న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Union Budget 2021: ప్చ్.. క్రీడారంగం కేటాయింపుల్లో భారీ కోత!

Union Budget 2021: Sports takes cut of Rs 230.78 crore

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టి 2021-22 వార్షిక బడ్జెట్‌లో క్రీడా రంగానికి మొండి చెయ్యే ఎదురైంది. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌‌లో క్రీడలకు చెప్పుకోదగ్గ కేటాయింపులేం జరగలేదు. గతేడాదితో పోల్చుకుంటే తాజా కేటాయింపుల్లో రూ.230.78కోట్లు(8.16శాతం) కోత విధించారు. 2021-22 ఏడాదికిగానూ క్రీడల కోసం రూ.2,596.14 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.

స్పోర్ట్స్​ ఆథారిటీ ఆఫ్​ ఇండియా(శాయ్​)కు గతేడాది కన్నా రూ.160కోట్లు పెంచి రూ.660.41కోట్లు కేటాయించారు. అయితే ఖేలో ఇండియాకు మాత్రం 232.71కోట్లు తగ్గించి రూ.657.71కోట్లతో సరిపెట్టారు. నేషనల్​ స్పోర్ట్​ ఫెడరేషన్స్​కు గతేడాదితో పోలిస్తే రూ.35కోట్లు పెంచి రూ.280కోట్లు కేటాయించగా.. కామన్​ వెల్త్​ గేమ్స్​కు రూ.33కోట్లు తగ్గించి రూ.30కోట్లు కేటాయించారు.

Story first published: Monday, February 1, 2021, 20:48 [IST]
Other articles published on Feb 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X