న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

సఫారీ టూర్‌తో మొదలు: పూర్తి టోర్నీలతో స్పోర్ట్స్ క్యాలెండర్ 2018

By Nageshwara Rao

హైదరాబాద్: 2017 భారత క్రీడాకారులు అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేశారు. టీమిండియా అద్భుత విజయాలతో ఈ ఏడాదిని ముగించగా, భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, పీవీ సింధు మెరుగైన ప్రదర్శన కనబరిచారు. క్రికెట్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ, మహిళల వరల్డ్ కప్ టోర్నీలు అలరించాయి.

లండ్ వేదికగా జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఉసేన్‌ బోల్ట్‌ ఆఖరి పరుగు అభిమానులను కంటతడి పెట్టించింది. ఇలా అనేక జ్ఞాపకాలు మిగిల్చిన 2017 సెలవు తీసుకుంది. ఇప్పుడు క్రీడాభిమానుల కోసం 2018 వచ్చేసింది. ఈ ఏడాది ఎన్నో మెగా టోర్నీలు అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.

ముఖ్యంగా ఫుట్‌బాల్‌ ప్రేమికులకు కిక్కిచ్చేందుకు ఫిఫా వరల్డ్‌ కప్‌ సిద్ధమైంది. ఈ పుట్‌బాల్ వరల్డ్ కప్‌కు రష్యా ఆతిథ్యమిస్తోంది. ఇక, భారత క్రీడాకారులు పతకాల పంట పండించే కామన్వెల్త్‌ క్రీడలు.. ఆ తర్వాత ఆసియా క్రీడలు వరుసగా ఉన్నాయి.

క్రికెట్‌ విషయానికి వస్తే యువ క్రికెటర్లను వెలికితీసే అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ జనవరి 13 నుంచి న్యూజిలాండ్ వేదికగా ప్రారంభం కానుంది. మరోవైపు మహిళల టీ20 వరల్డ్‌ కప్‌ కూడా ఈ ఏడాదే జరగనుంది. అదేవిధంగా ఏడాది చివర్లో హాకీ వరల్డ్‌ కప్‌నకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది.

ఈ నేపథ్యంలో 2018లో జరిగే ప్రధాన టోర్నీలు మీకోసం:

క్రికెట్

క్రికెట్

జనవరి 1 నుంచి 28 వరకు ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్ పర్యటన (ఐదో యాషెస్ టెస్టు, 5 వన్డేలు).

జనవరి 5 నుంచి ఫిబ్రవరి 24 వరకు దక్షిణాఫ్రికాలో భారత్ పర్యటన (మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లు)

జనవరి 6 నుంచి 13 వరకు న్యూజిలాండ్‌లో పాకిస్థాన్ పర్యటన (మూడు టీ20లు, 5 వన్డేలు)

జనవరి 13 నుంచి ఫిబ్రవరి వరకు ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్ న్యూజిలాండ్‌లో

జనవరి 15 నుంచి 28 వరకు బంగ్లాదేశ్‌లో ముక్కోణపు సిరీస్ (7 వన్డేలు)

ఫిబ్రవరి 1 నుంచి 18 వరకు బంగ్లాదేశ్‌లో శ్రీలంక పర్యటన (2 టీ20లు, 2 టెస్టులు)

ఫిబ్రవరి 3 నుంచి 21 వరకు న్యూజిలాండ్‌లో టీ20 ముక్కోణపు సిరీస్ (7 మ్యాచ్‌లు).

ఫిబ్రవరి 13 నుంచి 25 వరకు భారత్, దక్షిణాఫ్రికా మహిళల మధ్య 5 టీ20లు.

ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 3 వరకు న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య 5 వన్డేలు, 2 టెస్టులు.

మార్చి 1 నుంచి ఏప్రిల్ 4 వరకు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు.

మార్చి 1 నుంచి ఏప్రిల్ 4 వరకు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య 4 టెస్టులు.

మార్చి 22 నుంచి ఏప్రిల్ 3 వరకు భారత్‌లో మహిళల ముక్కోణపు సిరీస్ (7 మ్యాచ్‌లు)

ఏప్రిల్ 4 నుంచి మే 31 వరకు ఐపీఎల్ 11

మే 24 నుంచి జూన్ 6 వరకు ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య 2 టెస్టులు.

జూన్ 6 నుంచి 27 వరకు వెస్టిండీస్, శ్రీలంక మధ్య 3 టెస్టులు

జూన్ 13 నుంచి 27 వరకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ఒక టీ20, 5 వన్డేలు.

