Asian Games 2026: క్రికెట్ నుంచి కబడ్డీ వరకు.. భారత ప్లేయర్లు ఏ రోజున ఏ క్రీడలో పాల్గొంటారంటే?
Asian Games 2026: జపాన్‌లోని ఐచి-నగోయాలో పలు క్రీడల్లో జరిగే బలమైన పోటీతో భారత 2026 ఆసియా క్రీడల ప్రచారం ప్రారంభం కానుంది. భారత బృందం సెప్టెంబర్ 17న టెక్‌బాల్‌తో తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తుండగా.. మహిళల క్రికెట్ జట్టు సెప్టెంబర్ 18న జపాన్‌తో క్వార్టర్-ఫైనల్స్ ఆడనుంది, అదే రోజు భారత క్రీడాకారులు సాఫ్ట్ టెన్నిస్‌లో కూడా బరిలోకి దిగుతారు.
ఆ తర్వాత భారత్ బ్యాడ్మింటన్ , హాకీ, కబడ్డీ, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడలపై దృష్టి సారిస్తుంది. సెప్టెంబర్ 24 నుంచి 29 వరకు జరిగే అథ్లెటిక్స్‌లోనే భారత్ అత్యధికంగా పతకాలు సాధించనుంది. షూటింగ్, బాక్సింగ్, స్విమ్మింగ్, రోయింగ్, రెజ్లింగ్‌లలో కూడా ఇండియాకు అనేక పతకాల అవకాశాలు ఉన్నాయి. ఆసియా క్రీడల చివరి వారంలో ఆర్చరీ, గోల్ఫ్, టెన్నిస్, హాకీ, వాలీబాల్, రెజ్లింగ్, క్రికెట్ వంటి కీలకమైన భారత ఈవెంట్లు జరగనున్నాయి. వ్యక్తిగత ఈవెంట్లలో వెయిట్‌లిఫ్టింగ్ భారత్‌కు ప్రత్యేక ఆశలను అందిస్తోంది. ఇందులో మీరాబాయి చాను, జ్ఞానేశ్వరి యాదవ్, సెరమ్ నిరుపమా దేవి, హర్జిందర్ కౌర్ వంటి వారు పతకాల పోటీదారులుగా ఉన్నారు.
సెప్టెంబర్ 17
*భారత ప్రచారం టెక్‌బాల్‌తో ప్రారంభమవుతుంది. భారత క్రీడాకారులు పురుషుల డబుల్స్, మహిళల సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో పోటీపడతారు.

18 సెప్టెంబర్
*మహిళల క్రికెట్ జట్టు జపాన్‌తో క్వార్టర్ ఫైనల్స్ ఆడనుంది .
*సాఫ్ట్ టెన్నిస్: పురుషుల జట్టు ప్రాథమిక రౌండ్, పురుషుల జట్టు క్వార్టర్-ఫైనల్స్ (అర్హత సాధిస్తే)
*టెక్‌బాల్: మహిళల సింగిల్స్ క్వాలిఫికేషన్, మిక్స్డ్ డబుల్స్ క్వాలిఫికేషన్
సెప్టెంబర్ 19
*టెక్‌బాల్‌లో మహిళల సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్, పురుషుల డబుల్స్‌లో సెమీ-ఫైనల్స్ ఉంటాయి.
20 సెప్టెంబర్
*మహిళల క్రికెట్ సెమీ-ఫైనల్స్ జరుగుతున్నాయి. హాకీలో పురుషుల జట్టు ఇండోనేషియాతో, మహిళల జట్టు ఉజ్బెకిస్తాన్‌తో తలపడనున్నాయి.
*హాకీ: భారత్ వర్సెస్ ఇండోనేషియా, పురుషుల పూల్ ఎ, భారత్ వర్సెస్ ఉజ్బెకిస్తాన్, మహిళల పూల్ బి
*మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్: పురుషుల సాంప్రదాయ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ -77kg, మహిళల సాంప్రదాయ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్-60kg
*షూటింగ్: మహిళల 10మీ ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత, జట్టు క్వాలిఫికేషన్, మహిళల 10మీ ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఫైనల్
సాఫ్ట్ టెన్నిస్: పురుషుల జట్టు, సెమీ-ఫైనల్స్, ఫైనల్ (అర్హతను బట్టి)
*స్విమ్మింగ్(ఈత): పురుషుల 100మీ ఫ్రీస్టైల్ హీట్స్, ఫైనల్, పురుషుల 100మీ బ్యాక్‌స్ట్రోక్ హీట్స్, ఫైనల్
*టేబుల్ టెన్నిస్: పురుషుల జట్టు, గ్రూప్ దశ, మహిళల జట్టు, గ్రూప్ దశ
*టెక్‌బాల్: పురుషుల డబుల్స్ ఫైనల్, మహిళల సింగిల్స్ ఫైనల్, మిక్స్డ్ డబుల్స్ ఫైనల్
*వుషు: పురుషుల చాంగ్‌క్వాన్, ఫైనల్, పురుషుల సాండా 56 కేజీలు, ప్రిలిమినరీ రౌండ్, పురుషుల సాండా 75 కేజీలు, ప్రిలిమినరీ రౌండ్, మహిళల సాండా 52 కేజీలు, ప్రిలిమినరీ రౌండ్, మహిళల సాండా 60 కేజీలు, ప్రిలిమినరీ రౌండ్
21 సెప్టెంబర్
*బ్యాడ్మింటన్‌లో పురుషుల జట్టు రౌండ్ ఆఫ్ 16లో ఆడుతుంది.
*హాకీలో మహిళల జట్టు ఇండోనేషియాతో తలపడుతుంది.
*కబడ్డీలో పురుషుల జట్టు జపాన్‌తో, మహిళల జట్టు బంగ్లాదేశ్‌తో తలపడతాయి.
