 17వ ఓవర్ తొలి బంతికి పొలార్డ్ అవుటయ్యాడు. 17 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సుతో 17 పరుగులు చేశాడు.
- 13వ ఓవర్ మొదటి బంతికి పాండ్య అవుటయ్యాడు. అతను 6 బంతుల్లో రెండు ఫోర్లతో 11 పరుగులు చేశాడు.
- పదో ఓవర్ 5వ బంతికి శర్మ అవుటయ్యాడు. అతను 6 బంతుల్లో 2 పరుగులు చేశాడు.
- 8.3 ఓవర్లకు ముంబై 2 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది.
- 9వ ఓవర్ మూడో బంతికి బట్లర్ అవుటయ్యాడు. అతను 22 బంతుల్లో 1 ఫోర్, రెండు సిక్సులతో 28 పరుగులు చేశాడు.
- 8వ ఓవర్ మూడో బంతికి పటేల్ అవుటయ్యాడు. అతను 27 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సుతో 30 పరుగులు చేశాడు.
- పటేల్ - బట్లర్ ఓపెనర్లుగా వచ్చారు.

కోల్‌కతా బ్యాటింగ్

- కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.
- 20వ ఓవర్ చివరి బంతికి నరైన్ అవుటయ్యాడు.
- 19వ ఓవర్ తొలి బంతికి వోక్స్ అవుటయ్యాడు. 8 బంతుల్లో 9 పరుగులు చేశాడు.
- 17వ ఓవర్ తొలి బంతికి యాదవ్ అవుటయ్యాడు. 15 బంతుల్లో రెండు ఫోర్లతో 17 పరుగులు చేశాడు.
- 14 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోర్ 4 వికెట్లు కోల్పోయి 107 పరుగులు.
- 12వ ఓవర్ నాలుగో బంతికి పఠాన్ అవుటయ్యాడు. అతను 11 బంతుల్లో ఆరు పరుగులు చేశాడు.
- 12వ ఓవర్ తొలి బంతికి పాండ్యా బంతిని డ్రాప్ చేశారు. దీంతో లైఫ్ దొరికింది.
- ఎనిమిదో ఓవర్ 3వ బంతికి లిన్ అవుటయ్యాడు. 24 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సుతో 32 పరుగులు చేశాడు.
- ఆరు ఓవర్లు ముగిసే సరికి 59 పరుగులు చేసి, రెండు వికెట్లు కోల్పోయింది.
- ఆ వెంటనే, అయిదో ఓవర్ అయిదో బంతికి ఊతప్ప అవుటయ్యాడు. అతను 3 బంతుల్లో ఒక ఫోర్‌తో నాలుగు పరుగులు చేశాడు.
- అయిదో ఓవర్ రెండో బంతికి గంభీర్ అవుటయ్యాడు. 13 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేశాడు.
- గంభీర్ - లిన్ ఓపెనర్లుగా వచ్చారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X