అర్సినల్ సిబ్బందిని దుయ్యబట్టిన డానీ ముర్ఫీ

Posted By:
Danny Murphy slams Arsenal for players mismanagement

హైదరాబాద్: లివర్‌పూల్ మాజీ ఆటగాడు, టీవీ ఛానెల్ వ్యాఖ్యాత అయిన డానీ ముర్ఫీ అర్సినల్ జట్టు సిబ్బందిని తిట్టిపోశాడు. ఆటగాళ్లను సరిగా వాడుకోలేకపోయారంటూ వారిపై లివర్‌పూల్‌లో మ్యాచ్ అనంతరం తీవ్రమైన విమర్శలు గుప్పించాడు. ఇంగ్లాండ్ అంతర్జాతీయ ప్రదర్శనల్లో జర్గెన్‌ను డానీ ముర్ఫిల్ తెగ మెచ్చుకుంటున్నాడు. కానీ, అతన్ని ఇంకా సరిగ్గా వాడుకోవట్లేదంటూ పేర్కొన్నాడు.

క్లాప్ 40 మిలియన్ పౌండ్ల ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం రాబోయే సీజన్‌కు ముందుగానే తాను జట్టు నుంచి తప్పుకుంటున్నానని చెప్పాడు. ఈ విషయాన్ని డానీ ముర్ఫీ జట్టులోని సిబ్బంది అతనికి ఎక్కువ మొత్తంలో ఇచ్చారంటూ భావిస్తున్నారని ఈ విషయం నచ్చకే వెళ్లిపోతున్నాడంటూ భావించాడు. అదే క్రమంలో ఆక్స్‌లాడ్ ఛాంబర్లైన్, వారి తరపు వాళ్లు ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నాడంటూ ఆరోపిస్తున్నారని మీడియా ముందు చెప్పాడు.

ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. నేనెప్పుడూ.. ఆక్స్‌లాడ్ ఛాంబర్లైన్‌కు అభిమానినే. మీరూ కావాలంటే అతన్ని పోల్చి చూడండి. అతను లివర్ పూల్ జట్టులో ఉన్నప్పుడు భాగా ఆడాడా ఇప్పుడా అనేది తెలుస్తోంది.' అని పేర్కొన్నాడు. మాంచెస్టర్ సిటీ అర్సెనల్ జట్టుతో తలపడి 3-0తేడాతో గెలిచింది. దీనిని ఉద్దేశించి ఆటగాళ్లను కూడా వ్యక్తిగతంగా విశ్లేషించాడు.

మొహమ్మద్ సలాహ్ పోటీని స్థైర్యంతో ఎదుర్కొన్నాడని చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ క్లాప్ శైలి భిన్నంగానే ఉందని తెలిపాడు. అతను వంద శాతం ఫిట్‌గా ఉన్నాడని ఆటలోనూ మెరుగైన ప్రదర్శన చూపించగలిగాడని తెలిపాడు.

Story first published: Tuesday, April 10, 2018, 17:23 [IST]
Other articles published on Apr 10, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి