ఉప్పల శివ ప్రసాద్ అనుభవం కలిగిన స్పోర్ట్స్ సబ్ఎడిటర్. క్రికెట్, ఫుట్‌బాల్, ప్రో కబడ్డీతో సహా ఇతర క్రీడా వార్తలను రాయగలరు.. విశ్లేషించగలరు. 2016లో స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా కేరీర్ ప్రారంభించారు. సాక్షి వెబ్సైట్, V6 వెలుగు దినపత్రిక స్పోర్ట్స్ డెస్క్‌ల్లో సబ్ఎడిటర్గా పనిచేశారు.
Latest Stories
హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే టీమిండియా కొంపముంచింది: వసీం జాఫర్
Shiva Prasad
| Saturday, January 28, 2023, 16:45 [IST]
న్యూఢిల్లీ: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీ కారణంగానే న్యూజిలాండ్‌తో తొలి టీ20లో టీమిండియా ఓటమి పాలైందని మ...
అర్ష్‌దీప్ సింగ్ వైఫల్యానికి కారణం అదే: మహమ్మద్ కైఫ్
Shiva Prasad
| Saturday, January 28, 2023, 15:46 [IST]
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2022లో అసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకున్న టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఈ ఏడాది...
India Playing XI: శుభ్‌మన్, అర్ష్‌దీప్‌పై వేటు.. న్యూజిలాండ్‌తో రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!
Shiva Prasad
| Saturday, January 28, 2023, 13:48 [IST]
లక్నో: న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. ఆదివారం ...
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
Shiva Prasad
| Friday, January 27, 2023, 23:19 [IST]
రాంచీ: పిచ్‌ను సరిగ్గా అంచనా వేయకపోవడంతో పాటు బౌలింగ్‌లో అదనంగా 20-25 పరుగులివ్వడం న్యూజిలాండ్‌తో తొలి టీ20లో ...
IND vs NZ: కొంపముంచిన అర్ష్‌దీప్ సింగ్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన భారత్!
Shiva Prasad
| Friday, January 27, 2023, 22:50 [IST]
రాంచీ: సొంతగడ్డపై టీమిండియా జైత్ర యాత్రకు బ్రేక్ పడింది. వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయిన న్యూజిలాండ్.. మూడు...
IND vs NZ: సతీమణి సాక్షి సింగ్‌తో ధోనీ సందడి! (వీడియో)
Shiva Prasad
| Friday, January 27, 2023, 22:36 [IST]
రాంచీ: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టీ20కి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ హాజరయ్యాడు. తన అ...
IND vs NZ: చెలరేగిన కాన్వే, మిచెల్.. భారత్ ముందు టఫ్ టార్గెట్!
Shiva Prasad
| Friday, January 27, 2023, 21:06 [IST]
రాంచీ: భారత్‌తో తొలి టీ20లో న్యూజిలాండ్ బ్యాటర్లు డేవాన్ కాన్వే(35 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 52), డారిల్ మిచెల్(30...
IND vs NZ: వారెవ్వా సుందర్.. వాటే రిటర్న్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన కివీస్ బ్యాటర్! (వీడియో)
Shiva Prasad
| Friday, January 27, 2023, 20:07 [IST]
రాంచీ: న్యూజిలాండ్‌తో తొలి టీ20లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కళ్లు చెదిరే రిటర్న్ క్యాచ్&z...
IND vs NZ: హార్దిక్ పాండ్యా.. ఇంత స్వార్థమా? నీ దోస్తుల కోసం పృథ్వీ షాను పక్కనబెడతావా? ఫ్యాన్స్ ఫైర్
Shiva Prasad
| Friday, January 27, 2023, 19:46 [IST]
రాంచీ: టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూజిలాండ్‌తో తొలి ...
అందుకే పృథ్వీ షా, చాహల్‌ను జట్టులోకి తీసుకోలేదు: హార్దిక్ పాండ్యా
Shiva Prasad
| Friday, January 27, 2023, 18:58 [IST]
రాంచీ: న్యూజిలాండ్‌తో తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావం ఉంటుందనే చేజింగ్క...
ఆ అవకాశాన్ని చేజార్చుకోవడంపై ఇప్పటికీ బాధపడుతున్నా: పృథ్వీ షా
Shiva Prasad
| Friday, January 27, 2023, 17:47 [IST]
రాంచీ: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీట్రోఫీ 2023లో నయా చరిత్రను లిఖించే అవకాశాన్ని చేజేతులా చేజార్చుకున్నాన...
U19 Women’s T20 World Cup: ఫైనల్ చేరిన భారత్.. సెమీస్‌లో న్యూజిలాండ్ చిత్తు!
Shiva Prasad
| Friday, January 27, 2023, 16:30 [IST]
పాచెఫ్ట్స్రూమ్: అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు జోరు కొనసాగుతోంది. అసాధారణ ప్రదర్శనతో అదరగొడుతున...