న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Commonwealth games 2022 : 8వ రోజు ఇండియా షెడ్యూల్ ఇదే..! బరిలోకి పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్

Commonwealth games 2022 : Complete India Schedule On Day 8

కామన్వెల్త్ గేమ్స్‌లో 7వ రోజు మెన్స్ లాంగ్ జంప్ ఫైనల్‌లో మురళీ శ్రీశంకర్ రజత పతకాన్ని గెలుచుకోగా.. పారా పవర్-లిఫ్టర్ సుధీర్ 134.5 పాయింట్ల రికార్డుతో స్వర్ణం సాధించాడు. భారత బాక్సర్లు అమిత్ పంఘల్, జైస్మిన్ లంబోరియా, సాగర్ అహ్లావత్ సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు. సెమీస్లో ఓడినా కనీసం కాంస్యపతకమైన లభిస్తుంది. ఇకపోతే మెన్స్ హాకీ టీం వేల్స్‌ను ఓడించి చివరి రౌండ్‌కు చేరుకుంది. వుమెన్స్ 200మీటర్ల రేసులో స్ప్రింటర్ హిమ దాస్ కూడా సెమీ‌ఫైనల్‌కు చేరుకుంది. ప్రస్తుతం జరుగుతున్న మెగా ఈవెంట్‌లో షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌ ప్రిక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నారు. ఇకపోతే 8వ రోజు కూడా మంచి ప్రదర్శన కొనసాగాలని భారత స్క్వాడ్ ఆశిస్తోంది.

కామన్వెల్త్ గేమ్స్ 8వ రోజు పూర్తి షెడ్యూల్
లాన్ బౌల్స్ :
వుమెన్స్ పెయిర్ క్వార్టర్-ఫైనల్స్, భారత్ vs ఇంగ్లాండ్ (1 PM)
టేబుల్ టెన్నిస్ :
మిక్స్‌డ్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 16 (సతియన్ జ్ఞానశేఖరన్/మణికా బాత్రా (2 PM) ),
మిక్స్‌డ్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 16 (అచంత శరత్ కమల్/ఆకుల శ్రీజ, 2 PM),
వుమెన్స్ సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 (శ్రీజ ఆకుల, 3:15 PM),
వుమెన్స్ సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 (రీత్ టెన్నిసన్, 3:15 PM)
అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్ :
వుమెన్స్ 100m హర్డిల్స్ రౌండ్ 1 - హీట్ 2: జ్యోతి యర్రాజీ (3:06 PM),
వుమెన్స్ లాంగ్ జంప్ క్వాలిఫైయింగ్ రౌండ్ - గ్రూప్ A: ఆన్సి ఎడపిల్లి (PM 4:10),
వుమెన్స్ 200m సెమీ-ఫైనల్ 2, హిమ దాస్ (12:53 AM),
మెన్స్ 4x400m రిలే రౌండ్ 1, (4:19 PM)
బ్యాడ్మింటన్ :
వుమెన్స్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 16 (జాలీ ట్రీసా/పుల్లెల గాయత్రి గోపీచంద్ 3:30 PM ),
మెన్స్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 16 (సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి/ చిరాగ్ శెట్టి),
వుమెన్స్ సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 (పివి సింధు),
వుమెన్స్ సింగిల్స్ ఆఫ్ 16 (ఆకర్షి కశ్యప్),
మెన్స్ సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 (కిదాంబి శ్రీకాంత్)
రెజ్లింగ్ :
మెన్స్ ఫ్రీస్టైల్ 125 కేజీలు (మోహిత్ గ్రేవాల్ (సాయంత్రం 3:30),
మెన్స్ ఫ్రీస్టైల్ 65 కేజీలు (బజరంగ్ పునియా),
మెన్స్ ఫ్రీస్టైల్ 86 కేజీలు (దీపక్ పునియా),
వుమెన్స్ ఫ్రీస్టైల్ 57 కేజీలు (అన్షు మాలిక్),
వుమెన్స్ ఫ్రీస్టైల్ (డివియక్ 68),
వుమెన్స్ ఫ్రీస్టైల్ 62 కేజీలు (సాక్షి మాలిక్)
స్క్వాష్ :
మెన్స్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 16 (వెలవన్ సెంథిల్‌కుమార్/ అభయ్ సింగ్ 5:15 PM),
మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్ (దీపికా పల్లికల్/సౌరవ్ ఘోషల్, 12 AM)
హాకీ :
వుమెన్స్ సెమీఫైనల్, భారత్ vs ఆస్ట్రేలియా (10:30 PM)

Story first published: Friday, August 5, 2022, 11:55 [IST]
Other articles published on Aug 5, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X