*బాక్సింగ్: పురుషుల 70 కేజీల విభాగం, 32 మందితో రౌండ్
*మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్: పురుషుల సాంప్రదాయ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ -77kg, మహిళల సాంప్రదాయ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ -60kg
*రోయింగ్: పురుషుల క్వాడ్రపుల్ స్కల్స్, హీట్స్, లైట్‌వెయిట్ పురుషుల డబుల్ స్కల్స్, హీట్స్
*షూటింగ్: పురుషుల 10మీ ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత, జట్టు క్వాలిఫికేషన్, పురుషుల 10మీ ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఫైనల్, పురుషుల స్కీట్ క్వాలిఫికేషన్, మహిళల స్కీట్ క్వాలిఫికేషన్
*సాఫ్ట్ టెన్నిస్: మిక్స్‌డ్ డబుల్స్, క్వార్టర్-ఫైనల్స్, మెడల్ రౌండ్
స్విమ్మింగ్(ఈత): పురుషుల 50మీ ఫ్రీస్టైల్, పురుషుల 50మీ బ్యాక్‌స్ట్రోక్, పురుషుల 100మీ బ్రెస్ట్‌స్ట్రోక్, పురుషుల 4x200మీ ఫ్రీస్టైల్ రిలే
*టేబుల్ టెన్నిస్: పురుషుల జట్టు, గ్రూప్ దశ, నాకౌట్ రౌండ్లు, మహిళల జట్టు, గ్రూప్ దశ, నాకౌట్ రౌండ్లు, మహిళల డబుల్స్, ప్రాథమిక రౌండ్
వుషు: మహిళల చాంగ్‌క్వాన్, ఫైనల్, పురుషుల, మహిళల సాండా, ఎలిమినేషన్ రౌండ్
22 సెప్టెంబర్
*హాకీలో భారత్ శ్రీలంకతో తలపడనుండగా, పురుషుల కబడ్డీ జట్టు దక్షిణ కొరియాతో ఆడనుంది.
*ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్: మహిళల ఆల్-రౌండ్ క్వాలిఫికేషన్
*బ్యాడ్మింటన్: పురుషుల టీమ్ క్వార్టర్-ఫైనల్స్, మహిళల టీమ్ క్వార్టర్-ఫైనల్స్
*బాక్సింగ్: మహిళల 51 కేజీల విభాగం, ప్రాథమిక రౌండ్, మహిళల 54 కేజీల విభాగం, ప్రాథమిక రౌండ్, పురుషుల 55 కేజీల విభాగం, ప్రాథమిక రౌండ్
*అశ్వక్రీడ(గుర్రపు స్వారీ): ఈవెంటింగ్ వ్యక్తిగత, జట్టు, క్రాస్-కంట్రీ
*ఫెన్సింగ్: పురుషుల ఫోయిల్ వ్యక్తిగత, మహిళల ఎపీ వ్యక్తిగత
*కరాటే: మహిళల కుమిటే -55 కేజీలు, ఎలిమినేషన్ అండ్ మెడల్ బౌట్‌లు, పురుషుల కుమిటే -84 కేజీలు, ఎలిమినేషన్ అండ్ మెడల్ బౌట్‌లు
*మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్: పురుషుల సాంప్రదాయ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ -77 కేజీల పతకాల రౌండ్, మహిళల సాంప్రదాయ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ -60 కేజీల పతకాల రౌండ్
*రోయింగ్: భారత రోయింగ్ ఈవెంట్లు, హీట్స్
*షూటింగ్: 10మీ ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్, క్వాలిఫికేషన్ అండ్ మెడల్ రౌండ్, పురుషుల స్కీట్, క్వాలిఫికేషన్, మహిళల స్కీట్, క్వాలిఫికేషన్
స్విమ్మింగ్(ఈత): పురుషుల 1500మీ ఫ్రీస్టైల్, పురుషుల 4x100మీ మెడ్లీ రిలే
*టేబుల్ టెన్నిస్: పురుషుల జట్టు, రౌండ్ ఆఫ్ 16, క్వార్టర్-ఫైనల్స్... మహిళల జట్టు, రౌండ్ ఆఫ్ 16 అండ్ క్వార్టర్-ఫైనల్స్, మిక్స్డ్ డబుల్స్, ప్రిలిమినరీ రౌండ్
*వుషు: మహిళల నాన్‌క్వాన్ అండ్ నందావో, ఫైనల్స్; పురుషులు, మహిళల సాండా, క్వార్టర్-ఫైనల్స్
23 సెప్టెంబర్
*ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్: మహిళల ఆల్-అరౌండ్ ఫైనల్ (అర్హతను బట్టి)
*బ్యాడ్మింటన్: పురుషుల టీమ్ సెమీ-ఫైనల్స్, మహిళల టీమ్ సెమీ-ఫైనల్స్
*బాక్సింగ్: పురుషుల 60 కేజీల విభాగం, ప్రాథమిక రౌండ్, పురుషుల 80 కేజీల విభాగం, ప్రాథమిక రౌండ్
*కానో/కయాక్: పురుషుల కయాక్ సింగిల్ 500మీ, పురుషుల కయాక్ డబుల్ 500మీ, పురుషుల కయాక్ ఫోర్ 500మీ, పురుషుల కానో డబుల్ 500మీ, మహిళల కానో సింగిల్ 200మీ, మహిళల కానో డబుల్ 500మీ, మహిళల కయాక్ డబుల్ 500మీ, మహిళల కయాక్ ఫోర్ 500మీ, మిక్స్‌డ్ కయాక్ డబుల్ 500మీ, మిక్స్‌డ్ కానో డబుల్ 500మీ
