న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2018: బరిలోకి దిగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇదే

IPL auction 2018 Chennai Super Kings: Full list of players bought by CSK

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ వేలం ప్రక్రియ ముగిసింది. దీంతో వచ్చే సీజన్‌లో ఏయే ఆటగాళ్లు ఏయే జట్టు తరుపున ఆడనున్నారో తెలిసిపోయింది. ఉత్కంఠభరితంగా జరిగిన వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆర్‌టీఎమ్(రైటు టు మ్యాచ్) కార్డ్, రిటైన్డ్(అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు), ద్వారా కలిపి ఫ్రాంచైజీ ఆటగాళ్లను సమకూర్చింది.

మొట్ట మొదటి సారి ఆర్‌టీఎమ్ వాడి ముగ్గురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వేలం ఆరంభంలో బెన్‌స్టోక్స్ 12.5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అమ్ముడు పోయాడు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు:

ఆర్ టీఎమ్ ద్వారా;

డుప్లెసిస్: రూ. 1.6 కోట్లు
డేన్ బ్రావో: రూ. 6.4 కోట్లు
ఇమ్రాన్ తహీర్: రూ. కోటి

అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు( రిటైన్డ్):

మహేంద్ర సింగ్ ధోనీ: ₹ 15 కోట్లు
సురేష్ రైనా : ₹ 11 కోట్లు
రవీంద్ర జడేజా: ₹ 7 కోట్లు

వేలం ద్వారా కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

కేదార్ జాదవ్: ₹ 7.8 కోట్లు
కర్ణ్ శర్మ: ₹ 5 కోట్లు
షేన్ వాట్సన్: ₹ 1 కోట్లు
శార్దుల్ ఠాకూర్: ₹ 2.6 కోట్లు
అంబటి రాయుడు: ₹ 2.2 కోట్లు
హర్భజన్ సింగ్: ₹ 2 కోట్లు
విజయ్ మురళి: ₹ 2 కోట్లు
మార్క్ ఉడ్: ₹ 1.5 కోట్లు
సామ్ బిల్లింగ్స్: ₹ 1 కోటి
దీపక్ చహర్: ₹ 80 లక్షలు
మిచెల్ సాన్నర్: ₹ 50 లక్షలు
లుంగనిని నడి: ₹ 50 లక్షలు
ఆసిఫ్ కె: ₹ 40 లక్షలు
జగదీసన్ నారాయణ్: ₹ 20 లక్షలు
కనిష్క్ సేథ్: ₹ 20 లక్షలు
ధ్రువ్ షోరీ: ₹ 20 లక్షలు
కిషిటి శర్మ: ₹ 20 లక్షలు
మోను సింగ్ : ₹ 20 లక్షలు
చైతన్య బిష్ణోయి: ₹ 20 లక్షలు

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 30, 2018, 14:55 [IST]
Other articles published on Jan 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X