న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పూర్తి పాఠం: యాషెస్ టెస్టు సిరిస్‌ను ఫిక్సింగ్ బాగోతం ఇలా వెలుగులోకి

By Nageshwara Rao
Complete transcript from The Sun’s investigation into Ashes match-fixing

హైదరాబాద్: ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం పెర్త్‌లోని వాకా స్టేడియంలో మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఈ టెస్టు మ్యాచ్‌కి ముందు యాషెస్ టెస్టు సిరిస్‌ను ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి.

ది సన్ పత్రికకు చెందిన అండర్ కవర్ రిపోర్టర్లు ఈ ఫిక్సింగ్‌కు సంబంధించిన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. తాజాగా ఈ ఫిక్సింగ్ వెనుక ఓ ఇండియన్ బుకీ ఉన్నట్లు వార్తలు వెలుగు చూశాయి. ఈ మేరకు ది సన్ పత్రిక ఎడిటర్ వెల్లడించారు.

భారత్‌కు చెందిన ఓ బుకీ గ్యాంగ్ ప్రపంచ వ్యాప్తంగా అనేక మ్యాచ్‌లను ఫిక్స్ చేసేందుకు ఆటగాళ్లతో ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టుతో పాటు 20/20 బిగ్ బాష్ లీగ్‌ని కూడా ఫిక్స్ చేసేందుకు పూనుకున్నారు.

పెర్త్ టెస్టు ఫిక్సింగ్‌కు సంబంధించిన విషయాలను బిగ్ సోబర్స్ జోబాన్, బుక్‌మేకర్ ప్రియాంక సక్సేనా వెల్లడించారు. ఫిక్సింగ్‌కు పాల్పడే ఆస్ట్రేలియా ఆటగాళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా వారికి తెలుసు. అయితే కొన్ని కారణాల వల్లే ఆ వివరాలను వెల్లడించలేదు.

సన్ పత్రికలో ఫిక్సింగ్‌పై ఇలా:

Sobers Joban: యాషెస్ టెస్టు సిరిస్ గురించి ప్రియాంక బ్రదర్ ఏం చెప్పాడంటే. ఫిక్సింగ్‌కు మీరు సిద్ధమైతే ఆస్ట్రేలియా వెళ్లి ఆ ఆటగాడితో మాట్లాడతాడు. నువ్వు అతడితో వెళ్లాలనుకుంటే వెళ్లు.. కానీ అతడితో పాటు సిట్టింగ్‌లో మాత్రం కూర్చోలేవు. సెషన్ లేదా స్క్రిప్ట్ కు ఎంత మనీ ఇస్తాడో నాకు తెలియదు. ఓటమి లేదా గెలుపుతో సంబంధం లేదు. ఎంత మనీ కావాలో అతడు చెబుతాడు. అయితే ప్రస్తుతం అతడికి ఒక కోటి (£11600) లేదా ఐదు కోట్లు (£580,000) ఎంత అనేది చెప్పలేదు. అయితే అతడు మాత్రం పెర్త్ టెస్ట్ సెషన్స్ గెలుపు/ఓటమి గురించి మాత్రం కచ్చితంగా చెబుతాడు.

Journalist: So whatever he say will be confirmed?
Priyank Saxena: 1000 per cent.


నోట్: Sobers Joban ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు. ప్రస్తుతం అడ్మినిస్ట్రేటర్‌గా పని చేస్తున్నాడు. యాషెస్ టెస్టు సిరిస్‌తో పాటు బిగ్ బాష్ 20/20 లీగ్‌లో ఫిక్సింగ్‌ చేసేందుకు భారత బుకీతో చేతులు కలిపాడు.

SJ: I will give you work in Ashes, Perth Test.
JR: So we think we might get something in the third Test?
SJ: Yes, sessions in Ashes.
JR: In the third Test at Perth?
SJ: Yeah, third Test - session.
JR: Do you know when it will be, will it be first day?
SJ: Maybe first day or second day.
SJ: Yeah, runs, so it's going to be one session the man will take 60 lakh rupees, six, zero (£69,000).
JR: OK, 60 lakh rupees.
SJ: Yes, 60. Maybe day one, day two, day three. We have two session work, and one session costs 60 (£69,000).
JR: Right OK.
SJ: Two sessions 120 (£138,000).
JR: And this information is good?
SJ: Yes, absolutely correct information. This is another channel in Mumbai that is working. You have to give advance money in India. I will give you exact figures, I mean like 10 overs, 35.
JR: So that will be on Thursday at the Ashes, after the toss we will know when the work is happening.
SJ: After the toss, definitely, after the toss.
JR: When the session ...
SJ: Yes, yes, yes. Maybe the same day, maybe day one or day two.




SJ: So what you want? You want to see something magic in the Big Bash?
SJ: Big Bash we can do, winning and loss, some matches - we have some news, we got some confirmed news, through XXXX and one man.
JR: Through XXXX?
SJ: (Nods) Through XXXX and also one man involved with this. We will get some news in Bash Bash. Confirmed news.
JR: Is he even going to play in the Big Bash?
SJ: (Shakes head) XXXX is also involved in this. XXXX get news somebody - in Australia, a man who is also involved. He's doing a lot of things, he's connected with a lot of people, the bookies and all, Australia one. In Big Bash we will get four to five matches confirmed news.
SJ: Script, I tell you. Like the time is 3:45pm. And now we have a match 6pm. Now I'll be giving you script. Like 6 overs, 32 runs, 10 over 60, to 60, 62. 15 over, 70, 80 something and the final 20 overs, the final score 152. This is called script.
Journalist: This is how accurate it is. Down to the last run?
SJ: Yes, 52, 53 no, 51-52 it's OK - 53 no. Second inning 6th over 45 runs - no out - whatever you want. 152 runs you chasing. 10 overs, 90 - one out. 12, 13,1 4 overs - four wickets go down in three overs.
Journalist: You put that in the script?
SJ: Yeah, whatever you want, it's about whatever you are connected with the man.

నోట్: ఈ ఫిక్సింగ్‌లో జాబ్ చేసే పని ఏంటంటే మైదానంలో ఆటగాళ్లు చేసేందుకు గాను ఉపయోగించే సిగ్నల్స్‌ను ఫిక్సర్లకు తెలియజేయడం.

SJ: Each one is new and each one is old. Old signals and new signals. You have a red t-shirt and I give you a red watch, you wear a red watch because a t-shirt is not full and half. In the IPL five t-shirts will be the first size. Five t-shirts will be given by the team half (sleeves). He will not give any signal but bowling with a full t-shirt - 6th, 10th over, 15h, 20th over - OK that is the signal. One wide that is a signal and bowling and just stop without delivering any ball - this is a signal.
JR: How long do you need? Is it just minutes to be able to affect the market?
SJ: We have two to three minutes, phone line is connected and you just call the bets, yes, yes, no, no, yes, yes, no, no.
JR: so it's three minutes?
SJ: Yes. At that moment you will not sit around, you sit in twos, three, fours and they will be connected like a tree.
SJ: I have made a lot of contacts with South Africa players, Australian players, Pakistan players, all thing is they want money guaranteed and you will not be going to speak with anybody.
SJ: Yes, IPL is giving very good opportunity to everybody, if you want to invest IPLJournalist: About fixing?
SJ: About the money.

యాషెస్ టెస్టు సిరిస్‌లో ఫిక్సింగ్ ఆరోపణలకు సంబంధించిన ది సన్ పత్రికలో తొలుత స్టోరీ వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం పాఠకుల కోసం ఇవ్వడం జరిగింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 14, 2017, 11:23 [IST]
Other articles published on Dec 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X