For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాడు కోచ్ లేకుండానే ధోనీ సారథ్యంలో ప్రపంచకప్ గెలిచిన టీమిండియా

MS Dhoni Led Team India To Victory In 2007 World T20 Title Without A Coach!! | Oneindia Telugu
Did You Know MS Dhoni Led India To The 2007 World T20 Title Without A Coach?

న్యూఢిల్లీ: 24 సెప్టెంబర్ 2007. భారత్ - పాకిస్తాన్ మధ్య ప్రపంచ ట్వంటీ 20 ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలుపు రెండు దేశాలకు ఎంతో కీలకం. టీ20 ఫార్మాట్‌లో అదే తొలి ప్రపంచకప్ టోర్నమెంట్. ఈ మ్యాచ్‌లో ధోనీ సారథ్యంలో భారత్.. పాక్‌పై విజయం సాధించింది.

అప్పుడు భారత్ టైటిల్ గెలిచింది. ముఖ్య విషయం ఏమంటే ఆ సమయంలో ఇండియాకు కోచ్ ఎవరూ లేరు. మేనేజర్ లాల్ చంద్ రాజ్‌పుత్ ఆధ్వర్యంలో టీమిండియా దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ టోర్నమెంట్ కోసం వెళ్లింది. కోచ్ లేకుండానే మిగతా జట్లను ఓడించి టైటిల్ విజేతగా నిలిచింది.

అంతకుముందు, ఆరు నెలల పాటు టీమిండియా పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. వన్డే ప్రపంచకప్‌లో ఇండియా నిరాశపరిచింది. మార్చి 23న జరిగిన శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తొలి రౌండులోనే ఇంటి ముఖం పట్టింది. ఆ తర్వాత టీమిండియా కోచ్‌గా ఉన్న గ్రెగ్ చాపెల్ పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ఆరు నెలల పాటు కోచ్ లేకుండా సాగింది.

కోచ్ లేకుండానే తొలి టీ 20 ప్రపంచ కప్ టోర్నమెంట్ నెగ్గింది. ఆ ఇది నెగ్గిన కొద్ది నెలలకు సౌతాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్‌స్టన్‌ను టీమిండియా కోచ్‌గా నియమించింది.

Story first published: Sunday, March 17, 2019, 15:53 [IST]
Other articles published on Mar 17, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+