జూన్ 20 నుంచి జూలై 2 వరకు ఇంగ్లండ్‌లో మహిళల ముక్కోణపు సిరీస్

జూలై 3 నుంచి సెప్టెంబర్ 12 వరకు ఇంగ్లండ్‌లో భారత్ పర్యటన (మూడు టీ20లు, మూడు వన్డేలు, 5 టెస్టులు)

హాకీ

హాకీ

జనవరి 14 నుంచి 28 వరకు నాలుగు దేశాల టోర్నీ(న్యూజిలాండ్)

ఏప్రిల్ 25 నుంచి 29 వరకు యూత్ ఒలింపిక్ గేమ్స్ క్వాలిఫయర్స్

మే 13 నుంచి 30 వరకు మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ

జూన్ 10 నుంచి 19 వరకు స్పెయిన్ టూర్

జూన్ 23 నుంచి జూలై 1 వరకు పురుషుల చాంపియన్స్ ట్రోఫీ

జూలై 14 నుంచి 22 వరకు 6 దేశాల హాకీ టోర్నీ (జూనియర్)

అక్టోబర్ 1 నుంచి 15 వరకు పురుషుల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ

చెస్

చెస్

మహిళల వరల్డ్ చాంపియన్‌షిప్ (రష్యా)

మార్చి 10 నుంచి 28 వరకు క్యాండిడేట్స్ టోర్నీ (జర్మనీ)

మార్చి 16 నుంచి 29 వరకు యూరోపియన్ వ్యక్తిగత చాంపియన్‌షిప్ (జార్జియా)

ఏప్రిల్ 7 నుంచి 20 వరకు యూరోపియన్ మహిళల చాంపియన్‌షిప్ (స్లోవేనియా)

ఏప్రిల్ 21 నుంచి 30 వరకు వరల్డ్ అమెచ్యుర్ చాంపియన్‌షిప్ (ఇటలీ)

జూలై 7 నుంచి 15 వరకు వరల్డ్ టీమ్ చెస్ చాంపియన్‌షిప్ (జర్మనీ)

సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 6 వరకు చెస్ ఒలింపియాడ్ (జార్జియా)

నవంబర్ 9 నుంచి 28 వరకు వరల్డ్ చాంపియన్‌షిప్ మ్యాచ్

నవంబర్ 17 నుంచి 30 వరకు వరల్డ్ సీనియర్ చాంపియన్‌షిప్ (స్లోవేనియా)

టెన్నిస్

టెన్నిస్

జనవరి 15 నుంచి 28 వరకు ఆస్ట్రేలియా ఓపెన్ (మెల్‌బోర్న్)

మే 27 నుంచి జూన్ 10 వరకు ఫ్రెంచ్ ఓపెన్ (పారిస్)

జూలై 2 నుంచి 15 వరకు వింబుల్డన్ (లండన్)

ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 9 వరకు యూఎస్ ఓపెన్ (అమెరికా)

అక్టోబర్ 29 నుంచి నవంబర్ 12 వరకు ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్

జనవరి 29 నుంచి డేవిస్ కప్ తొలి రౌండ్ మ్యాచ్‌లు

ఏప్రిల్ 2 నుంచి డేవిస్ కప్ క్వార్టర్స్ మ్యాచ్‌లు

సెప్టెంబర్ 10 నుంచి డేవిస్ కప్ సెమీస్ మ్యాచ్‌లు

నవంబర్ 19 నుంచి డేవిస్ కప్ ఫైనల్

బాక్సింగ్

బాక్సింగ్

జనవరి 9 నుంచి 14 వరకు ఇంటర్నేషనల్ ఇన్విటేషన్ టోర్నీ

జనవరి 10 నుంచి 16 వరకు మహిళల నేషన్స్ కప్ టోర్నీ (సెర్బియా)

జనవరి 5 నుంచి 11 వరకు యూత్ మెన్, ఉమెన్ నేషన్స్ కప్ టోర్నీ

ఏప్రిల్, జూన్‌లో యూత్ ఆసియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ (థాయ్‌లాండ్)

ఆగస్టులో పురుషుల, మహిళల, యూత్ ఐబా వరల్డ్ చాంపియన్‌షిప్

నవంబర్‌లో ఐబా మహిళల వరల్డ్ చాంపియన్‌షిప్ (న్యూఢిల్లీ)

అథ్లెటిక్స్

అథ్లెటిక్స్

జనవరి 14 నుంచి నేషనల్ క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్ (గోవా)

ఫిబ్రవరి 1 నుంచి ఆసియన్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ (ఇరాన్)

ఫిబ్రవరి 18 నుంచి ఇంటర్నేషనల్ రేస్ వాకింగ్ (న్యూఢిల్లీ)

ఫిబ్రవరి 27 నుంచి ఇండియన్ గ్రాండ్‌ప్రి (పంజాబ్)

మార్చి 5 నుంచి ఫెడరేషన్ కప్ నేషనల్స్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ (పంజాబ్)

ఏప్రిల్ 5 నుంచి సౌత్‌ఈస్ట్ ఆసియా యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ (థాయ్‌లాండ్)