*క్రికెట్: మహిళల సెమీ-ఫైనల్స్ (అర్హతను బట్టి)
అశ్వక్రీడ: వ్యక్తిగత, జట్టు ఈవెంటింగ్, జంపింగ్ అండ్ పతకాల పోటీలు
*ఇ-స్పోర్ట్స్: ఇ-ఫుట్‌బాల్
*ఫెన్సింగ్: మహిళల ఫోయిల్ వ్యక్తిగత, పురుషుల సాబ్రే వ్యక్తిగత
*హాకీ: థాయ్‌లాండ్ వర్సెస్ ఇండియా, మహిళల పూల్ బి
*కబడ్డీ: బంగ్లాదేశ్ vs ఇండియా, పురుషుల గ్రూప్ A, ఇరాన్ vs ఇండియా, మహిళల గ్రూప్ A
*రోయింగ్: పురుషుల సింగిల్ స్కల్స్, ఫైనల్ (అర్హతకు లోబడి), పురుషుల డబుల్ స్కల్స్, ఫైనల్ (అర్హతకు లోబడి), పురుషుల పెయిర్, ఫైనల్ (అర్హతకు లోబడి), పురుషుల ఫోర్, ఫైనల్ (అర్హతకు లోబడి), మహిళల ఫోర్, ఫైనల్ (అర్హతకు లోబడి)
*షూటింగ్: మహిళల 10మీ ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, జట్టు క్వాలిఫికేషన్, మహిళల 10మీ ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఫైనల్, పురుషుల స్కీట్ క్వాలిఫికేషన్ అండ్ ఫైనల్, మహిళల స్కీట్ క్వాలిఫికేషన్ అండ్ ఫైనల్
*సాఫ్ట్ టెన్నిస్: పురుషుల సింగిల్స్, క్వార్టర్-ఫైనల్స్, సెమీ-ఫైనల్స్ అండ్ ఫైనల్, మహిళల సింగిల్స్, క్వార్టర్-ఫైనల్స్, సెమీ-ఫైనల్స్ అండ్ ఫైనల్
స్క్వాష్: పురుషుల సింగిల్స్, ప్రాథమిక రౌండ్, మహిళల సింగిల్స్, ప్రాథమిక రౌండ్, మిక్స్డ్ డబుల్స్, ప్రాథమిక రౌండ్
స్విమ్మింగ్(ఈత): పురుషుల 100మీ బటర్‌ఫ్లై, పురుషుల 200మీ ఫ్రీస్టైల్
*టేబుల్ టెన్నిస్: పురుషుల జట్టు, సెమీ-ఫైనల్స్, మహిళల జట్టు, సెమీ-ఫైనల్స్, పురుషుల సింగిల్స్, ప్రిలిమినరీ రౌండ్, మహిళల సింగిల్స్, ప్రిలిమినరీ రౌండ్, పురుషుల డబుల్స్, ప్రిలిమినరీ రౌండ్, మిక్స్డ్ డబుల్స్, ప్రిలిమినరీ రౌండ్
*వెయిట్ లిఫ్టింగ్: పురుషుల 60 కేజీలు-రిషికాంత్ సింగ్, మహిళల 49 కేజీలు -మీరాబాయి చాను, మహిళల 53 కేజీలు -జ్ఞానేశ్వరి యాదవ్, మహిళల 61 కేజీలు -సీరం నిరుపమా దేవి, మహిళల 69 కేజీలు -హర్జిందర్ కౌర్
వుషు: పురుషుల సాండా 56 కేజీలు, సెమీ-ఫైనల్స్ (అర్హతను బట్టి), పురుషుల సాండా 75 కేజీలు, సెమీ-ఫైనల్స్ (అర్హతను బట్టి), మహిళల సాండా 52 కేజీలు, సెమీ-ఫైనల్స్ (అర్హతను బట్టి), మహిళల సాండా 60 కేజీలు, సెమీ-ఫైనల్స్ (అర్హతను బట్టి)
24 సెప్టెంబర్
*ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్: మహిళల వాల్ట్ ఫైనల్ (అర్హతకు లోబడి)
*అథ్లెటిక్స్: మహిళల హెప్టాథ్లాన్, 100మీ హర్డిల్స్, మహిళల హెప్టాథ్లాన్, హై జంప్, మహిళల హెప్టాథ్లాన్, షాట్ పుట్, మహిళల హెప్టాథ్లాన్, 200మీ, పురుషుల ట్రిపుల్ జంప్, క్వాలిఫైయింగ్ రౌండ్, పురుషుల హై జంప్, క్వాలిఫైయింగ్ రౌండ్, పురుషుల 100మీ, రౌండ్ 1, మిక్స్‌డ్ 4x400మీ రిలే, హీట్స్, మహిళల ట్రిపుల్ జంప్, ఫైనల్, మిక్స్‌డ్ 4x400మీ రిలే, ఫైనల్, మహిళల 10,000మీ, ఫైనల్
*బ్యాడ్మింటన్: పురుషుల టీమ్ ఫైనల్, మహిళల టీమ్ ఫైనల్
*బాక్సింగ్: పురుషుల 70 కేజీలు -ప్రాథమిక రౌండ్, మహిళల 51 కేజీలు -ప్రాథమిక రౌండ్, మహిళల 65 కేజీలు -ప్రాథమిక రౌండ్
*ఫెన్సింగ్: మహిళల సాబ్రే వ్యక్తిగత విభాగం
*హాకీ: కొరియా vs ఇండియా, పురుషుల పూల్ A
*కబడ్డీ: చైనీస్ తైపీ వర్సెస్ ఇండియా, పురుషుల గ్రూప్ ఎ, జపాన్ వర్సెస్ ఇండియా, మహిళల గ్రూప్ ఎ
*రోయింగ్: పురుషుల క్వాడ్రపుల్ స్కల్స్ ఫైనల్ (అర్హతకు లోబడి), లైట్‌వెయిట్ పురుషుల డబుల్ స్కల్స్ ఫైనల్ (అర్హతకు లోబడి)
