న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

రష్యా ఆతిథ్యమిస్తోన్న ఫిఫా వరల్డ్‌కప్ 2018 షెడ్యూల్ ఇదే

Russia 2018 World Cup schedule: Complete fixture, dates, start times, TV channels, live stream info

మాస్కో: ఫిఫా 21 వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు జూన్ 14వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు రష్యా ఆతిథ్యం ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. సాకర్ సంరంభానికి 33 రోజుల గడువు మాత్రమే ఉన్నది. ప్రపంచ దేశాల్లోని ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్లు రష్యాలో అడుగు పెట్టనున్నారు. 2006లో జర్మనీ ఆతిథ్యం ఇచ్చిన తర్వాత యూరోపియన్ యూనియన్ (ఈయూ) పరిధిలోని రష్యా తాజాగా 'సాకర్ సంరంభానికి' ఆతిథ్యమిస్తోంది.

అర్జెంటీనా ఫార్వర్డ్ ఆటగాడు లియానెల్ మెస్సీ, పోర్చుగల్ సారథి క్రిస్టియానో రొనాల్డో, బ్రెజిల్ కీలక ప్లేయర్ నేయ్మార్ తదితరులు సాకర్ సంరంభంలో పాల్గొననున్నారు. కాకపోతే నేయ్మార్ గాయంతో చికిత్స పొందుతున్నాడు. ఆరోసారి బ్రెజిల్ జట్టుకు సాకర్ కప్ టైటిల్ సాధించి పెడతారా? లేదా? తేలనున్నది. జూన్ 14వ తేదీన రష్యా - సౌదీ అరేబియా మధ్య తొలి మ్యాచ్ జరిగితే జూలై 15వ తేదీన నూతన సాకర్ చాంపియన్ జట్టు కిరీటాన్ని అందుకోనున్నది.

ఫాక్స్ అండ్ టెలోముండో చానెల్.. సాకర్ టోర్నమెంట్ మ్యాచ్‌ల ప్రసార హక్కులు గెలుచుకున్నది. దీంతో ఫాక్స్, ఫాక్స్ స్పోర్ట్స్ 1 చానళ్లలో ఇంగ్లిష్, టెల్ ముండో, ఎన్బీసీ యూనివర్సో చానెళ్లలో స్పానిష్ భాషలో ప్రసారం చేయనున్నది. ఫుబో టీవీ చానెల్‌లో ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో మ్యాచ్‌లు ప్రసారం అవుతాయి.

ఇదీ సాకర్ టోర్నమెంట్ షెడ్యూల్:

తేదీ (వారం) మ్యాచ్ వేదిక
జూన్ 14 (గురువారం) రష్యా వర్సెస్ సౌదీ అరేబియా మాస్కో
జూన్ 15 (శుక్రవారం) ఈజిప్టు వర్సెస్ ఉరుగ్వే యాకతరింగ్ బర్గ్
జూన్ 15 (శుక్రవారం) మొరాకో వర్సెస్ ఇరాన్ సెయింట్ పీటర్స్ బర్గ్
జూన్ 15 (శుక్రవారం) పోర్చుగల్ వర్సెస్ స్పెయిన్ సోచి

జూన్ 16 (శనివారం) ఫ్రాన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా కజన్
జూన్ 16 (శనివారం) అర్జెంటీనా వర్సెస్ ఐస్లాండ్ మాస్కో
జూన్ 16 (శనివారం) పెరు వర్సెస్ డెన్మార్క్ సరాన్స్క్
జూన్ 16 (శనివారం) క్రొయేషియా వర్సెస్ నైజిరియా కలింగ్రాడ్

జూన్ 17 (ఆదివారం) కోస్టారికా వర్సెస్ సెర్బియా సమర
జూన్ 17 (ఆదివారం) జర్మనీ వర్సెస్ మెక్సికో మాస్కో
జూన్ 17 (ఆదివారం) బ్రెజిల్ వర్సెస్ స్విట్జర్లాండ్ రొస్టోవ్

జూన్ 18 (సోమవారం) స్వీడన్ వర్సెస్ దక్షిణ కొరియా నిజ్నీ నొవొగొరోడ్
జూన్ 18 (సోమవారం) బెల్జియం వర్సెస్ పనామా సోచి
జూన్ 18 (సోమవారం) ట్యునిషియా వర్సెస్ ఇంగ్లండ్ వొలొగ్రాడ్

జూన్ 19 (మంగళవారం) పోలండ్ వర్సెస్ సెనెగల్ మాస్కో
జూన్ 19 (మంగళవారం) కొలంబియా వర్సెస్ జపాన్ సరాన్స్క్
జూన్ 19 (మంగళవారం) రష్యా వర్సెస్ ఈజిప్టు సెయింట్ పీటర్స్ బర్గ్

జూన్ 20 (బుధవారం) పోర్చుగల్ వర్సెస్ మొరాకో మాస్కో
జూన్ 20 (బుధవారం) ఉరుగ్వే వర్సెస్ సౌదీ అరేబియా రొస్టోవ్
జూన్ 20 (బుధవారం) ఇరాన్ వర్సెస్ స్పెయిన్ కజన్

జూన్ 21 (గురువారం) ఫ్రాన్స్ వర్సెస్ పెరు యాకంతరింగ్ బర్గ్
జూన్ 21 (గురువారం) డెన్మార్క్ వర్సెస్ ఆస్ట్రేలియా సమరా
జూన్ 21 (గురువారం) అర్జెంటీనా వర్సెస్ క్రొయేషియా నిజ్నీ నొవొగొరోడ్

