క్వీన్ ఎలిజిబెత్‌తో భేటీ: పాకిస్థాన్ కెప్టెన్ డ్రెస్‌పై ట్విట్టర్‌లో జోకులు!

ICC World Cup 2019: Indian Fans Defend Pak Captain For Wearing Traditional Outfit During Royal Meet
Indian Fans Defend Pakistan Captain Who Was Trolled for Wearing Traditional Outfit During Royal Meet

హైదరాబాద్: క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వన్డే వరల్డ్‌కప్ గురువారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. టోర్నీ ఆరంభానికి ముందు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు బుధవారం ది మాల్ రోడ్డులో ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ ప్రారంభ వేడుకల్లో భాగంగా వరల్డ్‌కప్‌లో పాల్గొనే పది జట్ల కెప్టెన్లు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో క్వీన్‌ ఎలిజబెత్‌ IIను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ధరించిన డ్రెస్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు వేస్తున్నారు.

టోర్నీలో పాల్గొనే మిగతా జట్ల కెప్టన్లు అందరూ సూట్‌ ధరంచగా... సర్ఫరాజ్‌ మాత్రం కుర్తా, పైజామా లాంటి సంప్రదాయ దుస్తులు ధరించాడు. అంతేకాదు కుర్తా, ఫైజమాపై పాక్ టీమ్‌ బ్లేజర్‌ వేసుకుని అందరిలోనూ ప్రత్యేకంగా నిలిచాడు. దీంతో ఎక్కడికి వెళ్లినా మూలాలు మరచిపోలేదని సర్ఫరాజ్‌ని అభిమానులు అభినందించగా, కొంతమంది సర్ఫరాజ్‌కు ఎక్కడ ఎలా ఉండాలో తెలియదంటూ ట్రోల్‌ చేశారు.

"అన్ని జట్ల కెప్టెన్లు టై, జాకెట్‌ ధరించి ఎంతో హుందాగా వచ్చారు. కానీ పాక్ మాత్రం అందరికీ భిన్నంగా దర్శనమిచ్చాడు. ఇంకా నయం లుంగీ, బనియన్‌, టోపీ పెట్టుకుని రాలేదు. ఒకవేళ అలా గనుక వచ్చి ఉంటే" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సర్ఫరాజ్‌కు భారత జట్టు అభిమానులు అండగా నిలిచారు.

All ten captains of the teams partaking in ICC World Cup 2019 met Prince Harry and Queen Elizabeth in Buckingham Palace on Wednesday just before the grand Opening Ceremony. They looked dapper and can be seen dressed in their best formal attire. However, the Pakistani captain, Sarfaraz Ahmed, chose a different alternative. He opted for a traditional outfit coupled with the team blazer.
For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, May 31, 2019, 13:52 [IST]
Other articles published on May 31, 2019
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more