పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభమయ్యాయి. ఏ క్రీడలో ఏ దేశం విజేతగా నిలిచిందో లేదా నిలుస్తుందో అని ఆయా దేశ పౌరులు ఆతురతతో ఎదురుచూస్తున్నారు. అయితే మెడల్ టాలీ చూస్తే ఎవరు విజేతగా నిలిచారో అర్థమవుతుంది. ఏదేశం అగ్రస్థానంలో నిలిచిందో తెలిపేదే ఈ పతకాల పట్టిక. ఈ పతకాల పట్టిక ఒలింపింక్స్ స్ఫూర్తిని తెలుపుతుంది. పారిస్ ఒలింపిక్స్ 2024లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంటుందో ఏ దేశం అధమ స్థానంలో నిలుస్తుందో తెలుసుకునేందుకు ఈ పేజ్‌ను అనుసరించండి.