*షూటింగ్: పురుషుల 10మీ ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత అండ్ జట్టు, క్వాలిఫికేషన్, పురుషుల 10మీ ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, ఫైనల్, పురుషుల 50మీ రైఫిల్ 3 పొజిషన్స్, ఎలిమినేషన్, స్కీట్ మిక్స్డ్ టీమ్, క్వాలిఫికేషన్ అండ్ మెడల్ రౌండ్
*స్క్వాష్: పురుషుల సింగిల్స్ -ప్రిలిమినరీ రౌండ్, మహిళల సింగిల్స్ -ప్రిలిమినరీ రౌండ్, మిక్స్డ్ డబుల్స్ -ప్రిలిమినరీ రౌండ్
*స్విమ్మింగ్(ఈత): పురుషుల 50మీ బటర్‌ఫ్లై, పురుషుల 800మీ ఫ్రీస్టైల్, పురుషుల 4x100మీ ఫ్రీస్టైల్ రిలే
*టేబుల్ టెన్నిస్: పురుషుల టీమ్ ఫైనల్, మహిళల టీమ్ ఫైనల్, పురుషుల సింగిల్స్ ప్రిలిమినరీ రౌండ్, మహిళల డబుల్స్ ప్రిలిమినరీ రౌండ్
*వుషు: పురుషుల సాండా 56 కేజీలు, ఫైనల్ (అర్హతకు లోబడి), పురుషుల సాండా 75 కేజీలు, ఫైనల్ (అర్హతకు లోబడి), మహిళల సాండా 52 కేజీలు, ఫైనల్ (అర్హతకు లోబడి), మహిళల సాండా 60 కేజీలు, ఫైనల్ (అర్హతకు లోబడి)
25 సెప్టెంబర్
*అథ్లెటిక్స్: మహిళల హెప్టాథ్లాన్ లాంగ్ జంప్, మహిళల హెప్టాథ్లాన్ జావెలిన్ త్రో, మహిళల హెప్టాథ్లాన్ 800 మీటర్లు, మహిళల 400 మీటర్ల రౌండ్ 1, పురుషుల 400 మీటర్ల రౌండ్ 1, పురుషుల 400 మీటర్ల సెమీ-ఫైనల్స్, పురుషుల 100 మీటర్ల సెమీ-ఫైనల్స్, మహిళల షాట్ పుట్ ఫైనల్, మహిళల పోల్ వాల్ట్ ఫైనల్, పురుషుల 100 మీటర్ల ఫైనల్, పురుషుల 10,000 మీటర్ల ఫైనల్, పురుషుల హామర్ త్రో ఫైనల్
*బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్-ప్రిలిమినరీ రౌండ్, మహిళల సింగిల్స్ -ప్రిలిమినరీ రౌండ్, పురుషుల డబుల్స్ -ప్రిలిమినరీ రౌండ్, మహిళల డబుల్స్ -ప్రిలిమినరీ రౌండ్, మిక్స్డ్ డబుల్స్ -ప్రిలిమినరీ రౌండ్
*బాక్సింగ్: పురుషుల 60 కేజీలు -ప్రిలిమినరీ రౌండ్, పురుషుల +90 కేజీలు -ప్రిలిమినరీ రౌండ్, మహిళల 54 కేజీలు -ప్రిలిమినరీ రౌండ్
*ఫెన్సింగ్: పురుషుల ఫోయిల్ జట్టు, మహిళల ఎపీ జట్టు
*హాకీ: జపాన్ వర్సెస్ ఇండియా, మహిళల పూల్ బి
*కబడ్డీ: పురుషుల సెమీ-ఫైనల్స్, అర్హతను బట్టి, మహిళల సెమీ-ఫైనల్స్, అర్హతను బట్టి
సెపక్టక్రా: పురుషుల టీమ్ రెగ్యులర్, ప్రిలిమినరీ అండ్ మెడల్ రౌండ్లు
*షూటింగ్: 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్, క్వాలిఫికేషన్ అండ్ మెడల్ రౌండ్, పురుషుల 50మీ రైఫిల్ 3 పొజిషన్స్ వ్యక్తిగత అండ్ టీమ్ -క్వాలిఫికేషన్, పురుషుల 50మీ రైఫిల్ 3 పొజిషన్స్ - ఫైనల్
స్క్వాష్: పురుషుల సింగిల్స్ -క్వార్టర్-ఫైనల్స్, మహిళల సింగిల్స్ -క్వార్టర్-ఫైనల్స్, మిక్స్డ్ డబుల్స్ -క్వార్టర్-ఫైనల్స్
సర్ఫింగ్: మహిళల షార్ట్‌బోర్డ్ -రౌండ్ 1, పురుషుల షార్ట్‌బోర్డ్ -రౌండ్ 1, మహిళల షార్ట్‌బోర్డ్ -రౌండ్ 2.
స్విమ్మింగ్(ఈత): పురుషుల 50మీ బ్రెస్ట్‌స్ట్రోక్, పురుషుల 200మీ బ్యాక్‌స్ట్రోక్, పురుషుల 400మీ ఫ్రీస్టైల్, పురుషుల 200మీ బటర్‌ఫ్లై
*టేబుల్ టెన్నిస్: పురుషుల సింగిల్స్ -ప్రిలిమినరీ రౌండ్, మహిళల సింగిల్స్-ప్రిలిమినరీ , పురుషుల డబుల్స్- ప్రిలిమినరీ రౌండ్, మహిళల డబుల్స్- ప్రిలిమినరీ రౌండ్, మిక్స్డ్ డబుల్స్ -క్వార్టర్-ఫైనల్స్, సెమీ-ఫైనల్స్
26 సెప్టెంబర్
ఆర్చరీ: రికర్వ్, కాంపౌండ్ ఈవెంట్లు
