అరగంట ముందుగానే: ఐపీఎల్ ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్ సమయాల్లో మార్పు

Change in Timings of IPL 2019 Final and Play-offs; Match Starts at 7.30 PM

హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ 2019లోని ప్లేఆఫ్‌ మ్యాచ్‌లను అరగంట ముందుగా (రాత్రి 7.30 నుంచే) ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం బీసీసీఐ అధికారిక షెడ్యూల్‌ని ప్రకటించింది. ఐపీఎల్‌లో రెండో మ్యాచ్ సాధారణంగా రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

స్లో ఓవర్‌ రేట్‌.. ఆటగాళ్ల డ్రింక్స్‌.. ఇన్నింగ్స్ కీలక సమయాల్లో కెప్టెన్, బౌలర్ చర్చలు.. ఫీల్డింగ్‌లో మార్పుల కోసం కెప్టెన్లు ఎక్కువ సమయం తీసుకోవడం.. మంచు కారణంగా బంతిపై పట్టు దొరకపోవడం లాంటి కారణాలతో మ్యాచ్‌లు అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్లేఆఫ్‌ మ్యాచ్‌లను అరగంట ముందుగా ప్రారంభించాలని బీసీసీఐ భావించింది.

Date

Match

Venue

Start Time

7th May

Qualifier 1

Team 1 vs Team 2

M A Chidambaram Stadium,

Chennai

19:30

8th May

Eliminator

Team 3 vs Team 4

DR.Y.S.R Reddy ACA VDCA Cricket Stadium, Visakhapatnam

19:30

10th May

Qualifier 2

Winner of Eliminator vs Loser of Qualifier 1

DR.Y.S.R Reddy ACA VDCA Cricket Stadium, Visakhapatnam

19:30

12th May

Final

Winner of Qualifier 1 vs Winner of Qualifier 2

Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad

19:30

ఏప్రిల్ 7న చెన్నైలో క్వాలిఫయర్-1 మ్యాచ్.. వైజాగ్‌లో 8, 10న ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 12న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. మరోవైపు ఇదే వేదికల్లో మహిళల టీ20 మ్యాచ్‌లు కూడా జరగనున్నాయి.

Date

Match

Venue

Start Time

6th May

Supernovas vs Trailblazers

Sawai Mansingh Stadium, Jaipur

19:30

8th May

Trailblazers vs Velocity

Sawai Mansingh Stadium, Jaipur

15:30

9th May

Supernovas vs Velocity

Sawai Mansingh Stadium, Jaipur

19:30

11th May

Final – 1st placed vs 2nd placed

Sawai Mansingh Stadium, Jaipur

19:30

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, April 29, 2019, 15:39 [IST]
Other articles published on Apr 29, 2019
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more