ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై.. జట్టులో రెండు మార్పులు

Chennai Super Kings have won the toss and have opted to field

జైపూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మరోకొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. హర్భజన్, స్కాట్ స్థానాల్లో సాంట్నర్, శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు రాజస్థాన్ మూడు మార్పులు చేసింది. సాంసన్, పరాగ్, ఉనాద్కట్ జట్టులో చేరారు.

చెన్నై 6 మ్యాచ్‌లు ఆడగా.. ఐదింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక ఐదు మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్.. కేవలం ఒకదాంట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో సూపర్ ఫామ్ లో ఉన్న చెన్నైని రాజస్థాన్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే.. ధోనీ ఖాతాలో అరుదైన రికార్డు చేరుతుంది. ఇప్పటి వరకు 99 విజయాలతో ఉన్న చెన్నైకి.. ఈ మ్యాచ్‌ గెలిస్తే వందో విజయం అవుతుంది. అంతేకాదు వంద మ్యాచులు గెలిచినట్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఘనత ధోనీకి దక్కుతుంది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు చెన్నై 165 మ్యాచులు ఆడి 99 మ్యాచుల్లో విజయం సాధించింది.

Teams:

Chennai Super Kings (Playing XI):

Shane Watson, Faf du Plessis, Suresh Raina, Ambati Rayudu, MS Dhoni(w/c), Kedar Jadhav, Ravindra Jadeja, Deepak Chahar, Mitchell Santner, Shardul Thakur, Imran Tahir

Rajasthan Royals (Playing XI):

Ajinkya Rahane(c), Jos Buttler(w), Steven Smith, Sanju Samson, Rahul Tripathi, Ben Stokes, Riyan Parag, Jofra Archer, Shreyas Gopal, Jaydev Unadkat, Dhawal Kulkarni

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 Predictions
Match 32 - June 25 2019, 03:00 PM
ఇంగ్లాండ్
ఆస్ట్రేలియా
Predict Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, April 11, 2019, 19:56 [IST]
Other articles published on Apr 11, 2019
POLLS

Get breaking news alerts from myKhel

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more