» Authors

Author Profiles

సంపత్ కుమార్
సబ్ ఎడిటర్
2016లో జర్నలిస్ట్ గా కేరీర్ ఆరంభమైంది. సీవీఆర్, ఎన్టీవీ తెలుగు చానల్‌ వెబ్ సైట్స్ లలో జూనియర్ సబ్ఎడిటర్‌గా పనిచేశారు. ప్రస్తుతం మైఖేల్ తెలుగులో సబ్ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. క్రీడా ఔత్సాహికుడు. క్రీడల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్నారు. ఐపీఎల్, కామన్వెల్త్, ఒలింపిక్స్, లీగ్స్ లాంటి ప్రత్యేకమైన ఈవెంట్ల గురించి వార్తలు రాస్తారు.
సుభాన్ అలీ
సబ్‌ఎడిటర్
సుభాన్ అలీ క్రీడా వార్తలు రాసేందుకు గాను గ్రేనియమ్ గ్రూపులో ఒకటైన మైఖేల్.కామ్ పనిచేసేందుకు 2017 డిసెంబరు 4 మాతో కలిశారు. ఇంతకుముందు ప్రాంతీయంగా పేరుగాంచిన 'ఈనాడు' సంస్థలో జర్నలిస్తుగా ఇతని ప్రయాణం మొదలైంది. ఐపీఎల్, కామన్వెల్త్, వింటర్ ఒలింపిక్స్ ఇలాంటి ప్రత్యేకమైన ఈవెంట్లు గురించి వార్తలు రాస్తారు.
shiva
Senior Sub Editor
ఉప్పల శివ ప్రసాద్ అనుభవం కలిగిన స్పోర్ట్స్ సబ్‌ఎడిటర్‌. క్రికెట్‌, ఫుట్‌బాల్, ప్రో కబడ్డీతో సహా ఇతర క్రీడా వార్తలను రాయగలరు.. విశ్లేషించగలరు. 2016లో స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా కేరీర్ ప్రారంభించారు. సాక్షి వెబ్‌సైట్, V6 వెలుగు దినపత్రిక స్పోర్ట్స్ డెస్క్‌ల్లో సబ్ఎడిటర్‌గా పనిచేశారు.
శ్రీనివాస్ గొడిశాల
సీనియర్ సబ్ ఎడిటర్
శ్రీనివాస్ గొడిశాల 2010 సెప్టెంబర్ నుంచి 'వన్ ఇండియా' తెలుగు చానల్‌లో పని చేస్తున్నారు. 2005లో ప్రింట్ మీడియాలో జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలు, దేశ రాజకీయ సంబంధ వార్తలను ఎప్పటికప్పుడు అందిస్తుంటారు. హైదరాబాద్ మిర్రర్, ఆంధ్రప్రభ పత్రికలలో పని చేశారు. విశ్లేషణలు పారదర్శకంగా అందిస్తారు.
Chandrasekhar Rao
సీనియర్ సబ్ ఎడిటర్
2000లో జర్నలిస్ట్ గా కేరీర్ ఆరంభమైంది. హైదరాబాద్ కేంద్రంగా ఇఎంఎస్, వార్త, సూర్య, ఆంధ్రప్రభ, ప్రజాశక్తి దినపత్రికల్లో సిటీ బ్యూరో, స్టేట్ బ్యూరో స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేశాను. 2016లో తొలిసారిగా డిజిటల్ మీడియా ప్లాట్ ఫాంపై అడుగు పెట్టాను. బెంగళూరు కేంద్రంగా న్యూసు డిజిటల్ మీడియా - తెలుగు, పబ్లిక్ టీవీ డిజిటల్ మీడియా- తెలుగులో సీనియర్ ప్రొడ్యూసర్ గా పనిచేశాను. 2019 నుంచి ODMPLలో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను.
Mykhel Team
MyKhel Team
ఐ. కన్నయ్య
Associate Editor
2010లో మహాన్యూస్‌లో సబ్ ఎడిటర్‌గా జర్నలిస్టు రంగంలో ప్రయాణం మొదలైంది. తెలుగు రాష్ట్ర రాజకీయాలు, జాతీయ అంతర్జాతీయ వార్తలు, అనలైటికల్ స్టోరీలు రాశాను. మహాన్యూస్‌, వీ6 న్యూస్,రాజ్ న్యూస్‌లో పనిచేసిన అనుభవం ఉంది. 2018 జూన్ నెలలో వన్‌ ఇండియాలో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా చేరిన నేను ప్రస్తుతం అసోసియేట్ ఎడిటర్‌ హోదాలో ఉన్నాను.
రాజబాబు అనుముల
ఎడిటర్
ప్రస్తుతం వన్ఇండియాలో ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గత 20 ఏళ్లలో జెమిని టెలివిజన్, వార్త, టీవీ9, సాక్షి, నమస్తే తెలంగాణలో సినిమా సెక్షన్లనే కాకుండా బిజినెస్, పొలిటికల్, స్పోర్ట్స్ విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉంది. పలు ఫిలిం ఫెస్టివల్స్‌, సెమినార్లలో పాల్గొన్నాను.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X