న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sports Calendar of 2020: కివీస్ పర్యటన, ఐపీఎల్ 2020, టీ20 వరల్డ్‌కప్ ఒలింపిక్స్, యుఎస్ ఓపెన్ ఇలా!

Sports Calendar of 2020: Indias Tour of New Zealand, IPL 2020, T20 World Cup, Tokyo Olympics, US Open, PKL 2020

హైదరాబాద్: బుధవారం(జనవరి 1)తో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ప్రతి ఏటా లాగా ఈ ఏడాది కూడా స్పోర్ట్స్ క్యాలెండర్ వచ్చేసింది. అయితే, 2020 ఏడాది అభిమానులకు ఎంతో విలువైంది. అభిమానుల్ని ఉర్రూతలూగించేందుకు ఒలింపిక్స్‌తో పాటు టీ20 వరల్డ్‌కప్ లాంటి మెగా క్రికెట్‌ టోర్నీతో పాటు ఈ ఏడాది ముస్తాబైంది.

దీనికి తోడు యూరో టోర్నీ కూడా ఉంది. ఆ తర్వాత టోక్యో వేదికంగా ఒలింపిక్స్... అవి ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాలో పురుషుల టీ20 ప్రపంచకప్‌ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ టోర్నీలు, ఫార్ములావన్‌ రేసులు, ప్రో కబడ్డీ ఇలా ఎన్నో లీగ్‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ క్యాలెండర్ 2020ని ఒక్కసారి చూద్దాం...

మిస్‌ అవుతున్నాననే భావన: మళ్లీ రాకెట్ పట్టనున్న సానియా మిర్జామిస్‌ అవుతున్నాననే భావన: మళ్లీ రాకెట్ పట్టనున్న సానియా మిర్జా

పుట్‌బాల్

పుట్‌బాల్

జనవరి - ప్రీమియర్ లీగ్, ఐఎస్ఎల్, ఐ-లీగ్, లా లిగా, సెరీ ఎ, సిఎల్, మొదలైనవి.

మే 23 - FA కప్ ఫైనల్, లండన్‌లోని వెంబ్లీ స్టేడియం

మే 30 - UEFA ఛాంపియన్స్ లీగ్ ఫైనల్, ఇస్తాంబుల్‌లోని అటాటార్క్ ఒలింపిక్ స్టేడియం

జూన్ 12 - జూలై 12: యూరప్‌లో యూరో 2020, ఫైనల్ మాత్రం లండన్‌లో

జూన్ 12 - జూలై 12: అర్జెంటీనా-కొలంబియాలో కోపా అమెరికా

ఆగస్టు - సరికొత్త ఫుట్‌బాల్ లీగ్ సీజన్ ప్రారంభం

టెన్నిస్

టెన్నిస్

జనవరి 20 - ఫిబ్రవరి 2 - ఆస్ట్రేలియన్ ఓపెన్

మే 18 - జూన్ 7 - ఫ్రెంచ్ ఓపెన్

జూన్ 29 - జులై 6 - వింబుల్డన్

ఆగస్టు 31 - సెప్టెంబర్ 13 - యుఎస్ ఓపెన్

క్రికెట్

క్రికెట్

జనవరి 5: భారత్‌: శ్రీలంక; తొలి టి20 (గువాహటి)

జనవరి 7: భారత్‌: శ్రీలంక; రెండో టి20 (ఇండోర్‌)

జనవరి 10: భారత్‌: శ్రీలంక; మూడో టి20 (పుణే)

జనవరి 14: భారత్‌: ఆస్ట్రేలియా; తొలి వన్డే (ముంబై)

జనవరి 17: భారత్‌: ఆస్ట్రేలియా; రెండో వన్డే (రాజ్‌కోట్‌)

జనవరి 19: భారత్‌: ఆస్ట్రేలియా; మూడో వన్డే (బెంగళూరు)

జనవరి 24: భారత్‌: న్యూజిలాండ్‌; తొలి టి20 (ఆక్లాండ్‌)

జనవరి 26: భారత్‌: న్యూజిలాండ్‌; రెండో టి20 (ఆక్లాండ్‌)

జనవరి 29: భారత్‌: న్యూజిలాండ్‌; మూడో టి20 (హామిల్టన్‌)

జనవరి 31: భారత్‌: న్యూజిలాండ్‌; నాలుగో టి20 (వెల్లింగ్టన్‌)

ఫిబ్రవరి 2: భారత్‌: న్యూజిలాండ్‌; ఐదో టి20 (మౌంట్‌ మాంగనీ)

ఫిబ్రవరి 5: భారత్‌: న్యూజిలాండ్‌; తొలి వన్డే (హామిల్టన్‌)

ఫిబ్రవరి 8: భారత్‌: న్యూజిలాండ్‌; రెండో వన్డే (ఆక్లాండ్‌)

ఫిబ్రవరి 11: భారత్‌: న్యూజిలాండ్‌; మూడో వన్డే (మౌంట్‌ మాంగనీ)

ఫిబ్రవరి 21-25: భార: న్యూజిలాండ్‌; తొలి టెస్టు (వెల్లింగ్టన్‌)