జూన్ 22 (శుక్రవారం) బ్రెజిల్ వర్సెస్ క్రొయేషియా సెయింట్ పీటర్స్ బర్గ్
జూన్ 22 (శుక్రవారం) నైజిరియా వర్సెస్ ఐస్లాండ్ వొలోగ్రాడ్
జూన్ 22 (శుక్రవారం) సెర్బియా వర్సెస్ స్విట్జర్లాండ్ కలింగ్రాడ్

జూన్ 23 (శనివారం) బెల్జియం వర్సెస్ ట్యునిషియా మాస్కో
జూన్ 23 (శనివారం) జర్మనీ వర్సెస్ స్వీడన్ సోచి
జూన్ 23 (శనివారం) దక్షిణ కొరియా వర్సెస్ మెక్సికో రొస్టోవో

జూన్ 24 (ఆదివారం) ఇంగ్లండ్ వర్సెస్ పనామా నిజ్నీ నొవొగ్రాడ్
జూన్ 24 (ఆదివారం) జపాన్ వర్సెస్ సెనెల్ యాకతరింగ్ బర్గ్
జూన్ 24 (ఆదివారం) పోలండ్ వర్సెస్ కొలంబియా కజన్

జూన్ 25 (సోమవారం) సౌదీ అరేబియా వర్సెస్ ఈజిప్టు వొలొగ్రాడ్
జూన్ 25 (సోమవారం) ఉరుగ్వే వర్సెస్ రష్యా సమర
జూన్ 25 (సోమవారం) ఇరాన్ వర్సెస్ పోర్చుగల్ సరాన్స్క్
జూన్ 25 (సోమవారం) స్పెయిన్ వర్సెస్ మొరాకో కలింగ్రాడ్

జూన్ 26 (మంగళవారం) ఆస్ట్రేలియా వర్సెస్ పెరు సోచి
జూన్ 26 (మంగళవారం) డెన్మార్క్ వర్సెస్ ఫ్రాన్స్ మాస్కో
జూన్ 26 (మంగళవారం) ఐస్లాండ్ వర్సెస్ క్రొయేషియా రొస్టోవ్
జూన్ 26 (మంగళవారం) నైజీరియా వర్సెస్ అర్జెంటీనా సెయింట్ పీటర్స్ బర్గ్

జూన్ 27 (బుధవారం) దక్షిణ కొరియా వర్సెస్ జర్మనీ కజన్
జూన్ 27 (బుధవారం) మెక్సికో వర్సెస్ స్వీడన్ యాకతరింగ్ బర్గ్
జూన్ 27 (బుధవారం) స్విట్జర్లాండ్ వర్సెస్ కొస్టారికా నిజ్నీ నొవొగొరోడ్
జూన్ 27 (బుధవారం) సెర్బియా వర్సెస్ బ్రెజిల్ సెయింట్ పీటర్స్ బర్గ్

జూన్ 28 (గురువారం) జపాన్ వర్సెస్ పొలండ్ వొలొగ్రాడ్
జూన్ 28 (గురువారం) సెనెగల్ వర్సెస్ కొలంబియా సమర
జూన్ 28 (గురువారం) ఇంగ్లండ్ వర్సెస్ బెల్జియం కలింగ్రాడ్
జూన్ 28 (గురువారం) పనామా వర్సెస్ ట్యునిషియా సరాన్స్క్

జూన్ 30 (శనివారం) గ్రూప్ - 16 గ్రూప్ సీ విజేత డీ రన్నరప్ కజన్
జూన్ 30 (శనివారం) గ్రూప్ - 16 గ్రూప్ ఎ విజేత వర్సెస్ బీ విజేత సోచి

జూలై 1 (ఆదివారం) గ్రూప్ - 16 గ్రూప్ బీ విజేత వర్సెస్ ఏ రన్నరప్ మాస్కో
జూలై 1 (ఆదివారం) గ్రూప్ - 16 గ్రూడ్ డీ విజేత వర్సెస్ సీ రన్నరప్ నొవొగ్రాడ్

జూలై 2 (సోమవారం) గ్రూప్ - 16 గ్రూప్ ఇ విజేత వర్సెస్ ఎఫ్ రన్నరప్ సమర
జూలై 2 (సోమవారం) గ్రూప్ - 16 గ్రూప్ జి విజేత వర్సెస్ హెచ్ రన్నరప్ రొస్టోవ్

జూలై 3 (మంగళవారం) గ్రూప్ - 16 గ్రూప్ ఎఫ్ విజేత వర్సెస్ ఇ రన్నరప్ సెయింట్ పీటర్స్ బర్గ్
జూలై 3 (మంగళవారం) గ్రూప్ - 16 గ్రూప్ హెచ్ విజేత వర్సెస్ జీ రన్నరప్ రొస్టోవ్

జూలై 6 (శుక్రవారం) క్వార్టర్స్ ఫైనల్స్ నిజ్నీ నొవొగ్రాడ్
జూలై 6 (శుక్రవారం) క్వార్టర్స్ ఫైనల్స్ కజన్

జూలై 7 (శనివారం) క్వార్టర్స్ ఫైనల్స్ సమర
జూలై 6 (శుక్రవారం) క్వార్టర్స్ ఫైనల్స్ సోచి

జూలై 10 (మంగళవారం) సెమీ ఫైనల్స్ సెయింట్ పీటర్స్ బర్గ్
జూలై 11 (బుధవారం) సెమీ ఫైనల్స్ మాస్కో

జూలై 14 (శనివారం) థర్డ్ ఫ్లేస్ మ్యాచ్ సెయింట్ పీటర్స్ బర్గ్

జూలై 15 (ఆదివారం) ఫైనల్స్ మ్యాచ్ మాస్కో

Story first published: Wednesday, May 23, 2018, 13:57 [IST]
Other articles published on May 23, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X