న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రొ కబడ్డీ: అట్టహాసంగా రెండు రోజుల వేలం, 12 జట్ల ఆటగాళ్లు వీరే

Pro Kabaddi League 2018: Complete squads and players list of all 12 teams
-squads-players-list-12-teams

హైదరాబాద్: మొత్తం 200 మంది ఆటగాళ్లు, 58 విదేశీ ఆటగాళ్లతో కలిపి రెండు రోజులుగా జరిగిన వేలంతో ప్రొ కబడ్డీ లీగ్ 2018 పూర్తి జట్లను సిద్ధం చేసుకుంది. అయితే ఈ వేలం మొత్తంలో మోనూ గోయత్ ఒక్కడే రూ.1.15 కోట్లుగా అత్యధిక ధర పొందిన ఆటగాడిగా ఘనత సాధించాడు. కాగా, వేలం అనంతరం, అంటిపెట్టుకున్న ఆటగాళ్ల వివరాలతో కలిపి తుది జట్లు ఇలా ఉన్నాయి.

తెలుగు టైటాన్స్

తెలుగు టైటాన్స్

వేలం ద్వారా:

రాహుల్‌ చౌదరి, మహేందర్‌ రెడ్డి, అబోజర్, పర్హద్ రహీమి, రాకేశ్ సింగ్ కుమార్, మనోజ్ కుమార్; సంకేత్ చావన్, మహేందర్ రెడ్డి

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు:

నీలేశ్ సాలుంకే, మోహ్‌సేన్, విశాల్ భరద్వాజ్, రక్షిత్, సోంబీర్

భవిష్యత్ కబడ్డీ హీరోస్:

కమల్ సింగ్, అంకిత్ బెనివాల్, ఆనంద్

మొత్తం ఆటగాళ్లు: 14

బెంగళూరు బుల్స్:

బెంగళూరు బుల్స్:

వేలం ద్వారా:

పవన్ కుమార్, మహేందర్ సింగ్ , కశ్‌లింగ్ అడకే, జాస్మిర్ సింగ్ గుల్లా, రాజు లాల్ చౌదరి, దొంగ్ జు హంగ్, గ్యంగ్ టె కిమ్, సందీప్ , జవహర్ వివేక్, మహేశ్ మారుతీ మాగ్దమ్, మహేంద్ర సింగ్ ధాకా, నితీశ్ బీఆర్, అనిల్, ఆనంద్, రోహిత్

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు:

రోహిత్ కుమార్

భవిష్యత్ కబడ్డీ హీరోస్:

హరీశ్ నాయక్, అమిత్ షేరోన్, సుమిత్ సింగ్

మొత్తం ఆటగాళ్లు: 19

దబంగ్ ఢిల్లీ

దబంగ్ ఢిల్లీ

వేలం ద్వారా:

చంద్రన్ రంజింత్, విశాల్ మానె, విరాజ్ లాండె, పవన్ కుమార్, రవీందర్ పహాల్, రాజేశ్ నర్వాల్, షబీర్ బాపు, సిద్ధార్థ్, కొమసన్ తొంగక్కమ్, అనిల్ కుమార్, కమల్ కిషోర్ జాత్, యోగేశ్ హుడా, జోగీందర్ నర్వాల్, సప్తాల్ నర్వాల్

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు:

మీరజ్ షేక్, తుషార్ బలరాం, టపాస్ పాల్, విశాల్

భవిష్యత్ కబడ్డీ హీరోస్:

నవీన్ కుమార్

మొత్తం ఆటగాళ్లు: 19

గుజరాత్ ఫార్చ్యునేట్స్

గుజరాత్ ఫార్చ్యునేట్స్

వేలం ద్వారా:

కే ప్రపంజన్, పర్వేశ్ బైంశ్వాల్, రుతురాజ్ కొరవి, అజయ్ కుమార్, డాంగ్ జియోన్ లీ, హడీ ఒష్‌తొరక్, శుభమ్ పాల్కర్, అమిత్ శర్మ, ధర్మేందర్

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు:

సచిన్, సునీల్ కుమార్, మహేంద్ర రాజ్‌పుత్

భవిష్యత్ కబడ్డీ హీరోస్:

లలిత్ చౌదరి, విక్రమ్ కొండల, అనిల్

మొత్తం ఆటగాళ్లు: 15

హర్యానా స్టీలర్స్

హర్యానా స్టీలర్స్

వేలం ద్వారా:

మోనూ గోయత్, సురేందర్ నాడా, వికాశ్ ఖాందొలా, వజీర్ సింగ్, జాకీర్ హుస్సేన్, ప్రతీక్, పాట్రిక్

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు:

కుల్దీప్ సింగ్, మయూర్ శివ్‌తార్కర్, నీరజ్ కుమార్, వికాశ్

భవిష్యత్ కబడ్డీ హీరోస్:

అరుణ్ కుమార్

మొత్తం ఆటగాళ్లు: 12 (16 ఇండియన్, 2 విదేశీయలు)

జైపూర్ పింక్ పాంథర్స్:

జైపూర్ పింక్ పాంథర్స్:

వేలం ద్వారా:

