
టీ10 లీగ్ షెడ్యూల్:
* 21-Nov-2018: Karachians vs Rajputs, 8:00 PM
* 21-Nov-2018: Kerala Kings vs Pakhtoons, 10:15 PM
* 22-Nov-2018: Bengal Tigers vs Northern Warriors, 5:00 PM
* 22-Nov-2018: Karachians vs Kerala Kings, 7:15 PM
* 22-Nov-2018: Maratha Arabians vs Northern Warriors, 9:30 PM
* 23-Nov-2018: Pakhtoons vs Rajputs, 5:00 PM
* 23-Nov-2018: Bengal Tigers vs Maratha Arabians, 7:15 PM
* 23-Nov-2018: Northern Warriors vs Punjabi Legends, 9:30 PM
* 24-Nov-2018: Karachians vs Pakhtoons, 8:00 PM
* 24-Nov-2018: Bengal Tigers vs Punjabi Legends, 10:15 PM
* 25-Nov-2018: Kerala Kings vs Rajputs, 8:00 PM
* 25-Nov-2018: Maratha Warriors vs Punjabi Legends, 10:15 PM
* 26-Nov-2018: Playoffs: A1 vs B2, 8:00 PM
* 26-Nov-2018: Playoffs: A3 vs B4, 10:15 PM
* 27-Nov-2018: Playoffs: A2 vs B3, 8:00 PM
* 27-Nov-2018: Playoffs, A4 vs B1, 10:15 PM
* 28-Nov-2018: Playoffs, A2 vs B4, 8:00 PM
* 28-Nov-2018: Playoffs, A1 vs B3, 10:15 PM
* 29-Nov-2018: Playoffs, A3 vs B1, 5:00 PM
* 29-Nov-2018: Playoffs, A4 vs B2, 7:15 PM
* 29-Nov-2018: Playoffs, A1 vs B4, 9:30 PM
* 30-Nov-2018, Playoffs, A3 vs B2, 5:00 PM
* 30-Nov-2018, Playoffs, A2 vs B1, 7:15 PM
* 30-Nov-2018, Playoffs, A4 vs B1, 9:30 PM
* 1-Dec-2018: Semifinal 1: Playoffs 1st Pos vs Playoffs 2nd Pos, 5:00 PM
* 1-Dec-2018, Eliminator 1, Playoffs 3rd Pos vs Playoffs 4th Pos 7:15 PM
* 1-Dec-2018, Semifinal 2: Semifinal 1 Runner Up vs Eliminator 1 Winner, 9:30 PM
* 2-Dec-2018: Third Place: Eliminator 1 Runner Up vs Semifinal 2 Runner Up, 7:15 PM
* 2-Dec-2018: Final, 9:30 PM

జట్లు:
కేరళ కింగ్స్
మరాఠా అరేబియన్స్
ఫక్తూన్స్
పంజాబీ లెజెండ్స్
కరాచియన్స్
బెంగాల్ టైగర్స్
నార్తన్ వారియర్స్
రాజ్‌పుత్స్

మ్యాచ్ ఫార్మాట్
ఈ టీ10 లీగ్‌లో మ్యాచ్ ముగిసేందుకు 90 నిమిషాల సమయం పడుతుంది. మొత్తం 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో కేరళ కింగ్స్, ఫక్తూన్స్, రాజ్‌పుత్స్, కరాచియన్స్ జట్లు ఉన్నాయి. ఇక, గ్రూప్-బీలో నార్తన్ వారియర్స్, బెంగాల్ టైగర్స్, పంజాబీ లెజెండ్స్, మరాఠా అరేబియన్స్ జట్లు ఉన్నాయి. గ్రూప్ స్టేజిలో ఒక్క జట్టు గ్రూపులోని మిగతా మూడు జట్లతో మ్యాచ్‌లు ఆడతాయి. రెండు గ్రూపుల్లో టాప్-2లో నిలిచిన నాలుగు జట్లు ఆ తర్వాతి రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. ఈ నాలుగు జట్లలో గెలిచిన రెండు జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్‌లో నెగ్గిన రెండు జట్లు ఫైనల్‌కు వెళతాయి. సెమీస్‌లో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన రెండు జట్లు ఎలిమినేటర్ కోసం పోటీ పడతాయి. ఆ తర్వాత రెండో సెమీ ఫైనల్, పైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి.

2017లో ఏం జరిగింది?
ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో బెంగాల్ టైగర్స్, కేరళ కింగ్స్, పంజాబీ లెజెండ్స్ జట్లు ఉండగా, గ్రూప్-బీలో మరాఠా అరేబియన్స్, ఫక్తూన్స్, మరో జట్టు శ్రీలంకకు చెందినది కావడం విశేషం. ఫైనల్స్ కేరళ కింగ్స్ విజయం సాధించింది. దీంతో రెండో సీజన్‍లో కేరళ కింగ్స్ జట్టు ఢిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.


Click it and Unblock the Notifications













