Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పీకేఎల్ 2019: 4వ వారంలో చోటు చేసుకున్న టాప్-10 రైడ్స్ మీకోసం..

 Pro Kabaddi League 2019: Top 10 Raids - Week 4

హైదరాబాద్: ప్రో కబడ్డీ ఏడో సీజన్‌లో భాగంగా ప్రస్తుతం మ్యాచ్‌లు చెన్నై అంచెలో జరుగుతున్నాయి. జూలై 20న ఆరంభమైన ఈ సీజన్‌లో మొత్తం 12 జట్లు పోటీపడుతున్నాయి. ఇప్పటికే టోర్నీలో 50 మ్యాచ్‌లు ముగిశాయి. దబాంగ్ ఢిల్లీ మినహా అన్ని జట్లూ కనీసం ఏడేసి మ్యాచ్‌లు ఆడాయి.

ఆరు విజయాలతో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... ఐదు విజయాలతో దబాంగ్ ఢిల్లీ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక, తెలుగు టైటాన్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది.

కాగా, ప్రో కబడ్డీ లీగ్ ఏడో సీజన్ ప్రస్తుతం నాలుగు వారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ నాలుగు వారాల్లో చోటు చేసుకున్న టాప్-10 రైడ్ పాయింట్లను ఒక్కసారి చూద్దాం...

1. మన్జీత్ చిల్లర్ - 3 పాయింట్లు - పుణెరి పల్టన్ vs జైపూర్ పింక్ పాంథర్స్

2. మహ్మద్ నబీభక్ష్ - 3 పాయింట్లు - బెంగాల్ వారియర్స్ vs తెలుగు టైటాన్స్

3. చంద్రన్ రంజిత్ - 2 పాయింట్లు దబాంగ్ ఢిల్లీ vs పుణెరి పల్టన్

లారా సూచన.. విండీస్ ఆటగాళ్లు మానసికంగా దృఢంగా ఉండాలి!!

4 . రోహిత్ కుమార్ - 2 పాయింట్లు - బెంగళూరు బుల్స్ vs హర్యానా స్టీలెర్స్

5. రోహిత్ గులియా - 2 పాయింట్లు - గుజరాత్ ఫార్చ్యున్ జెయింట్స్ vs తమిళ తలైవాస్

6. కే. ప్రపంజన్ - 2 పాయింట్లు - బెంగాల్ వారియర్స్ vs గుజరాత్ ఫార్చ్యున్ జెయింట్స్

7. అజయ్ ఠాకూర్ - 2 పాయింట్లు - తమిళ తలైవాస్ vs గుజరాత్ ఫార్చ్యున్ జెయింట్స్

ఫోటో ప్లీజ్: విండిస్‌తో తొలి టెస్టుకు భారత ఆటగాళ్లు ధరించే కొత్త జెర్సీ ఇదే

8. మహ్మద్ నబీభక్ష్ - 4 పాయింట్లు - బెంగాల్ వారియర్స్ vs గుజరాత్ ఫార్చ్యున్ జెయింట్స్

9. రోహిత్ బలియన్ - 3 పాయింట్లు - యు ముంబా vs పట్నా పైరేట్స్

10. అజయ్ ఠాకూర్ - 3 పాయింట్లు తమిళ తలైవాస్ vs గుజరాత్ ఫార్చ్యున్ జెయింట్స్

Story first published: Wednesday, August 21, 2019, 18:05 [IST]
Other articles published on Aug 21, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+