దీపక్ నివాస్ హుడా, సందీప్ ధల్, మోహిత్ చిల్లర్, అనూప్ కుమార్, సెల్వమణి, బాజీరావ్ హోడాగే, చాంగ్ కో, డేవిడ్ మోసమ్‌బయీ, గంగాధరీ మల్లేశ్, సునీల్ సిధ్గావలి, ఆనంద్ పాటిల్, శివ రామకృష్ణ, బ్రిజేంద్ర సింగ్ చౌదరి

భవిష్యత్ కబడ్డీ హీరోస్:

లోకేశ్ కౌశిక్

మొత్తం ఆటగాళ్లు: 14

పట్నా పైరేట్స్:

పట్నా పైరేట్స్:

వేలం ద్వారా:

దీపక్ నర్వాల్, వికాస్ కాలె, కుల్దీప్ సింగ్, తుషార్ పాటిల్, సురేందర్ సింగ్, తాడిక్ యోమ్, హ్యునిల్ పార్క్, జే మిన్ లీ, వికాస్ జగ్లన్, విజయ్ కుమార్, రవీందర్ కుమార్

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు:

పర్‌దీప్ నర్వాల్, జైదీప్, జవహర్ దగర్, మనీశ్ కుమార్

భవిష్యత్ కబడ్డీ హీరోస్:

పర్వీన్ బిర్వాల్, అరవింద్ కుమార్, విజయ్

మొత్తం ఆటగాళ్లు: 19

పుణెరి పల్టాన్:

పుణెరి పల్టాన్:

వేలం ద్వారా:

నితిన్ తొమర్, వినోద్ కుమార్, సంజయ్ శ్రేష్ట, పర్వేశ్, అక్షయ్ జాదవ్, భజరంగ్ తకమిత్సు కొనో

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు:

సందీప్ నర్వాల్, రాజేశ్ మోండాల్, మోర్ జీబీ, గిరీశ్ మారుతీ ఎర్నాక్, వికాశ్ కత్రీ, రింగూ నర్వాల్, మోనూ

భవిష్యత్ కబడ్డీ హీరో:

అమిత్ కుమార్

మొత్తం ఆటగాళ్లు: 15

తమిళ్ తలైవాస్

తమిళ్ తలైవాస్

వేలం ద్వారా:

సుకేశ్ హెగ్దే, దర్శన్, మంజిత్ చిల్లర్, జస్విర్ సింగ్, జయస్సెలాన్, అతుల్ ఎంఎస్, ఛాన్ సిక్ పార్క్, అనిల్ శర్మ, అభినందన్ చాందెల్, డీ గోపు, విమల్ రాజ్, జే మిన్ లీ

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు:

అజయ్ ఠాకూర్, అమిత్ హుడా, అరుణ్, ప్రదాప్

భవిష్యత్ కబడ్డీ హీరోస్:

రజనీశ్

మొత్తం ఆటగాళ్లు: 17

 బెంగాల్ వారియర్స్:

బెంగాల్ వారియర్స్:

వేలం ద్వారా:

రన్ సింగ్, జాంగ్ కున్ లీ, జియార్ రహ్మన్, శ్రీకాంత్, మహేశ్ గౌడ్, విజిన్ తంగ్‌దురై, భూపేందర్ సింగ్, విట్టల్ మేటి, అమిత్ కుమార్, రాకేశ్ నర్వాల్, అమిత్ నగర్, ఆశిష్ చోకర్, మనోజ్ దల్

రిటైన్డ్ ఆటగాళ్లు:

సర్‌జిత్ సింగ్, మణీందర్ సింగ్, రవీందర్ రమేశ్ కుమావత్, అమరేశ్ మొండాల్

భవిష్యత్ కబడ్డీ హీరోస్:

మితిన్ కుమార్

మొత్తం ఆటగాళ్లు: 18

యూపీ యోధా

యూపీ యోధా

వేలం ద్వారా:

ఫజెల్ అత్రాచలి, ధర్మరాజన్ చెరాలథాన్, అభిషేక్ సింగ, సిద్ధార్థ్ దేశాయ్, వినోద్ కుమార్, అబోఫజల్, శ్రీరామ్, రోహిత్ బలియాన్, హదీ తాజిక్, ఆదినాత్ గావలి

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు:

సుభాశ్, సురేందర్ సింగ్, శివ్ ఓం

భవిష్యత్ కబడ్డీ హీరోస్:

గౌరవ్ కుమార్, మోహిత్ బల్యన్, అనిల్

మొత్తం ఆటగాళ్లు: 16

యూ ముంబా

యూ ముంబా

వేలం ద్వారా:

రిషాంక్ దేవడిగ, ప్రశాంత్ కుమార్ రాయ్, జీవ కుమార్, శ్రీకాంత్ జాదవ్, సచిన్ కుమార్, దర్శన్ కడియన్, సీయోంగ్రియోల్ కిమ్, సులేమన్ కబీర్, నరేందర్, రోహిత్ కుమార్ చౌదరి, అమిత్, భాను ప్రతాప్ తొమర్

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు:

పంకజ్, నితీశ్ కుమార్

భవిష్యత్ కబడ్డీ హీరోస్:

ఆజాద్ సింగ్, అర్కమ్ షేక్

మొత్తం ఆటగాళ్లు: 16

PKL
Story first published: Friday, June 1, 2018, 18:11 [IST]
Other articles published on Jun 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X