కోహ్లీసేనతో ఒక్క మ్యాచ్ లేదు: ఇంగ్లాండ్ నెక్స్ట్ సీజన్ షెడ్యూల్ ఇదే!

హైదరాబాద్: 2020 సీజన్‌కు సంబంధించి ఇంగ్లాండ్ జట్టు షెడ్యూల్‌ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు బుధవారం విడుదల చేసింది. వచ్చే సీజన్‌లో ఇంగ్లాండ్ జట్టు కేవలం వెస్టిండిస్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఐర్లాండ్ జట్లతో మాత్రమే తలపడనుంది. వెస్టిండిస్ పర్యటనతో వచ్చే సీజన్‌ను ఇంగ్లాండ్ జట్టు ప్రారంభించనుంది.

ఇందులో భాగంగా వెస్టిండిస్ జట్టు ముందుగా ఇంగ్లాండ్ పర్యటనకు రానుంది. ఈ క్రమంలో ఇంగ్లీషు గడ్డపై వెస్టిండిస్ జట్టు మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా 3 టీ20లు, 3 వన్డేల సిరిస్ ఆడనుంది.

ఫొటో వైరల్‌.. ఐలాండ్స్‌ బీచ్‌లో విరుష్క జంట

అనంతరం పాకిస్థాన్, ఐర్లాండ్ జట్లతో పరిమిత ఓవర్ల సిరిస్‌లో ఇంగ్లాండ్ తలపడనుంది. వచ్చే ఏడాది వరల్డ్ టీ20 సిరిస్‌ను దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్‌ని రూపొందించినట్లు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా వెస్టిండిస్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు జూన్ 4న ఓవల్ వేదికగా జరగనుంది.

2020 సీజన్‌కు ఇంగ్లాండ్ షెడ్యూల్:

vs West Indies Test series

04-08 Jun: 1st Test, England v West Indies, The Oval (1000 GMT start)

12-16 Jun: 2nd Test, England v West Indies, Edgbaston (1000 GMT start)

25-29 Jun: 3rd Test, England v West Indies, Lord's (1000 GMT start)


vs Australia IT20 series

Jul 03: 1st IT20, England v Australia, Riverside (1730 GMT start, floodlit)

Jul 05: 2nd IT20, England v Australia, Old Trafford (1600 GMT start, floodlit)

Jul 07: 3rd IT20, England v Australia, Headingley (1730 GMT start, floodlit)


One-Day International Series

Jul 11: 1st ODI, England v Australia, Lord's (1200 GMT start, day/night)

Jul 14: 2nd ODI, England v Australia, Southampton (1200 GMT start day/night)

Jul 16: 3rd ODI, England v Australia, Bristol (1200 GMT start day/night)


vs Pakistan

Jul 30-Aug 03: 1st Test, England v Pakistan, Lord's (1000 GMT start)

Aug 07-11: 2nd Test, England v Pakistan, Old Trafford (1000 GMT start)

Aug 20-24: 3rd Test, England v Pakistan, Trent Bridge (1000 GMT start)


IT20 Series

Aug 29: 1st IT20, England v Pakistan, Headingley (1600 GMT start floodlit)

Aug 31: 2nd IT20, England v Pakistan, Cardiff (1330 GMT start)

Sep 02: 3rd IT20, England v Pakistan, Southampton (1730 GMT start, floodlit)


vs Ireland

Sep 10: 1st ODI, England v Ireland, Trent Bridge (1130 GMT start, day/night)

Sep 12: 2nd ODI, England v Ireland, Edgbaston (1130 GMT start day/night)

Sep 15: 3rd ODI, England v Ireland, The Oval (1130 GMT start day/night)

హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో తలైవాస్‌పై జైపుర్‌ విజయం

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Thursday, August 22, 2019, 12:04 [IST]
Other articles published on Aug 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X