లీగ్‌లోని రెండో డివిజన్‌లో పోటీ పడనున్న 18 జట్లు ఇవే

హైదరాబాద్: అఖిల భారత ఫుట్‌బాల్ లీగ్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) సోమవారం ఫుట్‌బాల్ అధికారిక కార్యాలయంలో సమావేశమైంది. సంబంధిత శాఖ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా సమాచారం. రెండో లీగ్‌ నేపథ్యంలో2017-2018కు సంబంధించిన టోర్నమెంట్ జట్లను, వాటి సమయాలను ముందుగానే ప్రకటించింది.

ఇందులో ఏటీకే (కోల్‌కత్తా), ఈశాన్య యునైటెడ్ ఎఫ్‌సీ, ముంబై సిటీ ఎఫ్‌సీ జట్లను మినహాయించారు. వాటిలో పద్దెనిమిది జట్లు కలిపి ఏడు క్లబ్బులుగా రూపొందించనున్నారు. మొదటి దశలో వీటిని మూడు గ్రూపులుగా విభజించి పోటీలు నిర్వహిస్తారు. 2018 మార్చి 16 నుంచి మొదలైన ఈ పోటీలు 2018 మే 15 వరకు జరగనుంది.

తొలి రౌండ్‌లో అధిక స్కోరు సాధించిన వాళ్లు నేరుగా ఫైనల్ రౌండ్‌కి ఎన్నికవుతారు. ఒకవేళ ఓ మాదిరి ఫలితాలు పొందగలిగితే వారిలో విజేతలను రెండో రౌండ్‌లో తేలుస్తారు. మే 21 నుంచి ఏడు రోజుల పాటు మే 27వరకు జరగనున్నాయి. ఇందులో విజేతలను తర్వాతి రౌండ్‌కు ప్రమోట్ చేయనున్నారు.

ప్రతి క్లబ్ మూడు విదేశీ ఆటగాళ్లను తమ జట్టుల్లోకి తీసుకోవచ్చు. లీగ్‌లోని రెండో డివిజన్‌లో ఒక ఆటగాడు మాత్రం ఖచ్చితంగా ఏఎఫ్‌సీ అసోసియేషన్ లో ఓ సభ్యుడిగా ఉన్నవాడినే తీసుకోవాలి.

The Groups of the preliminary round are as mentioned below:
Group A:
Real Kashmir, Lonestar Kashmir, Delhi Dynamos FC (reserves), Hindustan FC, Delhi United, FC Pune City (reserves)

Group B: Madhya Bharat SC, FC Goa (reserves), Kerala Blasters (reserves), Ozone FA, Fateh Hyderabad AFC, FC Kerala

Group C: TRAU FC, Langsning FC, Mohammedan Sporting, JSW Bengaluru FC (reserves), Jamshedpur FC (reserves), Chennaiyin FC (reserves)

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, February 20, 2018, 15:31 [IST]
Other articles published on Feb 20, 2018

Latest Videos

  + More
  + మరిన్ని
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Yes No
  Settings X