ఐపీఎల్ 2018: చెన్నై వేదికలు, మ్యాచ్ టైమింగ్స్, ఛానల్ ఇన్ఫో

Posted By:
IPL 2018: Chennai Super Kings (CSK) Schedule, Timings, Venue and TV Channel Information

హైదరాబాద్: రెండేళ్ల విరామం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్‌లోకి అడుగుపెట్టింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అత్యధిక అభిమానులు ఉన్న జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఒకటి. ఇప్పటివరకు జరిగిన పది సీజన్లలో చెన్నై రెండు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నాయత్వంలో ఐపీఎల్ 11వ సీజన్‌లో అడుగుపెట్టబోతోన్న చెన్నై సూపర్ కింగ్స్‌కు అభిమానులు మద్దతుగా నిలిచారు. ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌లో భాగంగా డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో చెన్నై జట్టు తలపడనుంది.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్ | చెన్నై సూపర్ కింగ్స్ షెడ్యూల్

ఈ మ్యాచ్ ఏప్రిల్ 7న ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్‌కు ముందు ధోని, సురేశ్ రైనా, రవీంద్ర జడేజాలను అట్టిపెట్టుకోగా... ఈ ఏడాది జనవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో చెన్నై యాజమాన్యం డ్వేన్ బ్రావో, డుప్లెసిస్, షేన్ వాట్సన్, శామ్ బిల్లింగ్స్, మార్క్ వుడ్, హర్బజన్ సింగ్, కేదార్ జాదవ్‌లను కొనుగోలు చేసింది.

చెన్నై జట్టులో ఎక్కువ మంది వెటరన్ ఆటగాళ్లు ఉండటం ఆ జట్టుకు ఎంతగానో కలిసిరానుంది. ఐపీఎల్ 11వ సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసులో ఉన్న జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ధోని నాయకత్వంలోని చెన్నై జట్టు తిరిగి పూర్వవైభవాన్ని సొంతం చేసుకోవాలని ఊవిళ్లూరుతోంది.

Channels: Starsports Network and Hotstar.com

Here's the full schedule of CSK in IPL 2018:

Saturday, April 7

Vs Mumbai Indians @ 20:00 IST, Wankhede Stadium, Mumbai


Tuesday, April 10

Vs Kolkata Knight Riders @ 20:00 IST, M. A. Chidambaram Stadium, Chennai


Sunday, April 15

Vs Kings XI Punjab @ 20:00 IST, IS Bindra Stadium, Mohali


Friday, April 20

Vs Rajasthan Royals @ 20:00 IST, M. A. Chidambaram Stadium, Chennai


Sunday, April 22

Vs Sunrisers Hyderabad @ 16:00 IST, Rajiv Gandhi Intl. Cricket Stadium, Hyderabad


Wednesday, April 25

Vs Royal Challengers Bangalore @ 20:00 IST, M. Chinnaswamy Stadium, Bengaluru


Saturday, April 28

Vs Mumbai Indians @ 20:00 IST, M. A. Chidambaram Stadium, Chennai


Monday, April 30

Vs Delhi Daredevils @ 20:00 IST, M. A. Chidambaram Stadium, Chennai


Thursday, May 3

Vs Kolkata Knight Riders @ 20:00 IST, Eden Gardens, Kolkata


Saturday, May 5

Vs Royal Challengers Bangalore @ 16:00 IST, M. A. Chidambaram Stadium, Chennai


Friday, May 11

Vs Rajasthan Royals @ 20:00 IST, Sawai Mansingh Stadium, Jaipur


Sunday, May 13

Vs Sunrisers Hyderabad @ 16:00 IST, M. A. Chidambaram Stadium, Chennai


Friday, May 18

Vs Delhi Daredevils @ 20:00 IST, Feroz Shah Kotla Ground, Delhi


Sunday, May 20

Vs Kings XI Punjab @ 20:00 IST, M.A. Chidambaram Stadium, Chennai

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Wednesday, April 4, 2018, 16:25 [IST]
Other articles published on Apr 4, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి