ఆసీస్ పర్యటనలో టీమిండియా: 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేల షెడ్యూల్ ఇదే

India tour of Australia: Heres full schedule of 3 T20Is, 4 Tests, 3 ODIs

హైదరాబాద్: నవంబర్ చివరి వారంలో కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరనుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడనుంది. ఆసీస్ పర్యటనను టీమిండియా మూడు టీ20ల సిరిస్‌తో ప్రారంభనుంది.

ఇందిరానగర్ క్లబ్ బ్యాడ్మింటన్ రెండో సీజన్‌కు ఇదే సమయం

తొలి టీ20 నవంబర్ 21న ప్రారంభం కానుంది. అనంతరం డిసెంబర్ 6 నుంచి నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్, జనవరి 3 నుంచి మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియాకు ఆస్ట్రేలియా పర్యటన మరో అతిపెద్ద విదేశీ పర్యటన కానుంది.

ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా జట్టు ప్రదర్శన చాలా పేలవంగా ఉండటంతో ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగబోతోంది. క్రికెట్ విశ్లేషకులు సైతం ఇదే అంచనా వేస్తున్నారు. యూఏఈ వేదికగా పాకిస్థాన్‌తో ఇటీవలే ముగిసిన సిరిస్‌లో టెస్టు, టీ20 సిరిస్‌ను ఆసీస్ చేజార్చుకుంది.

వెస్టిండిస్‌తో ఇటీవల సొంతగడ్డపై ముగిసిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీతో అనేక రికార్డుల నమోదు చేసిన పృథ్వీషాను సెలక్టర్లు ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేశారు.

ఛానల్l: స్టార్ స్పోర్ట్ నెట్‌వర్క్

లైవ్ స్ట్రీమింగ్: Hotstar.com

మూడు టీ20లు

మూడు టీ20లు

1st T20I - November 21: Brisbane Cricket Ground - 01:50 PM (IST)

2nd T20I - November 23: Melbourne Cricket Ground - 01:20 PM (IST)

3rd T20I - November 25: Sydney Cricket Ground - 01:20 PM (IST)

ఆసీస్‌తో మూడు టీ20లకు టీమిండియా:

ఆసీస్‌తో మూడు టీ20లకు టీమిండియా:

Virat Kohli (C), Rohit (vc), Shikhar Dhawan, KL Rahul, Shreyas Iyer, Manish Pandey, Dinesh Karthik, Rishabh Pant (wk), Kuldeep Yadav, Yuzvendra Chahal, Washington Sundar, Krunal Pandya, Bhuvneshwar Kumar, Jasprit Bumrah, Umesh Yadav, Khaleel Ahmed.

టెస్టు సిరిస్

టెస్టు సిరిస్

1st Test - December 06: Adelaide Oval, Adelaide - 05:30 AM (IST)

2nd Test - December 14: Optus Stadium, Perth - 7:50 AM (IST)

3rd Test - December 26: Melbourne Cricket Ground, Melbourne - 5:00 AM (IST)

4th Test - January 03: Sydney Cricket Ground, Sydney - 05:00 AM (IST).

ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులకు టీమిండియా:

ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులకు టీమిండియా:

Virat Kohli (C), M Vijay, KL Rahul, Prithvi Shaw, Cheteshwar Pujara, Ajinkya Rahane, Hanuma Vihari, Rohit Sharma, Rishabh Pant, Parthiv Patel, R Ashwin, R Jadeja, Kuldeep Yadav, Mohammad Shami, Ishant Sharma, Umesh Yadav, Jasprit Bumrah, Bhuvneshwar Kumar.

వన్డే సిరిస్

వన్డే సిరిస్

1st ODI - January 12: Sydney Cricket Ground - 08:50 AM (IST)

2nd ODI - January 15: Adelaide Oval - 09:20 AM (IST)

3rd ODI - January 18: Melbourne Cricket Ground - 07:50 AM (IST).

ఆసీస్‌తో వన్డేలకు భారత జట్టుని సెలక్టర్లు ఇంకా ప్రకటించలేదు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, November 9, 2018, 15:18 [IST]
Other articles published on Nov 9, 2018
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more