అథ్లెటిక్స్: పురుషుల మారథాన్, ఫైనల్, పురుషుల డెకాథ్లాన్, 100 మీటర్లు, పురుషుల డెకాథ్లాన్, లాంగ్ జంప్, పురుషుల డెకాథ్లాన్, షాట్ పుట్, పురుషుల డెకాథ్లాన్, హై జంప్, పురుషుల డెకాథ్లాన్, 400 మీటర్లు, పురుషుల జావెలిన్ త్రో, క్వాలిఫైయింగ్ రౌండ్, మహిళల 200 మీటర్లు, రౌండ్ 1, మహిళల 200 మీటర్లు, సెమీ-ఫైనల్స్, పురుషుల 200 మీటర్లు, రౌండ్ 1, పురుషుల 200 మీటర్లు, సెమీ-ఫైనల్స్, మహిళల లాంగ్ జంప్, క్వాలిఫైయింగ్ రౌండ్, మహిళల 100 మీటర్ల హర్డిల్స్, రౌండ్ 1, పురుషుల 1500 మీటర్లు, రౌండ్ 1, పురుషుల షాట్ పుట్, ఫైనల్, పురుషుల ట్రిపుల్ జంప్, ఫైనల్, మహిళల 400 మీటర్లు, ఫైనల్, పురుషుల 400 మీటర్లు, ఫైనల్, మహిళల 1500 మీటర్లు, ఫైనల్
*బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్ -ప్రిలిమినరీ రౌండ్, మహిళల సింగిల్స్ -ప్రిలిమినరీ రౌండ్, పురుషుల డబుల్స్-ప్రిలిమినరీ రౌండ్, మహిళల డబుల్స్ -ప్రిలిమినరీ రౌండ్, మిక్స్డ్ డబుల్స్ -ప్రిలిమినరీ రౌండ్
*బాక్సింగ్: పురుషుల 55 కేజీలు -ప్రిలిమినరీ రౌండ్, పురుషుల 90 కేజీలు -ప్రిలిమినరీ రౌండ్, మహిళల 60 కేజీలు-ప్రిలిమినరీ రౌండ్
*కానో/కయాక్: పురుషుల కయాక్ సింగిల్ 500మీ, పురుషుల కయాక్ డబుల్ 500మీ, పురుషుల కయాక్ ఫోర్ 500మీ, పురుషుల కానో డబుల్ 500మీ, మహిళల కానో సింగిల్ 200మీ, మహిళల కానో డబుల్ 500మీ, మహిళల కయాక్ డబుల్ 500మీ, మహిళల కయాక్ ఫోర్ 500మీ, మిక్స్‌డ్ కయాక్ డబుల్ 500మీ, మిక్స్‌డ్ కానో డబుల్ 500మీ
*అశ్వక్రీడ(గుర్రపుస్వారీ): డ్రెస్సేజ్ వ్యక్తిగత, అర్హత
*ఫెన్సింగ్: మహిళల ఫోయిల్ జట్టు, పురుషుల సాబ్రే జట్టు
*హాకీ: జపాన్ vs ఇండియా, పురుషుల పూల్ A
*షూటింగ్: మహిళల 50మీ రైఫిల్ 3 పొజిషన్స్ (వ్యక్తిగత మరియు టీమ్), క్వాలిఫికేషన్, మహిళల 50మీ రైఫిల్ 3 పొజిషన్స్ (వ్యక్తిగత), ఫైనల్
*స్క్వాష్: పురుషుల సింగిల్స్, సెమీ-ఫైనల్స్, మహిళల సింగిల్స్, సెమీ-ఫైనల్స్, మిక్స్డ్ డబుల్స్, సెమీ-ఫైనల్స్
*సర్ఫింగ్: పురుషుల షార్ట్‌బోర్డ్, రౌండ్ 2, మహిళల షార్ట్‌బోర్డ్, రౌండ్ 3
*టేబుల్ టెన్నిస్: పురుషుల సింగిల్స్, క్వార్టర్-ఫైనల్స్, మహిళల సింగిల్స్, క్వార్టర్-ఫైనల్స్, పురుషుల డబుల్స్, క్వార్టర్-ఫైనల్స్, మహిళల డబుల్స్, క్వార్టర్-ఫైనల్స్, మిక్స్డ్ డబుల్స్, ఫైనల్
27 సెప్టెంబర్
*విలువిద్య: రికర్వ్, కాంపౌండ్ ఈవెంట్లు
*అథ్లెటిక్స్: మహిళల మారథాన్ రేస్ వాక్, ఫైనల్, పురుషుల డెకాథ్లాన్, 110మీ హర్డిల్స్, పురుషుల డెకాథ్లాన్, డిస్కస్ త్రో, పురుషుల డెకాథ్లాన్, పోల్ వాల్ట్, పురుషుల డెకాథ్లాన్, జావెలిన్ త్రో, పురుషుల డెకాథ్లాన్, 1500మీ, మహిళల హై జంప్, క్వాలిఫైయింగ్ రౌండ్, మహిళల 400మీ హర్డిల్స్, రౌండ్ 1, పురుషుల 400మీ హర్డిల్స్, రౌండ్ 1, పురుషుల లాంగ్ జంప్, క్వాలిఫైయింగ్ రౌండ్, పురుషుల 800మీ, రౌండ్ 1, మహిళల 4x100మీ రిలే, హీట్స్, పురుషుల హై జంప్, ఫైనల్, మహిళల లాంగ్ జంప్, ఫైనల్, మహిళల 200మీ, ఫైనల్, పురుషుల 200మీ, ఫైనల్, మహిళల 100మీ హర్డిల్స్, ఫైనల్, మహిళల జావెలిన్ త్రో, ఫైనల్, మహిళల 3000మీ స్టీపుల్‌చేజ్, ఫైనల్
*బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్, క్వార్టర్-ఫైనల్స్, మహిళల సింగిల్స్, క్వార్టర్-ఫైనల్స్, పురుషుల డబుల్స్, క్వార్టర్-ఫైనల్స్, మహిళల డబుల్స్, క్వార్టర్-ఫైనల్స్, మిక్స్డ్ డబుల్స్ - క్వార్టర్-ఫైనల్స్
*బాక్సింగ్: పురుషుల 80 కేజీలు-ప్రిలిమినరీ రౌండ్, మహిళల 54 కేజీలు-ప్రిలిమినరీ రౌండ్, పురుషుల 60 కేజీలు-ప్రిలిమినరీ రౌండ్, పురుషుల +90 కేజీలు-ప్రిలిమినరీ రౌండ్, మహిళల 65 కేజీలు -ప్రిలిమినరీ రౌండ్
అశ్వక్రీడ(గుర్రపుస్వారీ): డ్రెస్సేజ్ వ్యక్తిగతం, ఫైనల్
*ఫెన్సింగ్: మహిళల సాబ్రే జట్టు
*హాకీ: భారత్ వర్సెస్ సింగపూర్, మహిళల పూల్ బి
*కబడ్డీ: మహిళల ఫైనల్, అర్హత సాధిస్తే; పురుషుల ఫైనల్, అర్హత సాధిస్తే.