మే 5 నుంచి నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ (తమిళనాడు)

జూన్ 7 నుంచి ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ (జపాన్)

జూన్ 16 నుంచి ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ (కిర్గిస్థాన్)

జూన్ 28 నుంచి కొసనోవ్ స్మారక టోర్నీ (కజకిస్థాన్)

బ్యాడ్మింటన్

బ్యాడ్మింటన్

జనవరి 8 నుంచి 14 వరకు థాయ్‌లాండ్ మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్

జనవరి 18 నుంచి 21 వరకు మలేసియా మాస్టర్స్ సూపర్ సిరీస్

జనవరి 23 నుంచి 28 వరకు ఇండోనేసియా మాస్టర్స్ సూపర్ సిరీస్

జనవరి 30 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్

ఫిబ్రవరి 20 నుంచి 25 వరకు స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్

మార్చి 6 నుంచి 11 వరకు జర్మనీ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్

మార్చి 14 నుంచి 18 వరకు ఆల్‌ఇంగ్లండ్ ఓపెన్

ఏప్రిల్ 24 నుంచి 29 వరకు ఆసియా చాంపియన్‌షిప్

మే 20 నుంచి 27 వరకు థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్

జూన్ 6 నుంచి జూలై 1 వరకు మలేసియా ఓపెన్

జూలై 3 నుంచి 8 వరకు ఇండోనేసియా ఓపెన్

జూలై 10 నుంచి 15 వరకు థాయ్‌లాండ్ ఓపెన్

జూలై 17 నుంచి 22 వరకు సింగపూర్ ఓపెన్

జూలై 24 నుంచి 29 వరకు జపాన్ మాస్టర్స్

జూలై 30 నుంచి ఆగస్టు 5 వరకు వరల్డ్ చాంపియన్‌షిప్

ఆగస్టు 7 నుంచి 12 వరకు వియత్నాం ఓపెన్

సెప్టెంబర్ 4 నుంచి 9 వరకు హైదరాబాద్ ఓపెన్

సెప్టెంబర్ 11 నుంచి 16 వరకు జపాన్ ఓపెన్

సెప్టెంబర్ 18 నుంచి 23 వరకు చైనా ఓపెన్

సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు కొరియా ఓపెన్

అక్టోబర్ 16 నుంచి 21 వరకు డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియం టోర్నీ

అక్టోబర్ 23 నుంచి 28 వరకు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్

నవంబర్ 6 నుంచి 11 వరకు చైనా సూపర్ సిరీస్ ప్రీమియం టోర్నీ

నవంబర్ 13 నుంచి 18 వరకు హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్

నవంబర్ 20 నుంచి 25 వరకు సయ్యద్ మోడీ టోర్నీ

నవంబర్ 27 నుంచి డిసెంబర్ 2 వరకు కొరియా మాస్టర్స్

షూటింగ్

షూటింగ్

జనవరి 11 నుంచి 21 వరకు సీనియర్, జూనియర్ సెలెక్షన్ ట్రయల్స్

ఫిబ్రవరి 1 నుంచి 14 వరకు ఇండియన్ గ్రాండ్‌ప్రి రైఫిల్ / పిస్టల్ ఈవెంట్స్

మార్చి 2 నుంచి 12 వరకు ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్‌కప్ (రైఫిల్ / పిస్టల్ / షాట్‌గన్).

మార్చి 20 నుంచి 29 వరకు జూనియర్ వరల్డ్‌కప్ (ఆస్ట్రేలియా)

ఏప్రిల్ 20 నుంచి 30 వరకు ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్ (రైఫిల్ / పిస్టల్ / షాట్‌గన్)

మే 22 నుంచి 29 వరకు వరల్డ్‌కప్ (రైఫిల్ / పిస్టల్)

జూన్ 5 నుంచి 15 వరకు వరల్డ్‌కప్ షాట్‌గన్ (మాల్టా)

జూలై 9 నుంచి 19 వరకు వరల్డ్‌కప్ షాట్ గన్ (యూఎస్‌ఏ)

ఆగస్టు 31 నుంచి 15 వరకు ఐఎస్‌ఎస్ వరల్డ్ చాంపియన్‌షిప్ ఆల్ ఈవెంట్స్

ఆర్చరీ

ఆర్చరీ

జనవరి 19 నుంచి 21 వరకు ఇండోర్ వరల్డ్‌కప్ స్టేజ్ 3 (నిమీస్)

ఫిబ్రవరి 9 నుంచి 11 వరకు ఇండోర్ వరల్డ్‌కప్ స్టేజ్ 4

ఫిబ్రవరి 14 నుంచి 19 వరకు వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్ (ఎంక్టాన్)

ఏప్రిల్ 23 నుంచి 29 వరకు ఆర్చరీ వరల్డ్‌కప్ (షాంఘై)

