ప్రో కబడ్డీ లీగ్ ఆరో సీజన్ అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 12 జట్లు ఈ లీగ్‌లో పాల్గొంటున్నాయి. ఈ 12 జట్లను రెండు జోన్లుగా విభజించారు. ఒక్కో జోన్లో ఆరు జట్లు ఉంటాయి. ఈ లీగ్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతుంది. దీంతో ప్రతి ఒక్క జట్టు తమ జోన్లో 15 మ్యాచ్‌లు, వేరే జోన్లో 7 మ్యాచ్‌లు ఆడనుంది. ప్లే ఆఫ్ స్టేజిలో 3 జట్లతో ఎలిమినేటర్స్, 2 జట్లతో క్వాలిఫయిర్స్తో జరగనుంది. ఈ స్టేజి నుంచి రెండు జట్లు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. పాయింట్ల పట్టికలో అత్యధిక పాయింట్ల కలిగిన జట్లు ఈ ప్లే ఆఫ్ స్టేజికి అర్హత సాధిస్తాయి. పాయింట్ల పట్టిక మీకోసం:
ర్యాంకు | టీమ్ | ఆడినవి | గెలిచినవి | ఓడినవి | టై | పాయింట్లు | ఫామ్ |
---|---|---|---|---|---|---|---|
1
|
![]()
గుజరాత్ ఫార్చున్ గెయింట్స్
|
22 | 17 | 3 | 2 | 93 | W W W W W |
2
|
![]()
యు ముంబా
|
22 | 15 | 5 | 2 | 86 | L D W W W |
3
|
![]()
దబాంగ్ ఢిల్లీ
|
22 | 11 | 9 | 2 | 68 | W D L W W |
4
|
![]()
పుణెరి పల్టన్
|
22 | 8 | 12 | 2 | 52 | W L L L L |
5
|
![]()
జైపూర్ పింక్ పాంథర్స్
|
22 | 6 | 13 | 3 | 43 | L D L W L |
6
|
![]()
హర్యానా స్టీలెర్స్
|
22 | 6 | 14 | 2 | 42 | D L L L L |
ర్యాంకు | టీమ్ | ఆడినవి | గెలిచినవి | ఓడినవి | టై | పాయింట్లు | ఫామ్ |
---|---|---|---|---|---|---|---|
1
|
![]()
బెంగళూరు బుల్స్
|
22 | 13 | 7 | 2 | 78 | W L D W W |
2
|
![]()
బెంగాల్ వారియర్స్
|
22 | 12 | 8 | 2 | 69 | L W W L W |
3
|
![]()
యుపి యోధా
|
22 | 8 | 10 | 4 | 57 | W W W D W |
4
|
![]()
పాట్నా పైరెట్స్
|
22 | 9 | 11 | 2 | 55 | L L D L L |
5
|
![]()
తెలుగు టైటాన్స్
|
22 | 8 | 13 | 1 | 51 | L L L W L |
6
|
![]()
తమిళ తలైవాస్
|
22 | 5 | 13 | 4 | 42 | D L D L L |
జట్లు - జోన్ A | M | W | L | PTS |
---|---|---|---|---|
గుజరాత్ ఫార్చున్ గెయింట్స్ | 22 | 17 | 3 | 93 |
యు ముంబా | 22 | 15 | 5 | 86 |
దబాంగ్ ఢిల్లీ | 22 | 11 | 9 | 68 |
జట్లు - జోన్ B | M | W | L | PTS |
---|---|---|---|---|
బెంగళూరు బుల్స్ | 22 | 13 | 7 | 78 |
బెంగాల్ వారియర్స్ | 22 | 12 | 8 | 69 |
యుపి యోధా | 22 | 8 | 10 | 57 |