*కురాష్: పురుషుల -66 కేజీలు, పురుషుల +90 కేజీలు, మహిళలు -57 కేజీలు, మహిళలు -78 కేజీలు.
*సెపక్‌టక్రా: మహిళల డబుల్స్, ప్రిలిమినరీ అండ్ పతకాల రౌండ్లు
*షూటింగ్: మహిళల 25మీ పిస్టల్, ప్రెసిషన్ స్టేజ్, పురుషుల ట్రాప్, క్వాలిఫికేషన్, మహిళల ట్రాప్, క్వాలిఫికేషన్
*సాఫ్ట్ టెన్నిస్: పురుషుల సింగిల్స్, ప్రిలిమినరీ రౌండ్, మహిళల సింగిల్స్, ప్రిలిమినరీ రౌండ్
*స్క్వాష్: పురుషుల సింగిల్స్ -ఫైనల్, మహిళల సింగిల్స్ -ఫైనల్, మిక్స్డ్ డబుల్స్ -ఫైనల్, పురుషుల జట్టు -ప్రిలిమినరీ అండ్ క్వార్టర్-ఫైనల్ రౌండ్లు, మహిళల జట్టు- ప్రిలిమినరీ అండ్ క్వార్టర్-ఫైనల్ రౌండ్లు
*సర్ఫింగ్: పురుషుల షార్ట్‌బోర్డ్ రౌండ్ 3, పురుషుల షార్ట్‌బోర్డ్ క్వార్టర్-ఫైనల్స్, మహిళల షార్ట్‌బోర్డ్ క్వార్టర్-ఫైనల్స్
*టేబుల్ టెన్నిస్: పురుషుల డబుల్స్, సెమీ-ఫైనల్స్ అండ్ ఫైనల్, మహిళల సింగిల్స్, సెమీ-ఫైనల్స్ అండ్ ఫైనల్
*టెన్నిస్: పురుషుల సింగిల్స్ -ప్రాథమిక రౌండ్, పురుషుల డబుల్స్ -ప్రాథమిక రౌండ్, మహిళల డబుల్స్ -ప్రాథమిక రౌండ్
*వాలీబాల్: పురుషుల పూల్ సి, ప్రాథమిక రౌండ్
విలువిద్య(ఆర్చరీ): రికర్వ్, కాంపౌండ్ ఈవెంట్లు
*అథ్లెటిక్స్: మహిళల 800మీ రౌండ్ 1, మిక్స్‌డ్ 4x100మీ రిలే హీట్స్, పురుషుల 4x400మీ రిలే హీట్స్, మహిళల డిస్కస్ త్రో ఫైనల్, మహిళల 400మీ హర్డిల్స్ ఫైనల్, పురుషుల 400మీ హర్డిల్స్ ఫైనల్, పురుషుల 3000మీ స్టీపుల్‌చేజ్ ఫైనల్, పురుషుల లాంగ్ జంప్ ఫైనల్, పురుషుల 1500మీ ఫైనల్, పురుషుల జావెలిన్ త్రో ఫైనల్, మహిళల 5000మీ ఫైనల్, మహిళల 4x100మీ రిలే ఫైనల్
*బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్-సెమీ-ఫైనల్స్, మహిళల సింగిల్స్-సెమీ-ఫైనల్స్, పురుషుల డబుల్స్ -సెమీ-ఫైనల్స్, మహిళల డబుల్స్ -సెమీ-ఫైనల్స్, మిక్స్డ్ డబుల్స్ -సెమీ-ఫైనల్స్
*బాక్సింగ్: పురుషుల 70 కేజీలు -ప్రిలిమినరీ రౌండ్, మహిళల 51 కేజీలు-ప్రిలిమినరీ రౌండ్, మహిళల 75 కేజీలు-ప్రిలిమినరీ రౌండ్, పురుషుల 55 కేజీలు-ప్రిలిమినరీ రౌండ్, పురుషుల 90 కేజీలు-ప్రిలిమినరీ రౌండ్, మహిళల 60 కేజీలు-ప్రిలిమినరీ రౌండ్
*క్రికెట్: భారత్ వర్సెస్ గ్రూప్ ఎ రన్నరప్, పురుషుల క్వార్టర్ ఫైనల్
*హాకీ: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్, పురుషుల పూల్ ఎ
*షూటింగ్: మహిళల 25మీ పిస్టల్ ర్యాపిడ్ స్టేజ్ అండ్ ఫైనల్, పురుషుల ట్రాప్ క్వాలిఫికేషన్, మహిళల ట్రాప్ క్వాలిఫికేషన్
*స్క్వాష్: పురుషుల జట్టు-ప్రిలిమినరీ అండ్ క్వార్టర్-ఫైనల్ రౌండ్లు, మహిళల జట్టు-ప్రిలిమినరీ అండ్ క్వార్టర్-ఫైనల్ రౌండ్లు
*సర్ఫింగ్: పురుషుల షార్ట్‌బోర్డ్, సెమీ-ఫైనల్స్ అండ్ పతకాలు, మహిళల షార్ట్‌బోర్డ్, సెమీ-ఫైనల్స్ అండ్ పతకాలు
*టెన్నిస్: పురుషుల సింగిల్స్, ప్రాథమిక రౌండ్, పురుషుల డబుల్స్, ప్రాథమిక రౌండ్, మహిళల డబుల్స్, ప్రాథమిక రౌండ్
వాలీబాల్: పురుషుల పూల్ సి, ప్రాథమిక రౌండ్
29 సెప్టెంబర్
*విలువిద్య: రికర్వ్, కాంపౌండ్ ఈవెంట్లు
*అథ్లెటిక్స్: పురుషుల పోల్ వాల్ట్ ఫైనల్, మహిళల హై జంప్ ఫైనల్, మహిళల హామర్ త్రో ఫైనల్, మహిళల 800మీ ఫైనల్, పురుషుల 800మీ ఫైనల్, పురుషుల 5000మీ ఫైనల్, మిక్స్‌డ్ 4x100మీ రిలే ఫైనల్, మహిళల 4x400మీ రిలే ఫైనల్, పురుషుల 4x400మీ రిలే ఫైనల్
