ఐపీఎల్ టోర్నీల్లో చెన్నై మరియు కోల్కతా ఇరు జట్లు ముఖాముఖి పోరులో 30 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఈ 30 మ్యాచ్ల్లో చెన్నై జట్టు 19 మ్యాచ్ల్లో విజయం సాధించగా కోల్కతా జట్టు 10 సార్లు గెలిచింది. 1 మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిశాయి.
టీమ్స్ | M | W | L | PTS |
---|---|---|---|---|
7 | 6 | 1 | 12 | |
6 | 4 | 2 | 8 | |
6 | 4 | 2 | 8 | |
6 | 4 | 2 | 8 |