ఫిబ్రవరి 29-మార్చి 4: భారత్‌: న్యూజిలాండ్‌; రెండో టెస్టు (క్రైస్ట్‌చర్చ్‌)

మార్చి 12: భారత్‌: దక్షిణాఫ్రికా; తొలి టి20 (ధర్మశాల)

మార్చి 15: భారత్‌: దక్షిణాఫ్రికా; రెండో టి20 (లక్నో)

మార్చి 18: భారత్‌: దక్షిణాఫ్రికా; మూడో టి20 (కోల్‌కతా)

ఏప్రిల్‌-మే: ఐపీఎల్‌

జూన్‌-జూలై: శ్రీలంకలో భారత జట్టు పర్యటన (3 వన్డేలు, 3 టి20లు)

ఆగస్టు: జింబాబ్వేలో భారత జట్టు పర్యటన (3 వన్డేలు)

సెప్టెంబర్‌: ఆసియా కప్‌ టోర్నీ

సెప్టెంబర్‌-అక్టోబర్‌: భారత్‌లో ఇంగ్లండ్‌ జట్టు పర్యటన (3 వన్డేలు, 2 టి20లు)

అక్టోబర్‌-జనవరి 2021: ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటన (3 టి20లు, 3 వన్డేలు, 4 టెస్టులు)

గోల్ఫ్

గోల్ఫ్

ఏప్రిల్ 9-12: మాస్టర్స్ ఛాంపియన్‌షిప్

మే 11-17: యుఎస్ పిజిఎ

జూన్ 18-21: యుఎస్ ఓపెన్, న్యూయార్క్‌లోని మామరోనెక్‌లోని వింగ్డ్ ఫుట్ గోల్ఫ్ క్లబ్‌లో

జూలై 16-19: బ్రిటిష్ ఓపెన్, శాండ్‌విచ్ కెంట్ ఇంగ్లాండ్‌లోని రాయల్ సెయింట్ జార్జ్ గోల్ఫ్ క్లబ్‌లో

సెప్టెంబర్ 25-27: రైడర్ కప్ (హెవెన్, విస్కాన్సిన్), విస్లింగ్ స్ట్రెయిట్స్ వద్ద

మోటార్ స్పోర్ట్

మోటార్ స్పోర్ట్

మార్చి 15: ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి

మార్చి 22: బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి

ఏప్రిల్‌ 5: వియత్నాం గ్రాండ్‌ప్రి

ఏప్రిల్‌ 19: చైనా గ్రాండ్‌ప్రి

మే 3: నెదర్లాండ్స్‌ గ్రాండ్‌ప్రి

మే 10: స్పెయిన్‌ గ్రాండ్‌ప్రి

మే 24: మొనాకో గ్రాండ్‌ప్రి

జూన్‌ 7: అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి

జూన్‌ 14: కెనడా గ్రాండ్‌ప్రి

జూన్‌ 28: ఫ్రాన్స్‌ గ్రాండ్‌ప్రి

జూలై 5: ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి

జూలై 19: బ్రిటన్‌ గ్రాండ్‌ప్రి

ఆగస్టు 2: హంగేరి గ్రాండ్‌ప్రి

ఆగస్టు 30: బెల్జియం గ్రాండ్‌ప్రి

సెప్టెంబర్‌ 6: ఇటలీ గ్రాండ్‌ప్రి

సెప్టెంబర్‌ 20: సింగపూర్‌ గ్రాండ్‌ప్రి

సెప్టెంబర్‌ 27: రష్యా గ్రాండ్‌ప్రి

అక్టోబర్‌ 11: జపాన్‌ గ్రాండ్‌ప్రి

అక్టోబర్‌ 25: అమెరికా గ్రాండ్‌ప్రి

నవంబర్‌ 1: మెక్సికో సిటీ గ్రాండ్‌ప్రి

నవంబర్‌ 15: బ్రెజిల్‌ గ్రాండ్‌ప్రి

నవంబర్‌ 29: అబుదాబి గ్రాండ్‌ప్రి

బ్యాడ్మింటన్

బ్యాడ్మింటన్

జనవరి 7-12: మలేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-500 టోర్నీ

జనవరి 14-19: ఇండోనేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-500 టోర్నీ

ఫిబ్రవరి 11-16: ఆసియా టీమ్‌ చాంపియన్‌షిప్‌ (ఫిలిప్పీన్స్‌)

మార్చి 11-15: ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-1000 టోర్నీ

మార్చి 24-29: ఇండియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-500 టోర్నీ

మార్చి 31-ఏప్రిల్‌ 5: మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-750 టోర్నీ

ఏప్రిల్‌ 7-12: సింగపూర్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-500 టోర్నీ

ఏప్రిల్‌ 21-26: ఆసియా వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ (చైనా)

మే 16-24: థామస్‌ కప్, ఉబెర్‌ కప్‌ ఫైనల్స్‌ టోర్నీ (డెన్మార్క్‌)

జూన్‌ 9-14: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-500 టోర్నీ

జూన్‌ 16-21: ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-1000 టోర్నీ

జూలై 11-19: ఆసియా జూనియర్‌ టీమ్, వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ (చైనా)