*బ్యాడ్మింటన్: పురుషుల సింగిల్స్ ఫైనల్, మహిళల సింగిల్స్ ఫైనల్, పురుషుల డబుల్స్ ఫైనల్, మహిళల డబుల్స్ ఫైనల్, మిక్స్డ్ డబుల్స్ ఫైనల్
*బాక్సింగ్: పురుషుల 60 కేజీల సెమీ-ఫైనల్, పురుషుల 80 కేజీల సెమీ-ఫైనల్, పురుషుల +90 కేజీల సెమీ-ఫైనల్, మహిళల 54 కేజీల సెమీ-ఫైనల్, మహిళల 65 కేజీల సెమీ-ఫైనల్
*షూటింగ్: పురుషుల ట్రాప్, క్వాలిఫికేషన్ అండ్ ఫైనల్, మహిళల ట్రాప్, క్వాలిఫికేషన్ అండ్ ఫైనల్
*సాఫ్ట్ టెన్నిస్: పురుషుల సింగిల్స్, ప్రిలిమినరీ రౌండ్, మహిళల సింగిల్స్, ప్రిలిమినరీ రౌండ్
*టెన్నిస్: పురుషుల సింగిల్స్, ప్రాథమిక రౌండ్, పురుషుల డబుల్స్, ప్రాథమిక రౌండ్, మహిళల డబుల్స్, ప్రాథమిక రౌండ్
*ట్రాక్ సైక్లింగ్: పురుషుల స్ప్రింట్, పురుషుల టీమ్ స్ప్రింట్, పురుషుల కీరిన్, పురుషుల ఓమ్నియం, పురుషుల మాడిసన్, మహిళల
*స్ప్రింట్, మహిళల టీమ్ స్ప్రింట్, మహిళల కీరిన్, మహిళల టీమ్ పర్స్యూట్, మహిళల ఓమ్నియం, మహిళల మాడిసన్
*వాలీబాల్: పురుషుల పూల్ సి, ప్రాథమిక రౌండ్
సెప్టెంబర్ 30
*విలువిద్య: కాంపౌండ్ ఈవెంట్లు, మెడల్ రౌండ్
*బాక్సింగ్: పురుషుల 55 కేజీల సెమీ-ఫైనల్స్, పురుషుల 70 కేజీల సెమీ-ఫైనల్స్, పురుషుల 90 కేజీల సెమీ-ఫైనల్స్, మహిళల 51 కేజీల సెమీ-ఫైనల్స్, మహిళల 60 కేజీల సెమీ-ఫైనల్స్, మహిళల 75 కేజీల సెమీ-ఫైనల్స్
*కానో/కయాక్: పురుషుల కయాక్ సింగిల్ స్లాలోమ్, మహిళల కానో సింగిల్ స్లాలోమ్, పురుషుల కయాక్ క్రాస్, మహిళల కయాక్ క్రాస్
*గోల్ఫ్: పురుషుల వ్యక్తిగత అండ్ జట్టు, రౌండ్ 1, మహిళల వ్యక్తిగత అండ్ జట్టు, రౌండ్ 1
*హాకీ: మహిళల సెమీ-ఫైనల్ (అర్హతను బట్టి)
*జూడో: మహిళల -48 కేజీల విభాగం, ప్రాథమిక రౌండ్ అండ్ పతకాల కోసం పోటీలు
*స్పోర్ట్ క్లైంబింగ్: పురుషుల స్పీడ్ 4, క్వాలిఫికేషన్, మహిళల స్పీడ్ 4, ఫైనల్ (క్వాలిఫికేషన్‌ను బట్టి)
*టెన్నిస్: పురుషుల సింగిల్స్, ప్రిలిమినరీ రౌండ్, పురుషుల డబుల్స్, ప్రిలిమినరీ రౌండ్, మహిళల డబుల్స్, ప్రిలిమినరీ రౌండ్
*ట్రాక్ సైక్లింగ్: పురుషుల స్ప్రింట్, పురుషుల టీమ్ స్ప్రింట్, పురుషుల కీరిన్, పురుషుల ఓమ్నియం, పురుషుల మాడిసన్, మహిళల స్ప్రింట్, మహిళల టీమ్ స్ప్రింట్, మహిళల కీరిన్, మహిళల టీమ్ పర్స్యూట్, మహిళల ఓమ్నియం, మహిళల మాడిసన్
*రెజ్లింగ్: పురుషుల గ్రీకో-రోమన్ 67 కేజీలు, ప్రిలిమినరీ అండ్ మెడల్ రౌండ్లు, పురుషుల గ్రీకో-రోమన్ 87 కేజీలు, ప్రిలిమినరీ అండ్ మెడల్ రౌండ్లు, మహిళల 68 కేజీలు, ప్రిలిమినరీ అండ్ మెడల్ రౌండ్లు
1 అక్టోబర్
*బాక్సింగ్: ఈవెంట్‌లు ఏవీ జాబితా చేయబడలేదు
*క్రికెట్: పురుషుల సెమీ-ఫైనల్స్ అర్హతపై ఆధారపడి ఉంటాయి
గోల్ఫ్: పురుషుల వ్యక్తిగత అండ్ జట్టు, రౌండ్ 2, మహిళల వ్యక్తిగత అండ్ జట్టు, రౌండ్ 2
*హాకీ: పురుషుల సెమీ-ఫైనల్, అర్హతకు లోబడి ఉంటుంది
*జూడో: మహిళల -57 కేజీల విభాగం, ప్రిలిమినరీ రౌండ్ అండ్ పతకాల కోసం పోటీలు, మహిళల -70 కేజీల విభాగం, ప్రిలిమినరీ రౌండ్ అండ్ పతకాల కోసం పోటీలు
రగ్బీ సెవెన్స్: మహిళల ప్రిలిమినరీ రౌండ్
*షూటింగ్: పురుషుల 25మీ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్, క్వాలిఫికేషన్ స్టేజ్ 2 అండ్ ఫైనల్
