న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

1st ODI: భారత్ Vs విండిస్ మ్యాచ్‌కి వర్షం అడ్డంకి, టాస్ ఆలస్యం

India Vs West Indies: 1st ODI, Live Score: Rain delays toss in Guyana; both teams aim for winning start

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక వన్డే సిరీస్‌పై కన్నేసింది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి వన్డేలో గుయానా వేదికగా గురువారం ప్రారంభం కానుంది. అయితే, తొలి వన్డేకి ఆతిథ్యమిస్తోన్న ప్రొవిడెన్స్ స్టేడియంలో జోరున వర్షం కురుస్తుండటంతో టాస్ ఆలస్యంగా ప్రారంభం కానుంది.

<strong>నిషేధం ముగిసిందిగా? ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్?</strong>నిషేధం ముగిసిందిగా? ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్?

మ్యాచ్‌ ఆరంభమయ్యే సమయంలో వర్షం కురిసే అవకాశముందని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ చెప్పినట్టే మ్యాచ్‌కు ముందుగానే వర్షం కురుస్తోంది. అయితే కొంత సేప‌టి త‌రువాత వాతావ‌ర‌ణం మెరుగ‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. దీంతో ఓవ‌ర్ల‌ను కుదించి అంపైర్లు ఆట‌ను ప్రారంభించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.


కాగా, ప్రపంచకప్‌ తర్వాత జరిగిన తొలి టీ20 సిరీస్‌లో అంచనాల్ని మించి రాణించిన కోహ్లీసేన... అదే ఉత్సాహంలో కరేబియన్ గడ్డపై వన్డేల్లో ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో గాయపడిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మళ్లీ జట్టులోకి రావడంతో రోహిత్ శర్మతో కలిసి అతను ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టే అవకాశం ఉంది.

<strong>ఆర్చర్‌ విజృంభణ: ఆరు వికెట్లు, సెంచరీ.. యాషెస్‌ రెండో టెస్టులో చోటు?</strong>ఆర్చర్‌ విజృంభణ: ఆరు వికెట్లు, సెంచరీ.. యాషెస్‌ రెండో టెస్టులో చోటు?

1
46124

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల తర్వాత ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ధావన్ కొనసాగుతున్నాడు. శిఖర్ ధావన్ ఇప్పటివరకు మొత్తం 130 వన్డేలు ఆడి 17 సెంచరీలు సాధించాడు. ఈ నేపథ్యంలో వెస్టిండిస్‌తో వన్డే సిరిస్‌లో శిఖర్ ధావన్ మళ్లీ జట్టులోకి రావడంతో కేఎల్ రాహుల్‌ను 4వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

Story first published: Thursday, August 8, 2019, 20:37 [IST]
Other articles published on Aug 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X