సెప్టెంబర్‌ 8-13: కొరియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-500 టోర్నీ

సెప్టెంబర్‌ 15-20: చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-1000 టోర్నీ

సెప్టెంబర్‌ 22-27: జపాన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-750 టోర్నీ

సెప్టెంబర్‌ 28-అక్టోబర్‌ 11: వరల్డ్‌ జూనియర్‌ మిక్స్‌డ్‌ టీమ్, వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ (న్యూజిలాండ్‌)

అక్టోబర్‌ 13-18: డెన్మార్క్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-750 టోర్నీ

అక్టోబర్‌ 20-25: ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-750 టోర్నీ

నవంబర్‌ 3-8: చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-750 టోర్నీ

నవంబర్‌ 10-15: హాంకాంగ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-500 టోర్నీ

డిసెంబర్‌ 9-13: సీజన్‌ ముగింపు వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీ (చైనా)

హాకీ

హాకీ

జనవరి 18-జూన్‌ 28: అంతర్జాతీయ హాకీ సమాఖ్య పురుషుల ప్రొ లీగ్‌

జనవరి 11-జూన్‌ 28: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) మహిళల ప్రొ లీగ్‌

ఏప్రిల్‌ 11-18: సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ (మలేసియా)

జూన్‌ 14-21: ఆసియా మహిళల చాంపియన్స్‌ట్రోఫీ (కొరియా)

నవంబర్‌ 17-27: ఆసియా పురుషుల చాంపియన్స్‌ ట్రోఫీ (బంగ్లాదేశ్‌)

ఆర్చరీ

ఆర్చరీ

ఏప్రిల్‌ 20-26: వరల్డ్‌ కప్‌ స్టేజ్‌-1 టోర్నీ (గ్వాటెమాలా సిటీ)

మే 4-10: వరల్డ్‌ కప్‌ స్టేజ్‌-2 టోర్నీ (చైనా)

జూన్‌ 21-28: వరల్డ్‌ కప్‌ స్టేజ్‌-3 టోర్నీ (జర్మనీ)

సెప్టెంబర్‌ 26-27: వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌

షూటింగ్

షూటింగ్

మార్చి 4-13: వరల్డ్‌ కప్‌ షాట్‌గన్‌ (సైప్రస్‌)

మార్చి 15-26: వరల్డ్‌ కప్‌ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్‌ (న్యూఢిల్లీ)

జూన్‌ 2-9: వరల్డ్‌ కప్‌ రైఫిల్, పిస్టల్‌

జూన్‌ 22-జూలై 3: వరల్డ్‌ కప్‌ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్‌ (అజర్‌బైజాన్‌)

జూలై 11-19: ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్‌

రెజ్లింగ్

రెజ్లింగ్

ఫిబ్రవరి 18-23: ఆసియా సీనియర్‌ చాంపియన్‌షిప్‌ (న్యూఢిల్లీ)

మార్చి 27-29: ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ (చైనా)

ఏప్రిల్‌ 30-మే 3: వరల్డ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ (బల్గేరియా)

చెస్

చెస్

మార్చి 1-14: మహిళల గ్రాండ్‌ప్రి టోర్నీ (స్విట్జర్లాండ్‌)

మార్చి 15-ఏప్రిల్‌ 5: క్యాండిడేట్స్‌ టోర్నీ (రష్యా)

ఏప్రిల్‌ 12-16: వరల్డ్‌ క్యాడెట్, యూత్‌ ర్యాపిడ్, బ్లిట్జ్‌ చాంపియన్‌షిప్‌ (గ్రీస్‌)

మే 2-15: మహిళల గ్రాండ్‌ప్రి టోర్నీ (ఇటలీ)

ఆగస్టు 5-18: ప్రపంచ చెస్‌ ఒలింపియాడ్‌ (రష్యా)

సెప్టెంబర్‌ 7-20: వరల్డ్‌ యూత్‌ చాంపియన్‌షిప్‌ (రొమేనియా)

సెప్టెంబర్‌ 10-అక్టోబర్‌ 3: మహిళల ప్రపంచకప్‌ టోర్నీ

అక్టోబర్‌ 18-31: వరల్డ్‌ క్యాడెట్‌ చాంపియన్‌షిప్‌ (జార్జియా)

టేబుల్ టెన్నిస్

టేబుల్ టెన్నిస్

బ్రవరి 28-మార్చి 1: ఆసియా కప్‌

మార్చి 22-29: వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ (కొరియా)

ఏప్రిల్‌ 6-12: ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ (థాయ్‌లాండ్‌)

అక్టోబర్‌ 16-18: పురుషుల ప్రపంచకప్‌ (జర్మనీ)

అక్టోబర్‌ 23-25: మహిళల ప్రపంచకప్‌ (థాయ్‌లాండ్‌)

నవంబర్‌ 29-డిసెంబర్‌ 6: ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌ (పోర్చుగల్‌)

Story first published: Wednesday, January 1, 2020, 13:04 [IST]
Other articles published on Jan 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X