మే 21 నుంచి 26 వరకు ఆర్చరీ వరల్డ్‌కప్ (ఆంటాల్యా)

జూన్ 19 నుంచి 24 వరకు ఆర్చరీ వరల్డ్‌కప్ (సాల్ట్ లేక్ సిటీ)

జూలై 17 నుంచి 22 వరకు ఆర్చరీ వరల్డ్‌కప్ (బెర్లిన్)

ఆగస్టు 13 నుంచి 19 వరకు వరల్డ్ ఆర్చరీ (లుసానే)

ఫార్ములా వన్

ఫార్ములా వన్

మార్చి 25 ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి

ఏప్రిల్ 8 బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి

ఏప్రిల్ 15 చైనా గ్రాండ్‌ప్రి

ఏప్రిల్ 29 అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి

మే 13 స్పెయిన్ గ్రాండ్‌ప్రి

మే 27 మొనాకో గ్రాండ్‌ప్రి

జూన్ 10 కెనడా గ్రాండ్‌ప్రి

జూన్ 24 ఫ్రాన్స్ గ్రాండ్‌ప్రి

జూలై 1 ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి

జూలై 8 బ్రిటన్ గ్రాండ్‌ప్రి

జూలై 22 జర్మనీ గ్రాండ్‌ప్రి

జూలై 29 హంగేరి గ్రాండ్‌ప్రి

ఆగస్టు 26 బెల్జియం గ్రాండ్‌ప్రి

సెప్టెంబర్ 2 ఇటలీ గ్రాండ్‌ప్రి

సెప్టెంబర్ 16 సింగపూర్ గ్రాండ్‌ప్రి

సెప్టెంబర్ 30 రష్యా గ్రాండ్‌ప్రి

అక్టోబర్ 7 జపాన్ గ్రాండ్‌ప్రి

అక్టోబర్ 21 అమెరికా గ్రాండ్‌ప్రి

అక్టోబర్ 28 మెక్సికో గ్రాండ్‌ప్రి

నవంబర్ 11 బ్రెజిల్ గ్రాండ్‌ప్రి

నవంబర్ 25 అబుదాబి గ్రాండ్‌ప్రి

టేబుల్‌ టెన్నిస్‌

టేబుల్‌ టెన్నిస్‌

ఫిబ్రవరి 2 4: వరల్డ్‌ జూ. సర్క్యూట్‌ ఫైనల్స్‌ (లక్సెంబర్గ్‌)

ఫిబ్రవరి 22 25: టీటీ టీమ్‌ వరల్డ్‌ కప్‌ (లండన్‌)

ఏప్రిల్‌ 6 8: ఆసియా కప్‌ (జపాన్‌)

ఏప్రిల్‌ 29 మే 6: వరల్డ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌ (స్వీడన్‌)

సెప్టెంబర్‌ 28 30: మహిళల వరల్డ్‌ కప్‌ (చైనా)

అక్టోబర్‌ 19 21: పురుషుల వరల్డ్‌ కప్‌ (పారిస్‌)

అక్టోబర్‌ 23 31: వరల్డ్‌ క్యాడెట్‌ చాలెంజ్‌ (జపాన్‌)

డిసెంబరు 2 9: వరల్డ్‌ జూ.చాంపియన్‌షిప్‌ (ఆస్ట్రేలియా)

రెజ్లింగ్‌

రెజ్లింగ్‌

ఫిబ్రవరి 28 మార్చి 4: ఆసియా రెజ్లింగ్‌ (కిర్గిస్థాన్‌)

మార్చి 17 18: మహిళల ఫ్రీ స్టయిల్‌ వరల్డ్‌ కప్‌ (జపాన్‌)

ఏప్రిల్‌ 7 8: పురుషుల ఫ్రీ స్టయిల్‌ వరల్డ్‌కప్‌ (అమెరికా)

జూలై 3 8: వరల్డ్‌ క్యాడెట్‌ రెజ్లింగ్‌ (క్రొయేషియా)

సెప్టెంబర్‌ 5 9: వరల్డ్‌ యూనివర్సిటీ రెజ్లింగ్‌ (బ్రెజిల్‌)

సెప్టెంబర్‌ 18 23: వరల్డ్‌ జూ. చాంపియన్‌షిప్‌ (స్లొవేకియా)

అక్టోబర్‌ 2 7: వరల్డ్‌ వెటరన్స్‌ రెజ్లింగ్‌ (రష్యా)

అక్టోబర్‌ 22 28: వరల్డ్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ (హంగేరి)

డిసెంబర్‌ 1 2: పురుషుల గ్రీకో రోమన్‌ వరల్డ్‌కప్‌ (ఇరాన్‌)

Story first published: Monday, January 1, 2018, 15:21 [IST]
Other articles published on Jan 1, 2018
Read in English: Sports Calendar of 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X