*స్పోర్ట్ క్లైంబింగ్: పురుషుల స్పీడ్ 4, ఫైనల్, అర్హత సాధించిన వారికి వర్తిస్తుంది
*టెన్నిస్: పురుషుల సింగిల్స్, క్వార్టర్-ఫైనల్స్, పురుషుల డబుల్స్, క్వార్టర్-ఫైనల్స్, మహిళల డబుల్స్, క్వార్టర్-ఫైనల్స్
*టైక్వాండో: మహిళల వ్యక్తిగత పూమ్సే, సెమీ-ఫైనల్స్ అండ్ ఫైనల్స్
*వాలీబాల్: పురుషుల క్వార్టర్-ఫైనల్ (అర్హతను బట్టి)
*రెజ్లింగ్: పురుషుల గ్రీకో-రోమన్ 60 కేజీలు, ప్రిలిమినరీ అండ్ మెడల్ రౌండ్లు, పురుషుల గ్రీకో-రోమన్ 77 కేజీలు, ప్రిలిమినరీ అం్ మెడల్ రౌండ్లు, పురుషుల గ్రీకో-రోమన్ 97 కేజీలు, ప్రిలిమినరీ అండ్ మెడల్ రౌండ్లు, మహిళల 62 కేజీలు, ప్రిలిమినరీ అండ్ మెడల్ రౌండ్లు
2 అక్టోబర్
*విలువిద్య: రికర్వ్ ఈవెంట్లు, మెడల్ రౌండ్
*బాక్సింగ్: పురుషుల 55 కేజీల ఫైనల్, పురుషుల 60 కేజీల ఫైనల్, పురుషుల 70 కేజీల ఫైనల్, పురుషుల 80 కేజీల ఫైనల్, పురుషుల 90 కేజీల ఫైనల్, పురుషుల +90 కేజీల ఫైనల్, మహిళల 51 కేజీల ఫైనల్, మహిళల 54 కేజీల ఫైనల్, మహిళల 60 కేజీల ఫైనల్, మహిళల 65 కేజీల ఫైనల్, మహిళల 75 కేజీల ఫైనల్
*కానో/కయాక్: పురుషుల కయాక్ సింగిల్ స్లాలోమ్, మహిళల కానో సింగిల్ స్లాలోమ్, పురుషుల కయాక్ క్రాస్, మహిళల కయాక్ క్రాస్
ఇ-స్పోర్ట్స్: లీగ్ ఆఫ్ లెజెండ్స్
*గోల్ఫ్: పురుషుల వ్యక్తిగత అండ్ జట్టు, రౌండ్ 3, మహిళల వ్యక్తిగత అండ్ జట్టు, రౌండ్ 3
హాకీ: అర్హతకు లోబడి మహిళల ఫైనల్
*రగ్బీ సెవెన్స్: మహిళల ప్రిలిమినరీ రౌండ్
*స్క్వాష్: పురుషుల టీమ్ ఫైనల్, మహిళల టీమ్ ఫైనల్
*టెన్నిస్: పురుషుల సింగిల్స్, సెమీ-ఫైనల్స్, పురుషుల డబుల్స్, సెమీ-ఫైనల్స్, మహిళల డబుల్స్, సెమీ-ఫైనల్స్
*వాలీబాల్: పురుషుల సెమీ-ఫైనల్స్ (అర్హతకు లోబడి)
*రెజ్లింగ్: పురుషుల ఫ్రీస్టైల్ 65 కేజీలు, ప్రిలిమినరీ అండ్ మెడల్ రౌండ్లు, పురుషుల ఫ్రీస్టైల్ 125 కేజీలు, ప్రిలిమినరీ అండ్ మెడల్ రౌండ్లు, మహిళల 50 కేజీలు, ప్రిలిమినరీ అండ్ మెడల్ రౌండ్లు, మహిళల 76 కేజీలు, ప్రిలిమినరీ అండ్ మెడల్ రౌండ్లు
అక్టోబర్ 3
*విలువిద్య: రికర్వ్ ఈవెంట్లు, మెడల్ రౌండ్
*క్రికెట్: పురుషుల కాంస్య పతక మ్యాచ్/ఫైనల్ (అర్హతను బట్టి)
*గోల్ఫ్: పురుషుల వ్యక్తిగత అండ్ జట్టు ఈవెంట్‌లు, ఫైనల్ రౌండ్, మహిళల వ్యక్తిగత అండ్ జట్టు ఈవెంట్‌లు, ఫైనల్ రౌండ్
*హాకీ: పురుషుల ఫైనల్(అర్హతను బట్టి)
*రగ్బీ సెవెన్స్: మహిళల సెమీ-ఫైనల్స్, పతకాల మ్యాచ్‌లు (అర్హతను బట్టి)
*టైక్వాండో: మహిళల 57 కేజీల క్యోరుగి, ప్రిలిమినరీ రౌండ్ అండ్ మెడల్ బౌట్స్, మహిళల +67 కేజీల క్యోరుగి, ప్రిలిమినరీ రౌండ్ అండ్ మెడల్ బౌట్స్
*టెన్నిస్: పురుషుల సింగిల్స్ ఫైనల్, పురుషుల డబుల్స్ ఫైనల్, మహిళల డబుల్స్ ఫైనల్
*వాలీబాల్: పురుషుల ఫైనల్ (అర్హతను బట్టి)
*రెజ్లింగ్: పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీలు, ప్రిలిమినరీ అండ్ మెడల్ రౌండ్లు, పురుషుల ఫ్రీస్టైల్ 74 కేజీలు, ప్రిలిమినరీ అండ్ మెడల్ రౌండ్లు, పురుషుల ఫ్రీస్టైల్ 97 కేజీలు, ప్రిలిమినరీ అండ్ మెడల్ రౌండ్లు, మహిళల 53 కేజీలు, ప్రిలిమినరీ అండ్ మెడల్ రౌండ్లు, మహిళల 57 కేజీలు, ప్రిలిమినరీ అండ్ మెడల్ రౌండ్లు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications






