ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్‌ను ప్రసారం చేసే టీవీ ఛానెళ్ల వివరాలు

Posted By:
Vivo ipl lines up the best global broadcasters for fans across the world

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే సిద్ధం చేశారు ఐపీఎల్ నిర్వాహకులు. గత పది సీజన్లతో పోలిస్తే ఈ ఏడాది ఐపీఎల్ మరింత వైభవంగా.. మరింత పోటా పోటీగా జరుగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ విజేతగా నిలిచేందుకు ఎనిమిది ఫ్రాంచైజీలు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్

భారత్‌లో క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌ను ఏ దేశంలో, ఏ ఛానల్‌లో ప్రసారమవుతుందనే వివరాలను బీసీసీఐ గురువారం వెల్లడించింది. ఈ ఏడాది భారత ఉపఖండంలో ఐపీఎల్ ప్రసార హక్కులను సోనీ టీవీ నుంచి స్టార్ నెట్‌వర్క్ దక్కించుకుంది. ఈ ఐపీఎల్ సీజన్‌ను స్టార్ టీవీ ఆరు ప్రాంతీయ భాషల్లో కూడా ప్రసారం చేస్తోంది.

ఇంగ్లీష్‌లో స్టార్‌స్పోర్ట్స్-1, హెచ్‌డీ, స్టార్‌స్పోర్ట్స్-2, హెచ్‌డీ, హిందీలో స్టార్‌స్పోర్ట్స్-1 (హిందీ), స్టార్‌స్పోర్ట్స్-2 (హిందీ), తమిళంలో స్టార్‌స్పోర్ట్స్ (తమిళ్), కన్నడలో సువర్ణ ప్లస్‌, బెంగాళీలో జల్షా మూవీస్ (ఎస్‌డీ), తెలుగులో స్టార్ మా మూవీస్ ఛానల్‌లో ఐపీఎల్ ప్రసారం కానుంది. డిజిటల్ మాద్యమంలో హాట్‌స్టార్‌లో ఐపీఎల్ ప్రసారమవుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్‌ను ప్రసారం చేసే టీవీ ఛానెళ్లు:
TerritoryTelevisionDigital1IndiaEnglish SS1 + SS1


English (Select 1 SD + Select 1 HD)


Hindi (SS1 Hindi + SS!HD Hindi


Tamil (SS1 Tamil)


Kannada (Suvarna Plus)


Bengali (Jalsha Movies (SD)


Telegu (Maa Movies)Hotstar2USAWillowHotstar3CanadaWillowHotstar4CaribbeanFlow TVFlowtv.com, Flow Sports App5UKSky Sportsskysports.com, skygo6Sub Saharan AfricaSupersportSupersport.com, Supersport App7MENABeIN SportBeIN connect8PakistanGeo Superwww.geosuper.tv, www.geo.tv9BangladeshChannel 9Channel 910AustraliaFox Sportsfoxsports.com.au, Foxtel GO11Australia, Europe, SE Asia & South AmericaYupp TV12New ZealandSky Sportswww.skygo.co.nz, fanpass.co.nz,www.sky.co.nz13AfghanistanLemar TV

AUDIO PARTNERSRadio Station

14Global (Ex Indian Sub Continent)Cricket Radio15UAE89.1 Radio 4 FM, Gold 101.3 FM16UKTalksport


రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Thursday, April 5, 2018, 15:13 [IST]
Other articles published on Apr 5, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి