న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇదే: ఒకే గ్రూప్‌లో భారత్, పాక్

By Nageswara Rao

లండన్: ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్‌లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో దాయాది దేశాలైన ఇండియా, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ బుధవారం లండన్‌లో విడుదల చేసింది.

దాయాది దేశాలైన ఇండియా, పాకిస్థాన్‌లతో పాటు దక్షిణాఫ్రికా, శ్రీలంక పూల్ బీ గ్రూప్‌లో ఉన్నాయి. ఇక పూల్ ఏ గ్రూప్‌లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ దేశాలు ఉన్నాయి. గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌తో పాటు భారత్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఇరు జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ వివరాలు:

గ్రూప్ ఏ: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్
గ్రూప్ బీ: ఇండియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక

June 1 (Thursday) - England Vs Bangladesh (The Oval)
June 2 (Friday) - Australia Vs New Zealand (Edgbaston)
June 3 (Saturday) - Sri Lanka Vs South Africa (The Oval)
June 4 (Sunday) - India Vs Pakistan (Edgbaston)
June 5 (Monday) - Australia Vs Bangladesh (The Oval) - Day/Night
June 6 (Tuesday) - New Zealand Vs England (Cardiff)
June 7 (Wednesday) - Pakistan Vs South Africa (Edgbaston) D/N
June 8 (Thursday) - India Vs Sri Lanka (The Oval)
June 9 (Friday) - New Zealand Vs Bangladesh (Cardiff)
June 10 (Saturday) - England Vs Australia (Edgbaston)
June 11 (Sunday) - India Vs South Africa (The Oval)
June 12 (Monday) - Sri Lanka Vs Pakistan (Cardiff)
June 13 (Tuesday) - REST DAY
June 14 (Wednesday) - 1st Semi-final (A1 Vs B2) (Cardiff)
June 15 (Thursday) - 2nd Semi-final (A2 Vs B1) (Edgbaston)
une 16, 17 - REST DAYS
June 18 (Sunday) - FINAL (The Oval)
June 19 (Monday) - Reserve Day for the FINAL

Champions Trophy 2017: India and Pakistan in same group

2017లో జరగనున్న ఈ టోర్నమెంట్ జూన్ 1 నుంచి 18 వరకు జరగనుంది. ఇంగ్లాండ్‌లోని పలు వేదికలు ఈ ఛాంపియన్స్ ట్రోపీకి ఆతిథ్యమివ్వనున్నాయి. కార్డిఫ్‌లోని కార్ఢిప్ వేల్స్ స్టేడియం, బర్మింగ్ హామ్, లండన్‌లోని ఓవెల్ మైదానాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. లండన్‌లో మొత్తం 18 రోజులు పాటు జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 15 మ్యాచ్‌లు జరుగుతాయి. సెప్టెంబర్ 30, 2015 నాటికి నాటికి ప్రపంచంలో అత్యుత్తమ ర్యాంకింగ్‌లో ఉన్న టాప్ 8 జట్లు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు అర్హత సాధిస్తాయి.

గతంలో ఛాంపియన్ ట్రోఫీ సాధించిన వారు:

1998 - South Africa (Hosts - Bangladesh, Runner-up - West Indies) - 9 teams participated
2000 - New Zealand (Hosts - Kenya, Runner-up - India) - 11 teams participated
2002 - India and Sri Lanka joint winners after the final was washed out twice (including reserve day) (Hosts - Sri Lanka) - 12 teams participated
2004 - West Indies (Hosts - England, Runner-up - England) - 12 teams participated
2006 - Australia (Hosts - India, Runner-up - West Indies) - 10 teams participated
2009 - Australia (Hosts - South Africa, Runner-up - New Zealand) - 8 teams participated
2013 - India (Hosts - England, Runner-up - England) - 8 teams participated

ఛాంపియన్ ట్రోఫీలో భారత్‌పై పాకిస్థాన్ 2-1 లీడ్‌

సెప్టెంబర్ 19, 2004 - 3 వికెట్ల తేడాతో పాక్ గెలుపు
సెప్టెంబర్ 26, 2009 - 54 పరుగులతో పాక్ గెలుపు
జూన్ 15, 2013 - డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: (సెప్టెంబర్ 30, 2015 నాటికి టాప్ 8 జట్లు ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత)

1. Australia - 127
2. India - 115
3. South Africa - 110
4. New Zealand- 109
5. Sri Lanka - 103
6. England - 100
7. Bangladesh - 96
8. Pakistan- 90
9. West Indies - 88
10. Ireland - 49
11. Zimbabwe - 45
12. Afghanistan- 41

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X